తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ సంచలనాలు సృష్టిస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొన్న నందమూరి తారకరామారావు ఆఖరి రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా లక్ష్మి స్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించి సంచలనం రేపిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రం ఒక్క ఏపీలో తప్ప అన్నిచోట్ల విడుదల కాగా మంచి హిట్ టాక్ కూడా వచ్చింది.అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితాధారంగా ఓ బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నారు.కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని …
Read More »20వ తేదీన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్
తెలంగాణ రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయింది. ఈ నెల 20వ తేదీన ఈ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కానుంది. మొత్తం 535 జడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఈ నెల 22న మొదటి విడుత నోటిఫికేషన్ విడుదల కానుంది. మొదటి విడుతలో భాగంగా 212 జడ్పీటీసీ, 2365 ఎంపీటీసీ స్థానాలకు మే 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రెండో …
Read More »గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తులు ఎంతో తెలుసా..?
గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తులను స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ లెక్క తేల్చింది. నయీంకు మొత్తం రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా సిట్ గుర్తించింది. 1019 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, రెండు కిలోల బంగారం, రెండు కోట్ల నగదు ఆస్తులు గా తేల్చారు. నయీంపై మొత్తం నమోదైన 251 కేసుల్లో 119కేసులు దర్యాప్తు పూర్తయినట్లు సిట్ వెల్లడించింది. మరో 60 కేసులు కొలిక్కి రాలేదని.. రెండు నెలల్లో నయీం …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకఘట్టం ఆవిష్కృతం..!!
తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకఘట్టం ఈ రోజు ఆవిష్కృతమైంది. వెట్ రన్ కోసం ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ఆరో ప్యాకేజీ సొరంగంలోకి నీటిని ఇంజినీర్లు, అధికారులు విడుదల చేశారు. ఎల్లంపల్లి నుంచి 1.1 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కాల్వ ద్వారా జలాలు జంట సొరంగాల్లోకి పోతాయి. దాదాపు 11 మీటర్ల డయా ఉన్న ఒక్కో టన్నెల్ సుమారు 9.534 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా నంది …
Read More »రెండేండ్ల బాలుడికి కేటీఆర్ చేయూత.. !!
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుటివారికి సాయం చేయడంలో ముందే ఉంటారు. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా చిన్న పిల్లలనుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎన్నో వేళ మందికి సాయమందించారు. ఈ క్రమంలోనే తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీకి చెందిన ధర్మతేజ ( రెండేండ్ల బాలుడు ) కి ప్రాణదానం చేశారు. పేద కుటుంబంపై పైసా భారం పడకుం డా రూ.2.70 లక్షలకుపైగా వెచ్చించి …
Read More »యువ క్రీడాకారుడు అద్వైత్ ను అభినందించిన శ్రీనివాస్ గౌడ్
అబుదాబి లో మార్చి14 నుండి 21 వరకు జరిగిన స్పెషల్ ఓలంపిక్స్ ప్రపంచ సమ్మర్ గేమ్స్ లో తెలంగాణ కు చెందిన యువ క్రీడాకారుడు అద్వైత్ స్విమ్మింగ్ లో బ్యాక్ స్ట్రోక్ విభాగంలో ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానం లో నిలిచి రజత పతకం సాదించినందుకు రాష్ట్ర అబ్కారి, పర్యాటక మరియు క్రీడా శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్ గౌడ్ అద్వైత్ ను అభినందించారు. సచివాలయంలో క్రీడా శాఖ …
Read More »మానవత్వాన్ని మరోపేరు కేటీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఒకపక్క పార్టీ బలోపేతం కోసం కష్టపడుతూనే మరోవైపు తనను నమ్మి గెలిపించిన సిరిసిల్ల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ల సమస్యలను పరిష్కరిస్తూ ఇంకోవైపు బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తూ బిజీ బిజీగా ఉంటారు. అయిన కానీ సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా ట్విట్టర్లో కేటీ రామారావు దేశంలో ఉన్న రాజకీయ నేతలకంటే ఎక్కువగా …
Read More »ఆ “చిన్న లాజిక్” మిస్ అయిన చంద్రబాబు!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం ఏపీలో నెలకొన్న శాంతి భద్రతల గురించి,ఈ నెల పదకొండు తారీఖున జరిగిన పోలీంగ్ సందర్భంగా తమ పార్టీ నేతలు,అభ్యర్థులు,కార్యకర్తలపై టీడీపీ నేతలు చేసిన దాడుల గురించి వివరించారు. అంతేకాకుండా …
Read More »32జడ్పీ స్థానాల్లో మనమే గెలవాలి: సీఎం కేసీఆర్
తెలంగాణ భవన్‌లో తెరాస విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ముగిసింది. గులాబీ దళపతి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఈ కీలక భేటీలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆసిఫాబాద్ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా కోవా లక్ష్మి పేరును ఖరారు చేశారు. మిగతా స్థానాల్లో పేర్లను తర్వాత ఖరారు చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలవబోతున్నామని కేసీఆర్ విశ్వాసం …
Read More »శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. …
Read More »