తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 35 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ… రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన కమిషనర్ల వివరాలు ఇలా ఉన్నాయి…. 1. ఎండీ జకీర్ అహ్మద్ – కల్వకుర్తి మున్సిపాలిటీ 2. ఆకుల వెంకటేశ్ – బెల్లంపల్లి మున్సిపాలిటీ 3. ఆర్. త్రయంబకేశ్వర్‌రావు – లక్సెట్టిపేట మున్సిపాలిటీ 4. గోన అన్వేష్ – నాగర్‌కర్నూల్ …
Read More »పట్టణాలను ఆదర్శంగా మార్చాలి..సీఎం కేసీఆర్
తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పై ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. మంగళవారం ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి ప్రజా ప్రతినిధులకు కర్తవ్యబోధ చేశారు. రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో సోదాహరణంగా వివరిస్తూ, చివరికి భర్తృహరి సుభాషిత పద్యం చదివి, …
Read More »మార్చి8న తెలంగాణ బడ్జెట్.?
తెలంగాణ రాష్ట్రంలో 2020-21ఏడాదికి చెందిన ఆర్థిక బడ్జెట్ ను మార్చి నెలలో ప్రవేశపెట్టే వీలున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఈ ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ను మార్చి నెల ఎనిమిదో తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.ఈ మేరకు గవర్నర్ కార్యాలయానికి నోటీసులు కూడా పంపారని సమాచారం. మార్చి ఆరో తారీఖున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజున …
Read More »రాష్ట్రస్థాయి పురపాలక సదస్సు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్‌పర్సన్లు, కమిషనర్లు పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కార్యాచరణతో పాటు విధివిధానాలు ఖరారు చేయనున్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులకు సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు.
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరి,బంధువులు మృతి
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అల్గునూర్ శివారులోని కాకతీయ కాల్వ వద్ద మరో కారు ప్రమాదం కలకలం రేపింది. మొన్న ఆదివారం రాత్రి కాల్వలో బైకు పడిన ఘటనలో మహిళ భౌతికకాయం కోసం కాల్వకు నీటిని నిలిపేయగా.. సోమవారం కాల్వలో తేలిన ఓ కారులో ముగ్గురి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వీరం తా పెద్దపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సోదరి కుటుంబ సభ్యులుగా గుర్తించిన పోలీసులు వారికి …
Read More »ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు
తెలంగాణ రాష్ట్ర సీఎం ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరవై ఆరో పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ,అభిమానులు, కార్యకర్తలు,నేతలు మొక్కలను నాటి తమ అభిమాన నాయకుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అంతే కాకుండా పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, వివిధరంగాల ప్రముఖులు, టీఆర్‌ఎస్ …
Read More »సీఎం కేసీఆర్ కు వైసీపీ ఎమ్మెల్యే రోజా బర్త్ డే విషెస్
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ని ఏపీ రాజకీయనేత, వైసీపీ ఎమ్మెల్యే రోజా కలిసి తన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ విషయాన్ని రోజా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ …
Read More »కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన మెడికల్ అండ్ హెల్త్ గజిటెడ్ అధికారుల సంఘం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన్నాని పురస్కరించుకొని DMHS క్యాంపస్ లో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గజిటెడ్ అధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జూపల్లి రాజేందర్ గారు జనరల్ సెక్రెటరీ కలిముద్దీన్ అహముద్దీన్ గారి అద్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది మరియు అసోసియేషన్ కార్యక్రమంలో బర్తడే కేక్ కటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రామాంజనేయులు, ట్రెసర్ కె శ్రీనివాసులు, పి …
Read More »బ్రేకింగ్..ఎస్ఆర్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం !
భాగ్యనగరంలోని ఎస్ఆర్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్ దాటుతున్న అలేఖ్య అనే యువతిని బైక్ ఢీకొట్టడంతో అటునుండి వస్తున్న కార్ కింద పడింది. కార్ స్పీడ్ గా వస్తుండడంతో ఆమెను కొంచెం దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్ళింది. దాంతో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. సంగటన స్థలంలో ఉన్న వారు ఆ యువతిని ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ఆమె పరిస్థితి కొంచెం విషమంగానే ఉందని డాక్టర్స్ చెబుతున్నారు.
Read More »ఖతర్ లో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..!
టీఆర్ఎస్ ఖతర్ శాఖ ఆధ్వర్యంలోసీఎం కేసీఆర్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని దోహ ఖతర్ లో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించింది. టీఆర్‌ఎస్ ఖతర్ శాఖ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీఆరెస్ NRI ముఖ్య సలహదారు శ్రీమతి కల్వకుంట్ల కవిత , టీఆర్ఎస్ NRI కో ఆర్డినేటర్ మహేష్ …
Read More »