మీడియా … అంటే ఇటు ప్రజలు అటు ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు విన్నవించడం..ప్రభుత్వాలు దిగిరాకపోతే ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు బాసటగా నిలవడం..సమాజంలో జరుగుతున్న చెడును ఉన్నది ఉన్నట్లు కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ దాన్ని రూపుమాపడానికి పనిచేసే ఒక వ్యవస్థ ..కానీ అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దరిద్రమో..ఇంకా ఏమో కానీ ఇక్కడ ఉన్న ఛానెల్స్ లో తొంబై తొమ్మిది శాతం …
Read More »తెలంగాణలో ఎయిమ్స్..
తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. ఇందుకు అవసరమైన బీబీ నగర్ స్థలానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. బీబీనగర్‌లోని స్థలాన్ని తమకు అప్పగించాలని లేఖ రాసింది. అలాగే పక్కనే ఉన్న 49 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించి తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. రోడ్లు, విద్యత్తు వంటి పలు సదుపాయాలు కల్పించాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖ పంపింది. కేంద్ర బృందం కొద్ది …
Read More »మూసీనది సుందరీకరణపై మంత్రి కేటీఆర్ సమీక్ష..
మూసీనది అభివృద్ధి సుందరీకరణ, ప్రణాళికల పైన పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈరోజు సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బేగంపేటలోని మెట్రో రైల్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహాన్ తో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి, హెచ్ఎండీఏ కమిషనర్లు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మూసీ నది అభివృద్ధి …
Read More »ఢిల్లీలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహారి..
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తన ఢిల్లీ పర్యటనలో టీఆర్ఎస్ ఎంపీలతో పలు కీలక సమావేశాలు నిర్వహించారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్‌ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ని పార్లమెంటు సభ్యుల బృందం కలిసింది. తెలంగాణలో విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్ర మంత్రి తో చర్చించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ …
Read More »ఘనంగా టీ – శాట్ వార్షికోత్సవం..!
టీ – శాట్ ఛానెల్ వార్షికోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. టీ – శాట్ ఛానెల్ ఆవరణలో అన్నమయ్య సంకీర్తనల చిత్రీకరణను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు కీరవాణి మంత్రి కేటీఆర్‌కు జ్ఞాపికలు అందజేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ నలు మూలలా, పల్లెలు కావొచ్చు.. పట్టణాలు కావొచ్చు ముఖ్యంగా, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి యువకులు, యువతులు, ఉన్నత అవకాశాల కోసం …
Read More »మేయర్ నరేందర్ ను అభినందించిన మంత్రి కేటీఆర్..!
తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నరేందర్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేసారు.ఈ సమావేశానికి వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్పోరేషన్ల మేయర్లు,కమీషనర్లకు సూచనలు చేస్తూ వరంగల్ మేయర్ నరేందర్ ను ఈ సందర్బంగా అభినందించారు.నగరంలో చేపడుతున్న …
Read More »ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్..!!
ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీ మేరకు 18 కొత్త చెరువులకు ఇవాళ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 4539 ఎకరాలకు ఈ కొత్త చెరువుల ద్వారా నీరందనుంది. ఈ 18 కొత్త చెరువుల స్టేజ్ -1 అనుమతుల కోసం 23.42 కోట్లు మంజూరు చేసింది. స్టేజ్ -1 అనుమతుల్లో భాగంగా ఈ కొత్త …
Read More »అనాధాశ్రయంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు..
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( జూలై 24 ) జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్నారై తెరాస యూకే సెక్రటరీ చాడ సృజన రెడ్డి మైత్రి అనాధ శరణాలయం లో పిల్లలతో కేటీర్ జన్మ దిన వేడుకలను ఘనంగా జరిపించారు. కేటీర్ సూచన మేరకు హంగు ఆర్భాటాలకు పోకుండా మైత్రి అనాధశరణాలయం లో అన్నదానం నిర్వహించి పిల్లలతో హరితహారం లో భాగంగా చెట్లు నాటించి జన్మదిన వేడుకలను …
Read More »వరంగల్ మేయర్ ను అభినందించిన మంత్రి కేటీఆర్
వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేసారు.ఈ సమావేశానికి వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా కార్పోరేషన్ల మేయర్లు,కమీషనర్లకు సూచనలు చేస్తూ వరంగల్ మేయర్ నరేందర్ ను ఈ సందర్బంగా అభినందించారు. నగరంలో చేపడుతున్న పలు కార్యక్రమాలపై …
Read More »బిల్ట్ కంపెనీ పునరుద్ధరణకు అంగీకారం..!!
తెలంగాణలో ఖాయిల పడిన పరిశ్రమ మరొకటి పునరుద్ధరణకు సిద్ధమవుతోంది. ఖాయిలా పడిన పరిశ్రమలను పునరుద్ధరించి అక్కడి కార్మికులను ఆదుకోవాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(బిల్ట్) కంపెనీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు నేడు సమావేశమయ్యారు. ఖాయిలా పడిన పరిశ్రమలను పునరుద్ధరించి, ఆ కంపెనీల కార్మికులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం తన పూర్తి సాయసహకారాలు …
Read More »