Home / TELANGANA (page 692)

TELANGANA

గటిక విజయ్ కుమార్ ను అభినందించిన సీఎం కేసీఆర్

ఉజ్వల ప్రస్థానం, బంగారుబాట పుస్తకాల రచయిత గటిక విజయ్ కుమార్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతిభవన్ లో ప్రత్యేకంగా అభినందించారు. ఈ పుస్తకాల ప్రతులను విజయ్ కుమార్ సీఎం కేసీఆర్ కు ప్రగతిభవన్ లో అందించారు. తెలంగాణ చరిత్రకు సంబంధించిన క్రమ పద్ధతిని, తెలంగాణ ఉద్యమ ఘట్టాలను, తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ఉజ్వల ప్రస్థానంలో చక్కగా వివరించారని సీఎం అన్నారు. ‘‘పుస్తకావిష్కరణ చాలా బాగా …

Read More »

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..!!

హైదరాబాద్ వాసులకు మరో రెండు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు అందుబాటులోకి వచ్చాయి. మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో ఆరోగ్య వనం, మేడిపల్లిలో జటాయువు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లను శుక్రవారం అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రరణ్ రెడ్డి మాట్లాడుతూ…. ఒత్తిడిని అధిగమించేందుకు, యాంత్రిక జీవనం నుంచి కొద్దిసేపు ఆటవిడుపుగా గడిపేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు …

Read More »

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్..!!

మోడీ సర్కారు తెలంగాణ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్పింది. కంపా కింద రాష్ట్రానికి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసింది. ఢిల్లీలోని పర్యావరణ భవన్‌లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల పర్యావరణ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ …

Read More »

ఉజ్వల ప్రస్థానం, బంగారు బాట పుస్తకాల ఆవిష్కరణ..!!

తెలంగాణ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఉద్యమాలు, స్వరాష్ట్రంలో పరిపాలనా విధానం, జరుగుతున్న ప్రగతి, ఇతర ముఖ్య పరిణామాలపై సిఎం పిఆర్వో, రచయిత గటిక విజయ్ కుమార్ రూపొందిన సవివరణమైన, సాధికారిక గ్రంథం ‘ఉజ్వల ప్రస్థానం’ ఆవిష్కరణ హైదరాబాద్ జూబ్లీ హాల్ లో జరిగింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రచయిత విజయ్ కుమార్ సన్నిహితుల మధ్య పుస్తకావిష్కరణ సభ జరిగింది. చీఫ్ సెక్రటరీ ఎస్.కే. జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, …

Read More »

నాలుగు నెలల్లో కరివెన రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలి…సీఎం కేసీఆర్..!

ఈరోజు సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా తొలుత కరివెన రిజర్వాయర్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం కరివెన రిజర్వాయర్ వద్ద ప్రాజెక్టు పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం మాట్లాడారు. అన్ని అనుకూలంగా ఉన్నా కరివెన పనులు ఇంకా పూర్తి కాకపోవడానికి కారణాలు ఏంటని ఆరా తీశారు. నాలుగు నెలల్లో రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను …

Read More »

బ్రేకింగ్.. డెంగీ పరీక్షలన్నీ ఉచితం…తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ…!

తెలంగాణలో డెంగీ మహమ్మారి విజృంభిస్తోంది. హైదరాబాద్‌తో సహా జిల్లాలలో డెంగీ జ్వరంతో ఆసుపత్రిలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డెంగీ పరీక్షలన్నీ ఉచితంగా చేయాలని వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేసింది. అన్ని బోధనాసుపత్రులతోపాటు హైదరాబాద్‌ ఫీవర్‌ ఆసుపత్రి, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం)లోనూ డెంగీకి సంబంధించి ఎలైసా పరీక్షలు ఉచితంగా చేయాలని నిర్ణయించింది. అలాగే డెంగీ, వైరల్‌ ఫీవర్‌కు సంబంధించిన …

Read More »

రోజురోజుకి పెరుగుతున్న డెంగీ ..జీఎచ్ఎంసీ తక్షమే చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్ లో డెంగీ మహమ్మారి వీరవిహారం చేస్తుంది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలి. నగరంలో అన్ని ప్రాంతాల్లో రోజు దోమలు మందు కొట్టాలి. అంతేకాకుండా జీఎచ్ఎంసీ అధికారులు మురుగు నీటిలో దోమలు పెరగకుండా చూసుకోవాలి. నగరంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జీహెచ్‌ఎంసీతో కలిసి దోమల నివారణ, సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి. ఈ వ్యాధికి సంబంధించి అన్ని ఆశుపత్రుల్లో మెడిసిన్ ఏర్పాటు చెయ్యాలి. ఇలా …

Read More »

పాలమూరు పచ్చబడాలన్నదే కేసీఆర్ సంకల్పం..!!

సీఎం కేసీఆర్ రేపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఉదయం 9గంటలకు హెలికాప్టర్ ద్వారా కరివెన వెళ్లనున్న సిఎం పట్టెం, నార్లపూర్, ఏదుల జలాశయాలను పరిశీలిస్తారు. పనుల పురోగతిపై అధికారులతో సిఎం సమీక్షించనున్నారు. పాలమూరు-రంగారెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్ పనులపై ఆరా తీయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో బిజినపల్లి మండలం వట్టెం రిజర్వాయర్ వద్ద ఏర్పాట్లను మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు . …

Read More »

మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటాం.. కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పురపాలక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటామని, ఎన్నికలకు పార్టీ పరమైన కసరత్తు ప్రారంభించినమని కేటీఆర్ అన్నారు.తెలంగాణ భవన్ లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగింది. మున్సిపల్ ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. ఒక్కో మున్సిపాలిటీ వారీగా సమీక్ష …

Read More »

పీవీ సింధును అభినందించిన సీఎం కేసీఆర్

ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలవడం ద్వారా పివి సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు అన్నారు. భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనేందుకు, సిద్ధమయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వ పరంగా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో విజేతలను తయారు చేసే వేదికగా హైదరాబాద్ మారిందని సీఎం అన్నారు. పివి సింధు, ఆమె తల్లిదండ్రులు, కోచ్  గోపీ చంద్, బ్యాడ్మింటన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat