ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిన సంగతి విదితమే. ఆ పార్టీ తరపున గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అనాధికారకంగా అధికార టీఆర్ఎస్ లో చేరిపోవడంతో ఇక ఆ పార్టీకి అధికారకంగా ఇటు అసెంబ్లీలో అటు తెలంగాణలో టీడీపీ కనుమరుగైనట్లే. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ ఒకరు …
Read More »సుపరిపాలనే మా లక్ష్యం
సుపరిపాలన కోసం, అవినీతిని అంతమొందించడం కోసం జాఢ్యాలను, జాప్యాలను తుదముట్టించడం కోసం గ్రామాలను, పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం చట్టపరమైన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గోల్కొండకోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్య్రం కోసం పోరాడిన త్యాగధనులకు హృదయపూర్వక నివాళులు. తెలంగాణ రాష్ర్టాన్ని సరైన దిశలో పెట్టేందుకు …
Read More »రైతాంగ విధానం దేశానికి ఆదర్శం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజధాని నగరం హైదరాబాద్ లోని గోల్కోండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గోన్నారు. ఈ సందర్భంగా జాతిని ఉద్ధేశించి ఆయన ప్రసంగించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..” 1)ఆర్థికాభివద్ధి తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి గడిచిన ఐదేళ్లుగా స్థిరంగా కొనసాగుతున్నది. ప టిష్టమైన క్రమశిక్షణ వల్ల అవినీతి లేకుండా ఈ లక్ష్యాన్ని మనం సాధించగలిగాం. …
Read More »కేటీఆర్ కు రాఖీ కట్టిన మాజీ ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,యువనేత కేటీఆర్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కేటీఆర్ కు ఆయన సోదరి, మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టగా..తన సోదరి కవితకు కేటీఆర్ స్వీటు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కవిత రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కు రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు మాజీ ఎంపీ కవిత.
Read More »జిల్లా అధ్యక్షుడితో సహా మూకుమ్మడిగా రాజీనామాలు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిన నేపథ్యంలో తాజాగా భద్రాది కొత్తగూడెం జిల్లా టీడీపీ అధ్యక్షుడు దాదాపు ముప్పై ఏళ్ల పాటు టీడీపీలో ఉన్న కోనేరు సత్యనారాయణ (చిన్ని) ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈనెల 18న హైదరాబాదులో జరగనున్న బీజేపీ భారీ బహిరంగ సభలో నడ్డా నేతృత్వంలో …
Read More »5సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రూ.5ల భోజనం తింటున్నా మాజీ ఎమ్మెల్యే..!
ఒక్కసారి కాదు.. ఐదు సార్లు .. ఒకసారి తప్పించి మరోకసారి కాదు.. ఐదు సార్లు వరుసగా ఒకే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అది రాజకీయ చైతన్యం ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో… అప్పటి ఉమ్మడి ఏపీలో ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుండి 1983,1985,1989,1999,2004లో ఎమ్మెల్యేగా గెలుపొందిన గుమ్మడి నర్సయ్య గురించే ఈ ఉపోద్ఘాతం. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు పది తరాలు కూర్చుని తినేంతగా కోట్లు సంపాదించేవాళ్లున్న …
Read More »భద్రకాళి బండ్ అభివృద్ధి అద్బుతంగా ఉంది..హరీశ్ రావు
చారిత్రక వరంగల్ నగరంలోని భద్రకాళి దేవాలయం పక్కన భధ్రకాళి బండ్ అభివృద్ధి అద్బుతంగా ఉంది. ఇదే తరహాలో తన నియోజవర్గంలో బండ్ అభివృద్ధికి శ్రీకారం చుడుతాను.. అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆయన వరంగల్‌లోని భద్రకాళి బండ్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. బండ్‌పై చేస్తున్న అభివృద్ధిని జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ వివరించారు. 1.1 కిలోమీటర్లు మేరకు అభివృద్ధి చేస్తున్నామని …
Read More »నిరంతర విద్యుత్ కోసం సీఎం కేసీఆర్ ముందుచూపు..!!
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరంతర విద్యుత్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారని అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. రైతులకు, పరిశ్రమలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ వినియోగించుకునేందుకు గ్రిడ్స్ ద్వారా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. …
Read More »కంటి వెలుగు దేశంలో ఎక్కడా లేదు.. కేటీఆర్
సిరిసిల్ల పట్టణంలోని పొదుపు భవన్ ఆవరణలో కంటి ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన జరిగింది. ఎల్వీప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ కంటి ఆస్పత్రి భవనానికి టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…తెలంగాణలో సిరిసిల్లతో కలిపి ఏడు సెంటర్లు ఉన్నాయి. సామాజిక బాధ్యతతో ఎంతో మంది ముందుకు వచ్చి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇతరులు కూడా స్పూర్తి పొంది మంచి పనులు చేసేందుకు …
Read More »టీబీజేపీకి ఎమ్మెల్యే బాల్క సుమన్ లేఖ
బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యమని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టి, రక్తపుటేరులు పారించే లక్ష్యం మీది. నీళ్లు పారించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధ్యేయం మాది. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రంలో మీ పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం అడుగడుగునా వివక్ష పాటించింది వాస్తవం కాదా..? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను నీతిఆయోగ్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి శభాష్ …
Read More »