నూతన పురపాలక చట్టం-2019 పైన జరిగిన రెండ్రోజుల వర్క్ షాప్ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్పిపల్ కమిషనర్లకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పురపాలనలో పౌరుడే పాలకుడన్నారు. ప్రజలకు పౌరసేవలను పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా అందించడమే నూతన మున్పిపల్ చట్టం లక్ష్యమని అన్నారు. ప్రజల కోసం, పౌరసేవల కోసం, పాలనా సౌలభ్యం కోసం నూతన …
Read More »రైతుబంధు రానివారికి త్వరలో అందజేస్తాం.. మంత్రి నిరంజన్‌రెడ్డి
ఖరీఫ్‌లో రైతుబంధు రానివారికి త్వరలో అందజేస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన ఆయన ఇప్పటివరకు 39.72 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని చెప్పారు. మొత్తం రైతు బంధు పథకం కింద 56.76 లక్షల మంది అర్హులు ఉన్నారని …రైతులకు చెల్లింపులు ప్రాసెస్‌లో ఉన్నాయని తెలిపారు. గతేడాది రైతుబంధు పథకం కింద రూ.10,505 కోట్లు చెల్లించామని…ఈ ఏడాది నుంచి ఎకరానికి పంటకు …
Read More »ముసీ సుందరీకరణ హామీకి కట్టుబడి ఉన్నాం.. కేటీఆర్
ముసీ సుందరీకరణ హామీకి కట్టుబడి ఉన్నాం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసన సభలో చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ.. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు. ప్రణాళికబద్ధంగా పురోగతి ఉండాలి. దాని ప్రకారమే ప్రభుత్వ పరంగా ప్రణాళికలు రూపొందించాం. అధికార వికేంద్రీకరణలో భాగంగా కొత్తగా మున్సిపాల్టీలు, కార్పోరేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. పట్టణీకరణలో మన …
Read More »కుల వృత్తులకు చేయూత ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి తలసాని
కుల వృత్తులకు చేయూత ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మంగళవారం అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమాధానం ఇచ్చారు. ఈ నెల 25 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభించనునట్లు తెలిపారు. రెండో విడతలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పంపిణీకి శ్రీకారం చుడతామన్నారు. ఒక యూనిట్ విలువ లక్షా 25 వేలు కాగా.. 75 …
Read More »మమ్మల్ని తెలంగాణ లో కలపండి-మహారాష్ట్ర బోర్డర్ ప్రజలు
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయలేని పక్షంలో తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ఇదే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వారు నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు తెలంగాణ ముఖ్యమంత్రి …
Read More »సెప్టెంబర్ 17న ఏమి జరిగింది ..?
తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు జాతీయ జెండా అవిష్కరణ జరుగుతున్న సంగతి తెల్సిందే. అసలు సెప్టెంబర్ 17న ఏమి జరిగింది. ఈ రోజు ఎందుకంత ప్రత్యేకత. అసలు ఎందుకు జాతీయ జెండాని ఎగురవేస్తారో తెలుసుకుందాం.. అప్పట్లో దేశంలో మొత్తం 565 సంస్థానాలు ఉండేవి. కానీ ఆగస్టు 15,1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. అయితే అందులో మూడు సంస్థానాలైన కాశ్మీర్,జునాఘడ్,హైదరాబాద్ మాత్రం విలీనం కావడానికి ఒప్పుకోలేదు. దీంతో హైదరాబాద్ విలీనానికి అప్పటి …
Read More »కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దుమ్ము దులిపిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు మైనింగ్ శాఖలో అభివృద్ధిపై లెక్కలతో సహా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను దుమ్ము దులిపారు. మైనింగ్‌తో పెరిగిన ఆదాయం..వరంగల్‌లో ఇసుక స్టాక్‌యార్డ్‌ను ఏర్పాటుచేస్తాం.. రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో నూతన ఇసుక విధానం, 2015లో రాష్ట్ర ఇసుక తవ్వకం నియమావళి ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, బాల్కసుమన్, క్రాంతికిరణ్ చంటి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.. …
Read More »కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత రాజీనామా..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగలనున్నది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అని సమాచారం. అందులో భాగంగానే బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డ్దితో కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా.. హైదరాబాద్ …
Read More »టీఆర్ఎస్ లో ఒకటే వర్గం
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గాల గురించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ క్లారీటీచ్చారు. ఆయన నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ” కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గాలు దేశంలో ఏ పార్టీలో కూడా ఉండవు. అవినీతి అక్రమాలతో పాటు ఎక్కువ వర్గాలుండే పార్టీ ఏదైన అంటే అది కాంగ్రెస్ పార్టీ అని “ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”టీఆర్ఎస్ లో ఒకటే వర్గం.. …
Read More »మిషన్ కాకతీయకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం మిషన్ కాకతీయ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు చెరువుల్లో ఉన్న పూడికను తీసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన ఈ కార్యక్రమానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్ న్యూఢిల్లీకి చెందిన బృందం చెరువుల్లో పూడిక తీయడం వలన.. ఆ చెరువుల్లో నీళ్లు …
Read More »