తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కావాలని కొందరు నాపై కుట్ర పన్ని పార్టీ మరతున్నాడంటూ ద్రుష్పచారం చేస్తున్నారని మాజీ మంత్రి జూపల్లి అన్నారు. నేను పూటకో పార్టీ,రోజుకో పార్టీ మార్చే వ్యక్తిని కాదు.. పార్టీ మారె ప్రసక్తే లేదు. ప్రతిపక్ష పార్టీలు కావాలనే ద్రుష్పచారం చేస్తున్నారు.అని ఆయన తెలిపారు. …
Read More »తెలంగాణ డబుల్ బెడ్ రూం ఇళ్లు దేశానికే ఆదర్శం..!!
తెలంగాణ డబుల్ బెడ్ రూం ఇళ్లు దేశానికే ఆదర్శం అన్నారు టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వర్ రావు. రైతులకు పంట సాయం, డబుల్ బెడ్ రూం ఇళ్లపై లోక్ సభలో ఇవాళ మాట్లాడారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్రం కేవలం 1 లక్ష 20 వేల రూపాయలు మాత్రమే మంజూరు చేస్తోందన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో ఒక గదిని మాత్రమే నిర్మించగలుగుతామని…ఒకటే …
Read More »టీఆర్ఎస్ ముఖ్యనేతలతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో జరిపిన భేటీ ముగిసింది. దసరా పండుగకల్లా పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని నేతలకు పార్టీ అధినేత నిర్దేశం చేశారు. జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణ నమూనాలు నేతలకు అందజేశారు. అదేవిధంగా ఒక్కో జిల్లా కార్యాలయ నిర్మాణానికి రూ. 60 లక్షల చెక్కును అందజేశారు. పార్టీ సభ్యత్వ నమోదు వీలైనంత …
Read More »రికార్డు స్థాయిలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ రికార్డు స్థాయిలో కొనసాగుతున్నది. చాలాచోట్ల లక్ష్యానికి మించి చేపడుతున్నారు. పార్టీ నా యకులు, కార్యకర్తలు ప్రత్యేక శిబిరాలు ఏర్పా టు చేయడమేగాకుండా పలుచోట్ల ఇంటింటికి వెళ్లి సభ్యత్వాలను అందజేస్తున్నారు. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్‌లోని చైతన్యపురి డివిజన్‌లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఉప్పల్‌లో ఎమ్మెల్యే బేతి సుభాశ్‌రెడ్డి, ఇంచార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి పశుసంవర్థక శాఖ మంత్రి …
Read More »సత్ఫలితాలిస్తున్న కేసీఆర్ కిట్స్
తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశ పెట్టి అమలుచేస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా టీఆర్ఎస్ సర్కారు ప్రవేశ పెట్టిన పలు సంక్షేమాభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన కేసీఆర్ కిట్స్ సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శిశుమరణాలను చాలా వరకు తగ్గుమొఖం పట్టాయి. మెటర్నీటీ మోర్టాలిటీ ఇండియా శాంపిల్ …
Read More »గులాబీ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ భేటీ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో గులాబీ ముఖ్య నేతలు బుధవారం ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశం సందర్బంగా గత నెల ఇరవై ఏడో తారీఖు నుండి జరుగుతున్న పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాల గురించి.. క్షేత్ర స్థాయిలో పార్టీ పనితీరుపై.. మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన పలు వ్యుహ్యాలపై చర్చించనున్నట్లు సమాచారం. …
Read More »నేడు తెలంగాణ క్యాబినేట్ భేటీ..!
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం ఈ రోజు బుధవారం సమావేశం కానుంది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ క్యాబినేట్ సమావేశం జరగనున్నది. ఈ సమీక్ష సమావేశంలో కొత్తగా ప్రవేశ పెట్టనున్న మున్సిపల్ బిల్లుతో పాటుగా గతంలో జారీచేసిన పలు ఆర్డినెన్స్ లకు మంత్రి వర్గం ఆమోదం తెలపనున్నది. అయితే ప్రస్తుతం తీసుకురానున్న నూతన …
Read More »కొత్త ఎయిర్ పోర్టులను ఏర్పాటుచేయండి..ఎంపీ బండ
తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ యాదవ్ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఎంపీ బండ ప్రకాశ్ మాట్లాడుతూ..కేంద్రం పెద్ద పెద్ద విమానాశ్రయాల అభివృద్ధిపైనే దృష్టి పెడుతోందని, రాష్ట్రాల్లో మినీ ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లు తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటుపై ప్రకటన చేయాలని కేంద్రాన్ని కోరారు. మామునూర్, ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం, కొత్తగూడెంలలో …
Read More »ఎమ్మెల్యే సుమన్ ఆధ్వర్యంలో కాళేశ్వరం జలజాతర..!!
అన్నారం బ్యారేజ్ వద్ద సామూహిక వనభోజనాల కార్యక్రమాన్ని ఇవాళ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఏర్పాటుచేశారు. జల జాతర సందర్భంగా గోదావరి తల్లికి పుష్పాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ,ఎమ్మెల్యేలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు,చెన్నూర్ నియోజకవర్గ ప్రాంతానికి చెందిన వేలాది మంది కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ,అన్నారం బ్యారేజ్‌లు జలభాండాగారాలను తలపిస్తున్నాయి. ప్రాణహిత నుంచి గోదావరిలోకి ఇన్‌ఫ్లో నిలకడగా వస్తుండటంతో నీటినిల్వ రోజురోజుకి పెరిగిపోతోంది. మేడిగడ్డ …
Read More »బుుషికేష్‌లో చాతుర్మాస్య దీక్షకు స్వామి స్వరూపానందేంద్ర శ్రీకారం.. హాజరైన దరువు ఎండీ సిహెచ్. కరణ్ రెడ్డి..!
హైందవ సనాతన వైదిక ధర్మంలో అత్యంత విశిష్టమైనది…చాతుర్మాస్య దీక్ష. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి గత 15 ఏళ్లుగా ఇట్టి చాతుర్మాస్య దీక్షను క్రమం తప్పకుండా తపస్సులా కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణిమ నాడు బుుషికేష్‌లో శారదాపీఠం శాఖలో చాతుర్మాస్య దీక్షకు స్వామి స్వరూపానందేంద్ర శ్రీకారం చుట్టారు. దీక్ష ప్రారంభించే ముందు గంగానదీమ తల్లికి పసుపు, కుంకుమలతో అభిషేకం …
Read More »