ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం కాబోయే ముఖ్యమంత్రి వైసీపీ అదినేత వైఎస్ జగన్ తొలిసారిగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌కు చేరుకున్న సందర్భంగా ఆయనకు బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు అపురూపంగా స్వాగతం పలికారు. 1991 నాటి ఫొటోలతో బ్యానర్లు, ఫ్లెక్సీలను రూపొందించారు. ప్రౌడ్ ఆఫ్ యు జగన్ అంటూ ఆయనను స్వాగతించారు. మెట్రో రైలు పిల్లర్ల వద్ద డిజిటల్ బోర్డులను అమర్చారు. …
Read More »సీఎం కేసీఆర్, జగన్ భేటీపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, వైసీపీ ఎల్పీ నేతగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా శనివారం సాయంత్రం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకుల మధ్య కొద్ది సేపు చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మంచి సంబంధాలు నెలకొల్పుతామని సీఎం కేసీఆర్ స్నేహహస్తం అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ల మధ్య …
Read More »నేడు తిరుమలకు సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరోమారు ఏపీలో అడుగుపెట్టనున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ తిరుపతికి వెళ్లనున్నట్టు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా వేంకటేశ్వరస్వామికి కేసీఆర్ మొక్కు చెల్లించేందుకు తిరుమల వెళ్లారు. ఆయన స్వామివారిని దర్శించుకుని బంగారు ఆభరణాలను సమర్పించారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »నూతన ఒరవడికి టీ సర్కారు శ్రీకారం..!
నేటి ఆధునిక యువతలో సామాజిక చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చదువుతోపాటు సేవా కార్యక్రమాలు కూడా జీవితంలో భాగమని యువతకు దిశానిర్దేశం చేసేందుకు గాను తాజాగా యువ చేతన పేరుతో సరికొత్త కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 15-35 సంవత్సరాల్లోపు ఉన్న యువజనులతో(అమ్మాయిలు, అబ్బాయిలు) యువజన క్లబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కరు ఆర్గనైజర్‌గా, మరొక్కరు డిప్యూటీ ఆర్గనైజర్లుగా …
Read More »ఏపీకి సీఎం కేసీఆర్..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తిరుమల తిరుపతికి వెళ్లనున్నారు. సతీసమేతంగా సీఎం కేసీఆర్ ఈ రోజు ఆదివారం మధ్యాహ్నాం తిరుపతికి బయలుదేరి వెళ్లనున్నారు.ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి తిరుపతికి బయలుదేరతారు. రేపు సోమవారం తిరుమల తిరుపతి దేవాలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ కు ప్రయాణం అవుతారు..
Read More »కాబోయే సీఎం”జగన్”కు సీఎం”కేసీఆర్” ఏమి చెప్పారంటే..?
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. శనివారం ఉదయం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతివ్వాల్సిందిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు.దీనికి సానుకూలంగా గవర్నర్ స్పందించారు. గవర్నర్ తో భేటీ అనంతరం జగన్ …
Read More »మాజీ మంత్రి జానారెడ్డి సంచలన నిర్ణయం.!
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకిదిగిన మాజీ సీనియర్ మంత్రి జానారెడ్డి టీఆర్ఎస్ సీనియర్ నేత నోముల నర్సింహాయ్య మీద భారీ మెజారిటీతో ఓడిపోయిన సంగతి విదితమే. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎనబై ఎనిమిది స్థానాల్లో గెలుపొంది రెండో సారి వరుసగా ఆధికారాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన …
Read More »మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది..కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వంగా కలిశారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన జగన్ అక్కడి నుంచి ప్రగతి భవన్ వెళ్లారు. సతీమణి భారతి, నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డితో కలిసి జగన్ ప్రగతి భవన్ వెళ్లారు. కేసీఆర్ స్వయంగా జగన్ దంపతులకు లోపలికి ఆహ్వానించారు. తర్వాత టీఆర్ఎస్ మంత్రులు, …
Read More »గవర్నర్‌తో సమావేశమైన వైఎస్ జగన్
వైసీపీ అధినేత ఏపీకి కాబోయో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో సమావేశం అయ్యారు. శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా రాజ్‌భవన్ వెళ్లారు. వైఎస్సార్ ఎల్పీ తీర్మాన ప్రతిని అందచేసిన జగన్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. కాగా గవర్నర్‌తో భేటీ అనంతరం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నారు.
Read More »తెలంగాణ రైతన్నకు శుభవార్త.
తెలంగాణ రాష్ట్ర సర్కారు రైతన్నలకు శుభవార్తను తెలిపింది. రాష్ట్రంలో గత కొంతకాలంగా ఉన్న ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిచిపోయి ఉన్న కొత్త పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియ త్వరలోనే తిరిగి మొదలు కానున్నది. అయితే రాష్ట్ర వ్యాప్తమ్గా మొత్తం 58లక్షల పాసుపుస్తకాలకు గాను ఇప్పటివరకు మొత్తం 55.6లక్షల పాసుపుస్తకాలను రెవిన్యూ శాఖ జిల్లాలకు పంపిణీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నది రెవిన్యూ శాఖ.
Read More »