తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం పదకొండున్నరకు ప్రారంభమయ్యాయి. శాసనసభలో సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. ”అతితక్కువ వ్యవధిలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా సగర్వంగా నిలిచింది. కొత్త రాష్ట్రం తెలంగాణ ఐదేళ్లలోనే అద్భుతమైన ప్రగతిసాధించింది. గడిచిన ఐదేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వినూత్న పథకాలన ప్రభుత్వం అమలు …
Read More »ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 కోట్లు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) పూర్తిస్థాయి బడ్జెట్‌ను శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్ చదివి వినిపిస్తున్నారు. మార్చిలో ఆరు నెలల కాలానికి చట్టసభల ఆమోదం పొందిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పరిమితి ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో.. అక్టోబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు ప్రతిపాదించిన పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. నిన్న రాత్రి జరిగిన కేబినెట్ సమావేశంలో …
Read More »తెలంగాణ బడ్జెట్ రూ.1,46,492 కోట్లు
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2019-20ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సోమవారం శాసనసభలో ఉదయం పదకొండున్నరకు ప్రవేశ పెట్టారు. మరోవైపు శాసనమండలిలో తొలిసారిగా ఆర్థిక శాఖ మంత్రిగా తన్నీరు హారీశ్ రావు పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయి బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం బడ్జెట్ రూ.1,46,492కోట్లు రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు మూలధన వ్యయం రూ. 17,274.67 …
Read More »తెలంగాణ ధిక్కార స్వరం.. ప్రజాకవి కాళోజీ నారాయణరావు..!
పుట్టుక నీది..చావు నీది.మిగతా బతుకంతా దేశానికే అంటూ..జీవితాంతం తన రచనలలో తెలంగాణ గోసను చిత్రిస్తూ కోట్లాది ప్రజలలో స్వరాష్ట్ర కాంక్షను రగిలించిన అక్షర యోధుడు, ప్రజా కవి శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి నేడు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా రాష్ట్రమంతటా తెలంగాణ అధికార భాషాదినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఓరుగల్లు కీర్తి కిరీటం, ప్రజాకవిగా పేరుగాంచిన కాళోజీ ఓ వ్యక్తి కాదు..ఓ శక్తి…సాహితీ ప్రపంచంలో ప్రజాస్వామ్య ఆకాంక్షగా ప్రజల …
Read More »రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు…!
కాళోజీ నారాయణ రావు పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ఈయన 1914 సెప్టెంబర్ 9న జన్మించారు. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయిత గా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో కనిపిస్తాయి. నిజాముల నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడు. ఆయన స్వాతంత్ర్యసమరయోధుడు అలాగే తెలంగాణ ఉద్యమకారుడు కూడా. 1992 లో కాళోజీ రావు భారతదేశ అత్యున్నత పురష్కారమైన పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఆయన జన్మదినాన్ని …
Read More »ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన నూతన మంత్రులు..!
ఆదివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులచే గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేశారు.ప్రమాణస్వీకారం అనంతరం నూతన మంత్రులు శ్రీ హరీశ్‌రావు, శ్రీ కె.తారకరామారావు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీ గంగుల కమలాకర్, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త మంత్రులకు శాఖలు …
Read More »సిరిసిల్ల ప్రజలకు రుణపడి ఉంటా.. అభిమానులకు కేటీఆర్ విన్నపం..!!
నాపై నమ్మకం ఉంచి మరోసారి మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేయడానికి మంత్రిగా మరోసారి అవకాశం దొరికిందన్నారు. ఈసందర్భంగా తనను ఎమ్మెల్యేగా గెలిపించన సిరిసిల్ల నియోజవకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి తన వంతు సహాయం చేస్తానని తెలిపారు. తనకు అభినందనలు చెప్పిన వారందరికీ …
Read More »మంత్రుల ప్రమాణ స్వీకారం.. తెలంగాణ భవన్ లో సంబురాలు
కొత్త మంత్రుల ప్రమాణస్వీకారంతో తెలంగాణ భవన్ లో సంబురాలు మిన్నంటాయి. పటాకుల మోతలు, డప్పు చప్పుళ్లతో తెలంగాణ భవన్ హోరెత్తింది. టీఆర్ఎస్ క్యాడర్ భారీగా తరలివచ్చి సందడి చేశారు. గులాబీ బ్యానర్లతో విజయనాదం చేశారు. తీన్మార్ డ్యాన్సులతో ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు. మహిళా కార్యకర్తల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా.. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కేటీఆర్, …
Read More »బయోడేటా… రెండవ సారి మంత్రిగా కేటీఆర్..!!
తెలంగాణ కేబినెట్ విస్తరణలో సీఎం కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామారావుకు మంత్రిగా అవకాశం దక్కింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రెండవ సారి రాష్ట్రమంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కేటీఆర్ కుటుంబ నేపథ్యం.. కేటీఆర్ పూర్తి పేరు కల్వకుంట్ల తారకరామారావు. కేటీఆర్ 1976 జులై 24న జన్మించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శోభ దంపతులకు కేటీఆర్ జన్మించారు. కేటీఆర్ శైలిమను పెళ్లిచేసుకున్నారు.వారికి …
Read More »ప్రమాణ స్వీకారానికి చేనేత వస్త్రాలు ధరించిన కేటీఆర్..!!
రెండవ సారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేటీఆర్ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. గత ప్రభుత్వంలో చేనేత మరియు జౌళి శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో చేనేత వస్త్రాల పట్ల మరింత అవగాహన పెంచేందుకు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని “హ్యాండ్లూమ్ మండే” కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అప్పటినుంచి సమావేశం ఏదైనా ఖచ్చితంగా ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరిస్తూ వస్తున్నారు. దీంతోపాటు పండగలు, …
Read More »