Home / TELANGANA (page 716)

TELANGANA

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం కేసీఆర్‌తో కలిసి దర్శించుకున్న దరువు ఎండీ  కరణ్ రెడ్డి

అంగరంగ వైభవంగా లష్కర్‌ బోనాల జాతర జరుగుతోంది.ఈ ఆదివారం మధ్యాహ్నం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్‌  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్ర్తాలు, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గారు, దరువు మీడియా సంస్థల అధినేత కరణ్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ పండితులు, …

Read More »

గోదావరి-కృష్ణా అనుసందానికి ప్రణాళికలు

కృష్ణా-గోదావరి నదుల అనుసందానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.అందుకు గాను ఇంజినీర్ పాత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని ఆయన చెప్పారు. కోదాడ నియోజకవర్గ కేంద్రంలో 19 కోట్లతో ఏర్పాటు చేయనున్న సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తో పాటు కోటి రూపాయల అంచనా వ్యయం తో 11 వార్డులో నిర్మించ తల పెట్టిన యస్ సి కమ్యూనిటీ హాల్ కు ఆదివారం ఉదయం …

Read More »

దేశానికి తెలంగాణ స్ఫూర్తి..మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు

మిషన్ భగీరథ తో తాగునీటి కొరతను అధిగమించి దేశానికి తెలంగాణ స్ఫూర్తిగా నిలిచిందన్నారు మహారాష్ట్ర తాగునీటి, పారిశుద్ధ్య విభాగం అడిషనల్ సెక్రెటరీ శ్యామ్ లాల్. తక్కువ సమయం లో అత్యంత నాణ్యతతో భగీరథ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం గొప్ప విషయం అన్నారు. వికారాబాద్ జిల్లా రాఘవాపూర్ దగ్గర నిర్మించిన 135 MLD నీటి శుద్ది కేంద్రాన్ని శ్యామ్ లాల్ నేతృత్వంలో వచ్చిన మహారాష్ట్ర తాగునీటి విభాగం ఇంజనీర్లు సందర్శించారు. …

Read More »

 22న చింతమడకకు సీఎం కేసీఆర్.. ఘన స్వాగతం పలికేందుకు గ్రామ ప్రజలు సిద్దం..!!

ఈనెల22 సీఎం కేసీఆర్ చింతమడకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు. ఈసందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఈనెల 22న సీఎం కేసీఆర్ చింతమడకకు రాబోతున్నారని..అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు గ్రామ ప్రజలు సిద్దంగా ఉన్నారు.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో …

Read More »

హరిత తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం..!!

హరిత తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నేడు పాలకుర్తి మండల కేంద్రంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఒక్కో మండలానికి రెండు కోట్ల రూపాయల పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. ఎన్నికల హామిలో భాగంగా పెన్షన్లు పెంచి సీఎం కేసీఆర్ ఇచ్చన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందిందన్నారు. రైతులకు 24గంటలు కరెంట్ ఇచ్చిన …

Read More »

షీలా దీక్షిత్ సక్సెస్ ఫుల్ లీడర్.. కేటీఆర్

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ ఇవాళ మధ్యాహ్నం మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా గుండె జబ్బుతో బాధపడుతున్న ఆమె ఇవాళ మధ్యాహ్నం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. షీలా మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనేతాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షీలా దీక్షిత్ మృతి పట్ల సంతాపం తెలిపారు. దేశంలోని గొప్ప లీడర్లలో …

Read More »

సికింద్రాబాద్ లో పెంచిన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణి

పేద ప్రజల సంక్షేమమే పరమావధిగా ప్రస్తుత ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఉపశాసనసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో పెంచిన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణి కార్యక్రమం శనివారం కోలాహలంగా జరిగింది.సీతఫలమండి డివిజన్ multipurpose ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో 2009 నుంచి 2014 వరకు …

Read More »

జబర్దస్త్ టీవీషో ఆర్టిస్ట్ వినోద్‌పై దాడి…ఇంట్లోకి చొరబడి మరి

తెలుగు బుల్లితెర మీద టాప్‌ షోగా నడుస్తోంది జబర్దస్త్. బుల్లితెర ప్రేక్షకులకు అత్యంత దగ్గరైన ఈ షోలో నటులు కూడా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితం. ఈ షోలో లేడీ గెటప్‌ లో నటించే నటుడు వినోద్‌ మీద హత్యాయత్నం జరిగింది. వినోద్‌పై హైదరాబాద్ నగరంలో శనివారం దాడి జరిగింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వినోద్‌పై ఒక వ్యక్తి దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచాడు. కాచిగూడ పరిధిలోని కుత్బిగూడలో వినోద్‌ …

Read More »

ఫించ‌న్లు నేరుగా లబ్దిదారుల అకౌంట్ల‌లో జ‌మ

తెలంగాణలో వనపర్తి పట్టణంలో పెరిగిన పించన్ల ఫ్రొసీడింగ్స్ ను మంత్రి నిరంజన్ రెడ్డి లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతా మహంతి, జెడ్పీ చైర్మెన్ లోకనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ‌లో పేదరికం ఉన్నంత‌కాలం ప్ర‌భుత్వం పెన్ష‌న్లు అంద‌జేస్తుందన్నారు.   తెలంగాణ‌లో ఉన్న అన్నిర‌కాల వ‌న‌రుల‌ను స‌ద్వినియోగం చేసుకుంటే ప‌దేళ్ల‌లో దేశంలోనే గొప్ప‌ రాష్ట్రంగా తెలంగాణ …

Read More »

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు ఆసరా కల్పించి.. వితంతువులకు భరోసానిచ్చి..వికలాంగులకు చేయూతనందించి పేదల ఇంట్లో సీఎం కేసీఆర్ పెద్దకొడుకయ్యాడని రాష్ర్ట అట‌వీశాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శ‌నివారం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని ప‌లు వార్డుల్లో పెంచిన పింఛన్లను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. పింఛన్ల అమలును హర్షిస్తూ మంత్రి అల్లోల ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వ‌హించారు.   ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat