తెలంగాణలో లాక్‌డౌన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉన్నతస్థాయి అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వైద్యారోగ్య శాఖ, పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక శాఖతో పాటు తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితిని ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే …
Read More »Blog Layout
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపడుతోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో సమాచార సేకరణ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితిపై వీరు పూర్తి స్థాయి రిపోర్ట్ అందించనున్నారు. అలాగే జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటితో బాధపడుతున్న వారి వివరాలు సేకరించనున్నారు. రాష్ట్రంలోని 27 …
Read More »ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా..కొత్త తేదీలు ప్రకటన
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. రెండు వారాలపాటు పరీక్షలు వాయిదా వేయనున్నట్టు ఆయన తెలిపారు. మార్చి 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి కొత్త తేదీలు ప్రకటిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఉదయం కరోనా కట్టడిపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం విద్యాశాఖ ఈ …
Read More »ఈ మహమ్మారి నుంచి ఇండియానే దారి చూపాలి..ప్రపంచ ఆరోగ్య సంస్థ !
ప్రపంచదేశాలకు కరోనా ఓ శాపంలా మారింది. అనేక దేశాల్లో జనం ఆ వైరస్‌తో వణికిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మూడున్నర లక్షల మందికి ఆ వ్యాధి సోకింది. కోవిడ్19తో సుమారు 14 వేల మంది మరణించారు. మన దేశం కూడా ఈ మహమ్మారిని నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకున్నది. దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. కరోనాపై మీడియా సమావేశం నిర్వహించిన డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మైఖేల్ ర్యాన్ కొన్ని …
Read More »బ్రేకింగ్ న్యూస్..మరో ప్రసంగానికి మోదీ రెడీ…ఇక రోజు కర్ఫ్యూ నేనా ?
ప్రపంచవ్యాప్తంగా రోజురోజికి కరోనా వైరస్ ప్రబావం పెరిగిపోతుంది. ఇండియాలో కుడా భారీగా ఈ వైరస్ ప్రభావం కనిపించడంతో ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మరోసారి ఈరోజు అనగా మంగళవారం రాత్రి 8గంటలకు వైరస్ కోసం కొన్ని సూచనలు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆదివారం జనతా కర్ఫ్యూ విధించగా విశేష స్పందన లభించడంతో సోమవారం కొన్ని జిల్లలను లాక్ డౌన్ గా ప్రకటించడం జరిగింది. ఇక ఇప్పుడు జరగబోయే ప్రసంగంలో …
Read More »బ్రేకింగ్…లాక్ డౌన్ అయిన మరికొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే !
కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించుకోడానికి అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే మార్చి 22న దేశమంతటా కర్ఫ్యూ విధించారు. దీనికి ప్రజలు సానుకూలంగా స్పందించడంతో కేంద్రం 75 జిల్లాలను లాక్ డౌన్ చెయ్యాలని నిర్ణయించింది. ఇక తాజాగా ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం 32రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను లాక్ డౌన్ చేసింది. దీని ప్రకారం చూసుకుంటే మొత్తం …
Read More »తెలుగు రాష్ట్రాలకు కొండంత అండగా నిలిచిన హీరో నితిన్..!
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న నేపధ్యంలో హేమాహేమీ దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి.ఇక ఇండియా ఇప్పటికే 400లకు పైగా కేసులు నమోదు కావడంతో కేంద్రం కూడా అన్ని చర్యలు చేపడుతుంది. దేశం మొత్తం మీద ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళలో విపరీతంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎక్కడికక్కడ లాక్ డౌన్ ప్రకటించ్నారు. మరోపక్క తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ …
Read More »నిరంతరం దేశానికి తనవంతు సహాయం చేస్తున్న అంబానీ..!
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న విషయం అందరికి తెలిసిన విషయమే. హేమాహేమీ దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి. ఇక ఇటలీ విషయానికి వస్తే మరీ దారుణం ఆ దేశ అధ్యక్షుడు ఏమీ చెయ్యలేక చేతులెత్తేసాడు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇక్కడ కూడా రోజురోజికి కేసులు పెరుగుపోతున్నాయి. ఈ నేపధ్యంలో మోదీ కొన్ని జిల్లాలు లాక్ డౌన్ ప్రకటించారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ …
Read More »కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర ప్రజల కోసం సూచించిన నియమాలు
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర ప్రజల కోసం నియమాలు సూచించారు. * కరొనా వైరస్ వ్యాప్తి, తీవ్రంగా ఉన్నందున్న ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలి. * ప్రజా ఆరోగ్యం కోసం ఇవాళ్టి నుంచి 31 మార్చ్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంటుంది. * ప్రైవేట్ వెహికిల్స్ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలి. * వచ్చే వారం పది …
Read More »రోడ్డు ఎక్కితే బండి సీజ్..కర్ఫ్యూ టైమింగ్స్ ఇవే!
లాక్‌డౌన్ అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. సాయంత్రం 7 గంటల తర్వాత ఎవరూ రోడ్లు ఎక్కొద్దని సూచించింది. వాహనాలు రోడ్డెక్కితే సీజ్ చేస్తామని సూచించింది.లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర సరిహద్దులను మూసివేశామని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తెలిపారు. అత్యవసరాలకు సంబంధించిన వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నామన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఎక్కడా ఐదుగురు కంటే ఎక్కువగా గుమి కూడొద్దన్నారు. అత్యవసర విభాగాలు, …
Read More »