దేశ రాజధాని మహానగరం ఢిల్లీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,బీజేపీ సీనియర్ మహిళా నేత ,కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన సంగతి విదితమే. సుష్మా మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఈ క్రమంలో యువనేత కేటీఆర్ తన అధికారక ట్విట్టర్ లో స్పందిస్తూ.. సుష్మా స్వరాజ్‌తో …
Read More »రేపు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన..!!
టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సిరిసిల్ల బూత్ కమిటీ సభ్యులతో భేటీ అవుతారు. సిరిసిల్ల శివనగర్ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌ను, అదేవిధంగా సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను కేటీఆర్ ప్రారంభించనున్నారు.
Read More »టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సభ్యత్వ నమోదు గడువు పొడిగింపు
టీఆర్ఎస్ ఎన్నారై సభ్యత్వ నమోదు గడువును ఈనెల వరకు పొడిగించారు. ఈసందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు . సమావేశం సందర్భంగా ఎన్ఆర్ఐ పాలసీపై చర్చించారు. టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖలు ఉన్నా 40 దేశాల నుండి పార్టీ సభ్యత్వ నమోదుకు అనూహ్యమైన స్పందన వస్తుందని మహేశ్ బిగాల తెలిపారు. విదేశాలలో కూడా వేల సంఖ్యలో మెంబర్ షిప్ లు …
Read More »బస్తి దావా ఖానాలను ప్రారంభించిన మంత్రి తలసాని..
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గన్ ఫౌండ్రి, గౌలిగూడ ప్రాంతాలలో బస్తి దావా ఖానాలను మంగళవారం లాంఛనం గా ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సౌకర్యం అందించేందుకు బస్తి దావా ఖానాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యం గా పేద ప్రజలు బస్తి దావా ఖానా లకు విచ్చేసి తమ ఆరోగ్య సమస్యల గూర్చి వైద్యులకు తెలిపి తగిన చికిత్స చేయించుకోవాలన్నారు. ఇప్పటికే నగరం లో వివిధ …
Read More »రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు.. మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో వర్షాలు విరివిగా కురుస్తున్న నేపథ్యంలో రైతులు పూర్తిగా వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యారని, ఈ నేపథ్యంలో రైతులకు ఎరువులు, విత్తనాల విషయంలో ఎలాంటి కొరత రాకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, మార్క్ ఫెడ్ మరియు విత్తనశాఖలపై ఉన్నతాధికారులతో సచివాలయంలోని తన ఛాంబర్ లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కొమరంభీం, నారాయణపేటలలో సాధారణం కన్నా అత్యధిక వర్షాపాతం, యాదాద్రి భువనగిరి, …
Read More »సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన.. అధికారులకు కీలక సూచనలు..!!
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్వహణ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇరిగేషన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాణహిత నుండి కొన్ని లక్షల క్యూసెక్కుల్లో భారీ వరద వస్తున్న నేపథ్యంలో గేట్ల నిర్వహణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 45 లక్షల ఎకరాలకు సాగునీటిని, పారిశ్రామిక అవసరాలు సహా 80 శాతం తెలంగాణకు తాగునీటిని అందించే కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ సమయంలో పూర్తిచేసుకున్నందుకు సంతోషంగా …
Read More »ఎవరూ ఊహించని ఘనత ఇది
కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ” మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు గోదావరి నది సజీవంగా ఉందని, గోదావరి అద్భుత జీవనదిని సాక్షాత్కరింపజేస్తోందని అన్నారు. సజీవ గోదావరిని అందించిన నీటిపారుదల శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలియజేశారు. గోదావరి నదిలో దాదాపు 100 టీఎంసీల నీరు 250 కిలోమీటర్ల మేర నిలిచింది. ఎవరూ ఊహించని ఘనత ఇది. అనుకున్న దాని …
Read More »లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో భాగంగా ధర్మపురి చేరుకున్నారు. ధర్మపురి లక్ష్మినరసింహాస్వామి ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు, సుంకె రవికుమార్, ఎంపీలు సంతోష్ కుమార్, బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, పలువురు నేతలు ఉన్నారు.
Read More »ప్రధమ స్థానంలో సికింద్రాబాద్
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ తెరాస సభ్యత్వ నమోదు సభ మంగళవారం సితఫల్ మండి లో కోలాహలంగా జరిగింది. ఉపసభాపతి పద్మారావు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా మంత్రులు మహమూద్ అలీ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పాల్గొన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ గారు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో పద్మారావు గౌడ్ గారి పాత్ర కీలకమైనదని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి …
Read More »తెలంగాణ ఏర్పాటుకు అంకితం చేసిన వ్యక్తి ఆచార్య జయశంకర్
జీవితం అంతా కూడా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఏర్పాటుకు అంకితం చేసిన వ్యక్తి ఆచార్య జయశంకర్ గారు అని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. ఆచార్య జయశంకర్ గారి 85వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళ్ళు అర్పించారు… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయన టి ఆర్ ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ గారికి కి …
Read More »