Home / TELANGANA (page 614)

TELANGANA

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి,ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ ను సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి స్వీకరించారు. ఇందులో భాగంగా ప్రశాంతి కమిషన్ కార్యాలయం ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం కమిషనర్ ప్రశాంతి మరో ముగ్గురు అంటే వీహాబ్ సీఈఓ దీప్తి రావుల,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ రవికిరణ్ …

Read More »

చింతమడక గ్రామాన్ని సందర్శించిన విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర..!

తెలంగాణ హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ సరస్వతి శనివారం నాడు సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకను సందర్శించారు. స్వామివారికి స్థానిక శివాలయం అర్చకులు, గ్రామసర్పంచ్‌, ప్రజలు, చిన్నారులు మేళతాళాలతో స్వామివారికి ఎదురేగి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన శ్రీ స్వాత్మానందేంద్ర భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. పూజల …

Read More »

గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన కలెక్టర్ హరిత

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలోని పచ్చదనం పెంచడానికి గ్రీన్ ఛాలెంజ్ పేరిట మొక్కలని నాటాలని పలువురు ప్రముఖులకు సూచించిన సంగతి విదితమే. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ అయిన అమయ్ కుమార్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర రమణరెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత స్వీకరించారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కలెక్టరేట్ లో …

Read More »

సంపూర్ణ ఆరోగ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యం

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు శనివారం సిద్ధిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి తలసాని ప్రజ్ఞాపూర్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ” గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఇప్పటి తరాలకు,భవిష్యత్ తరాలకు అందరికి సంపూర్ణ ఆరోగ్యం అందించడమే ముఖ్యమంత్రి …

Read More »

తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ (మండలిలో),ఎమ్మెల్సీ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ను తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. గతంలో రైతుసమన్వయ అధ్యక్షుడిగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డిని మండలి చైర్మన్ గా నియమించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించారు. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే …

Read More »

తెలంగాణకు ఏపీ కూలీలు వలస

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానకాలంలో కురిసిన భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న వరదప్రవాహాంతో కృష్ణా,గోదావరి పరివాహక ప్రాంతాల్లోని చెరువులు,ప్రాజెక్టులు,వాగులు నీటితో కళకళాడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీయడంతో పెరిగిన నీటినిల్వ సామర్థ్యం.. ఆ చెరువుల కింద జోరుగా సాగిన వ్యవసాయం! ఈయేడు వర్షాలు సమృద్ధిగా పడటంతో ఐదారు గుంటలున్న రైతులు సైతం పంటలను సాగుచేశారు. పంటసీజన్‌లో …

Read More »

విదేశాల్లో తెలంగాణ మిర్చికి గిరాకీ

తెలంగాణ రాష్ట్రం ఖ్యాతి మరోకసారి ప్రపంచానికి పాకింది. వాణిజ్య పంటల్లో ప్రముఖమైన మిర్చి సాగులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం దేశ వ్యాప్తంగా 8.4లక్షల హెక్టార్లలో మిర్చి సాగవుతుంది.దీని ద్వారా 20.96లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తి అవుతుంది. అదే తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే మొత్తం 79.59వేల హెక్టార్ల సాగువిస్తీర్ణంతో నాలుగో స్థానంలో ఉంది. ఉత్పత్తిలో 3.98లక్షల మెట్రిక్ టన్నులతో రెండో స్థానంలో ఉంది.జాతీయ దిగుబడి సగటు …

Read More »

ఉరకలు పెడుతున్న కాళేశ్వరం జలాలు

తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. కేవలం మూడు ఏండ్లలోనే కాళేశ్వరాన్ని నిర్మించి యావత్ దేశాన్ని తెలంగాణ వైపు తిప్పుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో కాళేశ్వర జలాలు మానేరు దిశగా పరుగులెడుతున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించిన నంది,గాయత్రి పంపు హౌస్ లలో ఆరు మోటర్ల ద్వారా ఎత్తిపోతలు జరుగుతున్నాయి. ఎల్లంపల్లి జలశయం నుంచి నిన్న శుక్రవారం …

Read More »

సిద్ధిపేట్‌లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారికి అపూర్వ స్వాగతం..!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి తెలంగాణ హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రారంభమైంది. హైదరాబాద్‌లో యాత్ర ముగించుకుని  నవంబర్ 15, శుక్రవారం నాడు సిద్ధిపేట్‌లో అడుగుపెట్టిన శ్రీ స్వాత్మానందేంద్రకు విశాఖ శ్రీ శారదాపీఠం భక్తులు ఘనస్వాగతం పలికారు. సిద్ధిపేటలోని శరబేశ్వర ఆలయం, కోటి లింగేశ్వర ఆలయం, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలను శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి దర్శించుకుని ప్రత్యేక …

Read More »

ముగిసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ముగిసింది. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణభవన్‌లో జరిగిన భేటీకి పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సమయంకలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat