తెలంగాణ వ్యాప్తంగా గత నలబై ఐదు రోజులుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఆర్టీసీ సిబ్బంది తమకు న్యాయం కావాలని తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మాకు కొన్ని పరిమితులుంటాయి. ఆ పరిమితులను మేము దాటలేము. రెండు మూడు వారాల్లోగా సమస్యను పరిష్కరించాలని కార్మిక శాఖ కమిషనర్ ను ఆదేశించగలము. కానీ ప్రభుత్వాన్ని ఆదేశించలేము..ఇందుకు ఎలాంటి …
Read More »గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం..మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ ,గ్రామీణాభివృద్ధి ,గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో పీఎంజీఎస్ వై కింద కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేస్తున్న వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రోడ్ల ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ” రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు,పల్లెలకు స్వచ్చమైన తాగునీరుతో …
Read More »వచ్చే జూన్ నాటికి సీతారామ పూర్తి..!!
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు కొన్ని లక్షల ఎకరాలకు సాగునీళ్లు ,ఖమ్మం జిల్లాకు తాగునీరునందించే ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. హెలికాప్టర్ లో భద్రాది జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు లో జరుగుతున్న ప్రాజెక్టు పనులను …
Read More »తెలంగాణ సివిల్ ఇంజనీర్లకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి శుభవార్త. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మాదాపూర్ లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కల్పనకు నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్న వారు ఈనెల ఇరవై ఏడో తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి …
Read More »తగ్గుతున్న కష్టాలు..రోడ్డెక్కిన 69% బస్సులు..!!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నలబై ఐదు రోజులుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తోన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ప్రజలకు ,ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు జాగ్రత్తలను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులను,ప్రయివేట్ బస్సులను నడుపుతున్నారు. నిన్న ఆదివారం ఒక్క రోజునే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఆరవై తొమ్మిది శాతం బస్సులు నడిచినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఒక్కరోజునే మొత్తం 6114బస్సులను …
Read More »నిర్మల్ లో దారుణం.. గర్భవతిపై..?
తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నిర్మల్ లోని మహాలక్ష్మీవాడలో ఓ యువకుడు ఒక యువతి చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి ప్రేమను అమ్మాయి తరపున వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆ యువకుడు తన ప్రియురాలితో కలిసి పారిపోయాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి తరపున బంధువులు ప్రియుడి ఇంటిపై దాడికెళ్లారు. దాడికెళ్లిన సమయంలో ఆ ఇంట్లో ఎవరు లేకపోగా నిండు గర్భిణీ …
Read More »ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ దే గెలుపు
తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ దే అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి పువ్వాడ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. జిల్లాలోని ఏన్కూర్ లో మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం …
Read More »సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి ఆర్యవైశ్యులు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ భగాయత్ లో ఐదు ఎకరాల భూమిని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు కేటాయించింది. దీంతో రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల తరపున ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంచారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా …
Read More »గజ్వేల్ లో మంత్రి హారీష్ రావు బిజీ బిజీ
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సోమవారం గజ్వేల్,సిద్దిపేట నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి హారీశ్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మంత్రి హారీష్ రావు గజ్వేల్ లోని ఇండియన్ బ్యాంకు ప్రారంభించారు. ఆ తర్వాత దొంతుల ప్రసాద్ గార్డెన్ లో సీఎంఆర్ఎఫ్ ,కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ లకు సంబంధించిన మొత్తం 717 అర్హులైన …
Read More »దేశంలోనే హైదరాబాద్ కు రెండో స్థానం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మరో ఖ్యాతి నొందింది. నగరంలో ప్రజలకు నల్లాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోజు విడిచి రోజు స్వచ్చమైన తాగునీరు అందిస్తోన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ తాగునీరు భేష్ అని తేలింది. మొత్తం పది శాంపిళ్లను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సేకరించగా తొమ్మిది శాంపిళ్లల్లో హైదరాబాద్ తాగునీరు బెస్ట్ …
Read More »