Home / TELANGANA (page 630)

TELANGANA

తెలంగాణ దేశానికి ఆదర్శం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయక మంత్రి అశ్విన్ కుమార్ చౌబే ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వేదికగా టీబీ వ్యాధి నిర్మూలన లక్ష్యంగా ఇంటర్నేషనల్ యూనియన్ అగైనెస్ట్ ట్యూబర్ కులోసిస్ లంగ్ డిసీజెస్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు జరగనున్న యాబై వ అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి …

Read More »

డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పలు శాఖాల్లో ఉన్న ఖాళీలను విభిన్న నోటిఫికేషన్లతో భర్తీ చేస్తున్న సంగతి విదితమే. తాజాగా రాష్ట్రంలో టీఎస్ఎస్పీడీసీఎల్ ఐదు వందల అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు రేపటి నుంచి అంటే గురువారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నది. అర్హతల గురించి పూర్తి వివరాలతో పాటుగా ఫీజులు చెల్లింపు తదితర అంశాల గురించి దీనికి సంబంధించిన tssouthernpower.cgg.gov.in లో తెలుసుకోవచ్చు. అయితే …

Read More »

కేంద్ర మంత్రి రాజ్ నాథ్ తో మంత్రి కేటీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పలు రహాదారుల విస్తరణ,స్కైవేలు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రక్షణ శాఖ భూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ -నాగ్ …

Read More »

నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు

నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్‌ (NOA)నూతన కమిటీని సికింద్రాబాద్ లోని మెట్టుగూడ కార్యాలయంలో  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీను నాయక్, ఉపాధ్యక్షులుగా కవిత, జ్యోతి. ప్రధాన కార్యదర్శిగా లక్ష్మణ్ రూడవత్, పార మెడికల్ కోర్డినేటర్ మరియు కోశాధికారిగా వంశీ ప్రసాద్ గారిని  ఎన్నుకున్నారు. అలాగే , ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా సిస్టర్ నిర్మల జాయింట్ సెక్రటరీ గా  సుమన్ సతురీ,కిరణ్ నాయక్,బాల చందర్, ఎక్సక్యూటీ సభ్యులుగా: స్వాతి,సుజాత,మేఘమాల లీగల్  అడ్విజర్ గా: …

Read More »

నవంబర్ 1న ఇండస్ట్రీయల్ పార్కు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించతలపెడుతున్న చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ వద్ద పన్నెండు వందల యాబై ఎకరాల్లో ఏర్పాటవుతున్న పర్యావర్ణ హిత పారిశ్రామిక పార్కు పనులు పూర్తి అవుతున్నాయి. ఎంఎస్ఎంఈ లకు దేశంలోనే తొలి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుగా దీనిని భావిస్తున్నారు. దీనిని నవంబర్ ఒకటో తారీఖున ప్రారంభిస్తున్నారు. దీనిలో ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా దాదాపు నలబై వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. …

Read More »

నెరవేరిన సీఎం కేసీఆర్ హామీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల హుజూర్ నగర్ నియోజకవర్గ కృతజ్ఞత సభలో పలు హామీలను కురిపించిన సంగతి విదితమే. అందులో భాగంగా హుజూర్ నగర్ ను రెవిన్యూ డివిజన్ గా చేస్తానని ఆయన హామీచ్చారు. హామీచ్చిన విధంగానే హుజూర్ నగర్ ను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ ను జారీచేసింది. ఉమ్మడి జిల్లాలోని సూర్యాపేట రెవిన్యూ డివిజన్లోని …

Read More »

మంత్రి కేటీఆర్ కల నిజం కాబోతుంది

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయుడు, ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీఆర్ కన్న కలలు త్వరలోనే నిజం కాబోతున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో దిగువ మానేరు జలాశయం పరిధిలో ఐటీ టవర్ నిర్మాణానికి అప్పటి ఇప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు 2018 జనవరి 8వ తారీఖున శంకుస్థాపన చేశారు. దీనికి సంబంధించిన …

Read More »

టీపీసీసీకి ఉత్తమ్ గుడ్ బై..?

తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ పదవీకి గుడ్ బై చెప్పనున్నారా..?. ఇటీవల హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారా..?. అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వర్గాలు. టీపీసీసీ పదవీ బాధ్యతల నుండి తప్పుకోనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ …

Read More »

మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలి..!!

ఈ నెల 31న హైకోర్టు తీర్పు అనంతరం రాష్ట్రంలో ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. కలెక్టర్లు, మున్సిపల్‌ చైర్మన్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల సామగ్రిని సరిచూసుకోవాలని ఆయన ఆదేశించారు. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణ జరగనున్నట్లు తెలిపారు. 800 మందికి ఒక పోలింగ్‌ కేంద్రం, మొత్తం 8,056 …

Read More »

కేసీఆర్ విజ్ఞాన కేంద్రం..విద్యార్థుల పాలిట వరం.. మంత్రి కేటీఆర్

పెద్దపల్లి జిల్లాలో పాఠశాల విద్యార్థుల భవిష్యత్ లో వెలుగులు నింపేలా కేసిఆర్ విజ్ఞాన కేంద్రం పేరుతో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ నేతృత్వంలో..దీనికి సంబంధించిన లోగోను హైదరాబాద్ లోని కార్యాలయంలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి రఘువీర్ సింగ్ తీసుకున్న చొరవని మంత్రి కేటీఆర్ అభినందించారు. పాఠశాల పిల్లల్లో జ్ఞానం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat