తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని మెట్రో చంద్రయాన్-2కు గుర్తుగా ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. అదే నగరంలోని ఒక మెట్రో స్టేషన్ ను అంకితమిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. అయితే ఇస్రో ప్రయోగాల్లో కీలకంగా భావిస్తున్న చంద్రయాన్ -2 ప్రయోగానికి సంబంధించిన పలు చిత్రాలతో ప్రదర్శనశాల,దీనికి సంబంధించిన వివరాలను ఈ మెట్రో స్టేషన్ లో ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిశోధన కేంద్రం నగరంలో …
Read More »మూడేళ్ల కల సాకారం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం రైతన్నల ఎన్నో దశాబ్ధాల కల అయిన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లల్లోనే పూర్తిచేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో కాళేశ్వర జలాలు వరద కాలువల ద్వారా రివర్స్ పంపింగ్ స్టైల్లో ఎస్సారెస్పీకి చేర్చే ట్రయిల్ రన్ సక్సెస్ అయింది. రాష్ట్రంలోని ఇందూరు జిల్లా బాల్కొండ వద్ద ఉన్న వరద కాలువ నీళ్ళు శ్రీరాంసాగర్ గేట్లను చేరుకుంది. అక్కడ …
Read More »తెలంగాణ గవర్నర్ తమిళ సై రికార్డు
తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్ గా ఈ నెల ఎనిమిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తమిళ సై సౌందర్ రాజన్ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహాన్ స్థానంలో తమిళ సై ను కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గా నియమించిన సంగతి విదితమే. ఈ క్రమంలో తమిళ సై దేశంలోనే అత్యంత చిన్న వయస్సున్న గవర్నర్ గా ఆమె …
Read More »మీమంతా మా నాయకుడు కేసీఆర్ తోనే ఉంటాం..దుష్ప్రచారం ఆపండి !
గత రెండురోజులుగా సోషల్ మీడియాలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ కి దూరంగా ఉంటున్నారని వస్తున్న వార్తలు తెలిసిందే. ఈ మేరకు వారు ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలు రాజయ్య, బాజిరెడ్డి గోవర్ధన్, గండ్ర వెంకటరమణా రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టత ఇచ్చారు. మాపై వస్తున్న వార్తలు తప్పుడు వార్తలని, ఇకపై అలాంటి దుష్ప్రచారాలు చేయకండి అని అన్నారు. మా నాయకుడు కేసీఆర్ తోనే …
Read More »టాలీవుడ్ హీరోలు సైతం కేటీఆర్ కు మద్దతు..!
ప్రస్తుతం హైదరాబాద్ మహానగరం లో తలెత్తిన సమస్య ఏమిటీ అంటే అది డెంగ్యూ నే. అంతేకాకుండా రాష్ట్రం మొత్తం ఈ వైరల్ ఫీవర్ ప్రజలను హడలెత్తిస్తుంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసర ప్రాంతాలలో నీటిని నిల్వ ఉంచకుండా చూసుకోవాలని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.ట్విట్టర్ వేదికగా ఈ సందేశాన్ని పంపారు. ఈ ట్వీట్ కు టాలీవుడ్ టాప్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మద్దతు …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి జూపల్లి స్పందన
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు..?. త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నారు..?. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తనకు చోటివ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు అని ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానికి మీడియాతో పాటు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తనపై వస్తోన్న వార్తలపై మాజీ మంత్రి జూపల్లి స్పందించారు. ఆయన మీడియాతో …
Read More »నావల్లనే టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి ఏపీలో 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందాను. ప్రస్తుత ముఖ్యమంత్రి,అప్పటి ఉద్యమనాయకుడైన కేసీఆర్ గారు తలపెట్టిన అమరనిరహార దీక్షతో నేను టీఆర్ఎస్లో చేరాను. నేను అప్పటి నుండి తెలంగాణకోసం కోట్లాడాను. నావలనే అప్పట్లో టీడీపీ తెలంగాణకు అనుకూలంగా లేఖ రాశారు టీడీపీ అధ్యక్షుడు నారా …
Read More »భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన నిప్పుకణిక..తెలంగాణ వీర వనిత…చాకలి ఐలమ్మ..!
నేడు పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన ధీరవనిత…చాకలి ఐలమ్మ వర్థంతి. భూస్వాముల పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా ఒంటరిగా యుద్ధమే చేసిన చాకలి ఐలమ్మ… 1919 వరంగల్ జిల్లా, రాయపర్తి మండలంలోని క్రిష్టాపురం గ్రామంలో జన్మించింది. చాకలి ఐలమ్మ అసలు పేరు చిట్యాల ఐలమ్మ. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో వివాహం జరిగింది. ఈ దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఒక …
Read More »తెలంగాణ రాష్ట్ర రాబడి ఎంత..?.. వ్యయం ఎంత..?
తెలంగాణ రాష్ట్ర సర్కారు 2019-20ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభలో.. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు సోమవారం ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఉభయ సభలు శనివారంకు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఈ వార్షిక బడ్జెట్లో ఉంచిన ప్రాథమిక అంచనాల ప్రకారం పన్నులు,పన్నేతర ఆదాయం మొత్తం రూ.1,13,099కోట్ల వస్తాయని తెలంగాణ రాష్ట్ర సర్కారు తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాబడి.. …
Read More »తెలంగాణ బడ్జెట్ ఎంత.. ఏ రంగానికి ఎంత..!
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2019-20ఏడాదికి సంక్షేమ పద్దు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభలో.. ఆర్థిక శాఖ మంత్రిగా తన్నీరు హారీశ్ రావు తొలిసారిగా మండలిలో ప్రవేశ పెట్టారు. అసలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత.. ఏ రంగానికి ఎంత కేటాయించారో ఒక లుక్ వేద్దామా..!. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం అక్షరాల రూ.1,46,492.30కోట్లు. పరిమితులను అనుసరించి సంక్షేమ రంగాలకు నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా ప్రగతి పద్దు రూ.75,263.23కోట్లు,నిర్వహాణ …
Read More »