Home / TELANGANA (page 596)

TELANGANA

పవన్ కళ్యాణ్ రెండు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయమంటే పోలీసులు ఎన్కౌంటర్ చేసేసారు..!

దిశా హత్య కేసు నిందితులను రెండు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయడం అంటే పోలీసులు రిక్రియేషన్ కోసం తీసుకెళ్లగా వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నించిన అప్పుడు వారిని ఎన్కౌంటర్ చేసి చంపేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై దేశం వ్యక్తం చేస్తుండగా కొందరు మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అయ్యో పవన్ కళ్యాణ్ గారిని రెండు దెబ్బలు కొట్టి వదిలేయ్ అంటే …

Read More »

తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఎంతో నేర్చుకోవాలన్నమాయావతి

దిశ అత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన తెలంగాణ పోలీసులపై దేశ వ్యాప్తంగా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులపై పోలీసులు సరైన రీతిలో వ్యవహరించారని, వారి సాహసాన్ని స్వాగతిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అత్యాచార నిందితులకు సరైన శిక్ష వేశారని కొనియాడారు. తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఎంతో నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీసులు దేశ పోలీసు …

Read More »

అప్పుడు ఇప్పుడు ఒక్కడే సజ్జనార్.. కామాంధుల పాలిట సింహస్వప్నం..!

దిశ హత్యాచారం  జరిగి 9 రోజులు కావస్తోంది. హత్యాచారం జరిగిన 24 గంటలలోపే నింధితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  ఈ నేపథ్యంలో హంతకులను ఉరితీయాలి లేదా ఎన్కౌంటర్ చేయాలి  అనే నినాదాలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి. చివరకు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. పోలీసులు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా  నలుగురు నిందితులు తప్పించుకునేందుకు పరుగులు పెడుతూ ఎదురు దాడికి దిగారు. పోలీసులపై రాళ్లు దువ్వి పోలీసు వాహనాలపై రాళ్లడాడి చేశారు. దీంతో …

Read More »

దిశ కేసులో నలుగురు నిందితులుని ఎన్‌కౌంటర్‌..!

ఈ నెల 27న వైడురాలిపై నలుగురు మానవ మృగాలు అత్యాచారం చేసి, ఆ తరువాత హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత మృతదేహాన్ని చటాన్‌పల్లి వంతెన కింద కాల్చివేసారు. అయితే ఈ నిందుతులను ఎక్కడైతే కల్చేసారో అక్కడికి తీసుకెళ్ళి క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ జరుగుతుండగా ఆ నలుగురు పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు అక్కడికక్కడే కాల్చి చంపేశారు. దాంతో నిందితులు నిందితుడుఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మరణించారు. …

Read More »

గణాంకాల సేకరణ పక్కాగా ఉండాలి..మాజీ ఎంపీ వినోద్

రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో సేకరించే గణాంకాల వివరాలు పక్కాగా, పకడ్బందీగా ఉండాలని, ఈ డేటా ప్రతి ఒక్కరికీ కరదీపికగా ఉపయోగపడేలా రూపొందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. గురువారం ఖైరతాబాద్ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయి నుంచి …

Read More »

హైద‌రాబాద్ రోడ్లు – ట్రాఫిక్ పై మంత్రి కేటీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మావేశం..!!

శ‌రవేగంగా అభివృద్ది చెందుతున్న హైద‌రాబాద్ న‌గ‌రంలోని రోడ్లను వాహ‌నాలు, పాదచారులు సౌక‌ర్యంగా ప్ర‌యాణించేందుకు అనువుగా అంత‌ర్జాతీయ స్థాయిలో ఉన్న‌త ప్ర‌మాణాల‌తో అభివృద్ది చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర మున్సిప‌ల్, ఐటి శాఖ‌ మంత్రి కె.టి.రామారావు పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ వ్య‌వ‌స్థ‌ను శాస్త్రీయంగా క్ర‌మ‌బ‌ద్దీక‌రించేందుకు ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. గురువారం బుద్ద‌భ‌వ‌న్‌లో పోలీసు, జిహెచ్ఎంసి ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఎల‌క్ట్రిసిటి, టి.ఎస్‌.ఐ.ఐ.సి, జ‌ల‌మండ‌లి అధికారులను కూడా ఈ స‌మావేశానికి పిలిచారు. ఈ సంద‌ర్భంగా మంత్రి …

Read More »

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్‌ కుమార్..!

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన హరిత హారం కార్యక్రమం స్ఫూర్తితో టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్  ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం ఆకుపచ్చని మహోద్యమంలా సాగుతోంది. మంత్రి కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా ఎంపీ సంతోష్ స్వయంగా 2042 ఎకరాల కీసర రిజర్వు ఫారెస్ట్‌ను దత్తత తీసుకుని ఎకో టూరిజం పార్కుగా డెవలప్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి..మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ …

Read More »

ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే..మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

బీసీకులాల ఆత్మగౌరవ భవనాల కోసం రంగారెడ్డి జిల్లాలోని కోకాపేటలో 13 కులాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలాలను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కమలాకర్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా వాటిని పరిరక్షించేందుకు వీలుగా బోర్డులను ఏర్పాటు చేశారు. అనంతరం బీసీసంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. గతంలో వెనుకబడిన కులాలు అంటే చిన్నచూపు ఉండేదన్నారు. సీఎం కేసీఆర్‌ వెనుకబడిన కులాలవారు కూడా గొప్పస్థాయికి …

Read More »

ఎంపీ సంతోష్ బర్త్ డే…మొక్కతో సెల్ఫీ..!!

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌ ఉద్యమంలా సాగుతోంది. తాను ఒక మొక్కను నాటి మరో ముగ్గురికి మొక్కలు నాటాలని సూచించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి విశేషస్పందన వచ్చింది. సినీ,క్రీడా,రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రమంత్రులు సైతం గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఇప్పటివరకు 4.5 కోట్లకు పైగా …

Read More »

కంపెనీకి సీఏఫ్ వో లు గుండె‌లాంటి‌వారు..మంత్రి హరీశ్ రావు

ఆర్థిక క్రమశిక్షణతోనే రాష్ట్రమయినా, ఓ కంపెనీ అయినా అభివృద్ధి సాధిస్తుందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు గారు చెప్పారు. దుబారాను తగ్గించడం ఆదాయంతో సృష్టించడంతో సమానమని చెప్పారు. ఇవాళ ఆయన ఐటీసీ కాకతీయ హోటల్ లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన సీఎఫ్ వో కాంక్లెవ్ -2019 కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీలకు చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ( సీఎఫ్ వో) పాత్ర కీలకమని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat