హీరో శివాజీని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ నుంచి సైబరాబాద్ క్రైమ్ పీఎస్‌కు తరలించారు. అలందా మీడియా పెట్టిన కేసులో శివాజీని అరెస్ట్ చేశారు. టీవీ9 వాటాల విషయంలో మాజీ సీఈవో రవిప్రకాశ్, హీరో శివాజీ ఫోర్జరీకి పాల్పడినట్లు అలందా మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో రవిప్రకాశ్‌ను విచారించారు. శివాజీకి కూడా పలుమార్లు నోటీసులు జారీ …
Read More »ప్రభుత్వం అండగా ఉంటుంది… ధైర్యంగా ఉండండి
తెలంగాణలో అటవీ శాఖ అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భరోసానిచ్చారు. సోమవారం సచివాలయంలో అటవీశాఖ ఉద్యోగుల సంఘం జేఏసీ ప్రతినిదులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. అటవీ ఉద్యోగులపై జరిగిన దాడుల్లో నిందితులను సత్వరం శిక్షించడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలని, నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని విజ్ఞప్తి చేశారు. …
Read More »సభ్యత్వం కలిగి ఉంటే ఉచిత భీమా…
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ పార్టీ సభ్యత్వ నమోదు చెసుకొని, సాధారణ సభ్యులను కూడా సభ్యత్వం తీసుకునెలా ప్రోత్సహించాలని ఏమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్ అన్నారు.కడెం కేంద్రంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూర్తి స్థాయిలో సభ్యత్వం నమోదు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ప్రమాదభీమాతో పాటు పార్టీలో గుర్తింపు లభిస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జీ నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Read More »తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకే ఒక్కడు..?
తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కాలనీకి చెందిన ఎల్‌ఐసీ కృష్ణ, చంద్రకళ దంపతుల కుమారుడు నిఖిల్‌సాయి యాదవ్ 2018 సెప్టెంబర్ 9న దేశ వ్యాప్తంగా 208 ఆర్మీ, 42 నేవీ, 92 ఎయిర్ ఫోర్స్‌కు గాను యూపీఎస్‌సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎంట్రెన్స్ ఎగ్జాం నిర్వహించింది. ఇందులో దేశవ్యాప్తంగా 3.12 లక్షల మంది విద్యార్థు లు ఎంట్రెన్స్ టెస్టు రాయగా అందులో 6,800 మంది అర్హత సాధించారు. నవంబ ర్ …
Read More »తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..త్వరలోనే నియామకం
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు గవర్నర్ గా నరసింహన్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే.పదేళ్లుగా ఆయన ఇరు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు.అయితే త్వరలోనే రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లా నియామకం జరుగుతుందని హోంశాఖ వర్గాల సమాచారం.ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల తర్వాత నియమించే అవకాశం ఉందని తెలుస్తుంది. విజయవాడలో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయం గవర్నర్ ఆఫీస్ గా తీర్చిదిద్దుతున్నారు.అందులోకి కొత్త గవర్నర్ రానున్నాడు. విభజన చట్టం …
Read More »కొత్తగూడెం ఎమ్మెల్యేపై కేసు నమోదు..
తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతోపాటు మరో నలుగురిపై లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది.పోయిన శనివారం తమశాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ కొత్తగూడెం అటవీశాఖ డిప్యూ టీ రేంజ్ ఆఫీసర్ రామకృష్ణ పిచ్చేశ్వరరావు సోమవారం లక్ష్మీదేవిపల్లి పీఎస్‌లో ఫిర్యాదుచేశారు. లక్ష్మీదేవిపల్లిలోని ఇల్లెందు క్రాస్‌రోడ్ సమీపంలోని పాత హెలీప్యాడ్ స్థలంలో శనివారం అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో అటవీభూముల చుట్టూ ప్రహరీ …
Read More »పార్టీ మార్పుపై మాజీ డిప్యూటీ సీఎం కడియం క్లారీటీ
తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ,టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కడియం శ్రీహారి గత కొద్ది రోజులుగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో కడియం శ్రీహారి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరనున్నారు అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ,సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి విదితమే. తనపై వస్తున్న వార్తలపై కడియం శ్రీహారి …
Read More »పండుగలా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత నెల ఇరవై ఏడో తారీఖున ఆ పార్టీ నేతలు,ఎమ్మెల్సీలు,ఎంపీలు,మంత్రులతో సమావేశం అయిన సంగతి విదితమే. ఈ సమీక్ష సమావేశంలో ఆ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం గురించి దిశ నిర్ధేశం చేసిన సంగతి కూడా తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గం నుండి యాబై వేల మంది వరకు సభ్యత్వ నమోదు చేయించాలి. మొత్తం …
Read More »బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆ మీడియా సంస్థలపై కడియం ఆగ్రహం..!!
తనపై తప్పుడు వార్తలు ప్రచురించిన కొన్ని మీడియా సంస్థలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ మేరకు అయన బహిరంగ లేఖ విడుదల చేశారు. బహిరంగ లేఖ ————— గౌరవ సంపాదకులకు.. డెక్కన్ క్రానికల్, హెచ్ఎంటీవి, మహాన్యూస్… మిత్రులారా…. నాపై తప్పుడు వార్తలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పి, వెంటనే ఖండన వార్త ప్రచురించాలి. నేను బిజెపిలో చేరుతున్నట్లు ఇటీవల మీ డెక్కన్ …
Read More »కేటిఆర్ కు రుణపడి ఉంటాం..!!
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారికి తానున్నానంటూ సాయం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో వారం రోజుల క్రితం వేముల సదానందం అనే నేత కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతని భార్య కవిత, ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. అద్దె ఇంటి యజమాని ఆ కుటుంబాన్ని ఇల్లు ఖాళి చేయించాడు. నిలువనీడ లేని …
Read More »