Blog Layout

శ్రీహిత పై అత్యాచారం , హత్య చేసిన ప్రవీణ్ కు ఉరి శిక్ష

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ అర్భన్ పరిధిలో   డాబాపై తల్లి పక్కన నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసిపాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో కోర్టు తుది తీర్పును వెలువరించింది వరంగల్‌కు చెందిన తొమ్మిది నెలల చిన్నారిపై ప్రవీణ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం ఇటు తెలంగాణ అటు ఏపీ  రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ప్రవీణ్‌కు మరణశిక్ష విధించాలంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు ముక్తకంఠంతో కోరారు. చివరకు ప్రవీణ్‌కు వరంగల్ …

Read More »

జగన్ పాలనలో కాంట్రాక్టులు, రివర్స్ టెండరింగ్ ల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు.?

నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి, 50 రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న …

Read More »

ఆశా వర్కర్ల జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ..మాట తప్పుడు మడం తిప్పడు…అంటే నిజమే

ఆంధ్రప్రదేశ్ లోని ఆశా వర్కర్లకు గుడ్‌న్యూస్… వారి జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ జగన్ సర్కార్ .. గతంలో ఆశా వర్కర్ల జీతాలు రూ. 3 వేలుగా ఉండగా.. వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ .. వాటిని రూ.10 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించడం.. ఆ తర్వాత కేబినెట్‌లో ఆ నిర్ణయానికి ఆమోదం తెలపడం జరిగిపోయాయి. తాజాగా ఆశా వర్కర్ల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతూ …

Read More »

జగన్ పాలనలో వైద్యరంగం ఎలా ఉండబోతుంది..ప్రజలు ఏమనుకుంటున్నారు..?

నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి 50రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, మద్యపాన నిషేధం, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, నవరత్నాల అమలు, వైద్య విధానం, విద్యా విధానం, అసెంబ్లీ నడిపిన తీరు, శాంతి భద్రతల …

Read More »

కాళేశ్వరం ఫలాలు ముందుగా ఆ జిల్లాకే..!

స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన విస్తృతంగా పర్యటించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ఉద్ఘాటించారు. జిల్లాకేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపానికి చేరుకుని, టీఆర్‌ఎస్ పట్టణ బూత్‌కమిటీ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేసిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ” మధ్యమానేరు ప్రాజెక్టు సమైక్యపాలనలో నత్తనడకన సాగిందని కేటీఆర్ విమర్శించారు. దానిని …

Read More »

టీడీపీ మరో షాక్ న్యూస్..నన్నపనేని రాజకుమారి రాజీనామా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేశారు. టీడీపీ హయాంలో మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన రాజకుమారి.. ప్రభుత్వం మారింది గనక నైతికంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.తన రాజీనామా లేఖను గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు అందజేశారు. మూడున్నరేళ్ల తన పదవీ కాలంలో మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా చేపట్టిన కార్యక్రమాలపై గవర్నర్‌కు మూడేళ్ల వార్షిక నివేదిక అందజేసినట్టు వివరించారు.

Read More »

ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది..

అప్పటి ఉమ్మడిపాలనలో ఆత్మహత్యలతో ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను సిరిసిల్లగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.ఆయన ఇంకా మాట్లాడుతూ” కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తిచేసిన రాష్ట్రంగా తెలంగాణ ప్రపంచచరిత్రలోకెక్కిందని చెప్పారు. ఈ ప్రాజెక్టును నిర్మించినందుకు సీఎం కేసీఆర్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలని కేంద్ర ఐఏఎస్‌ల బృందం పేర్కొన్నది. ఇంకేం కావాలి! “అని …

Read More »

నిండుకుండను తలపిస్తున్న శ్రీశైలం…874.70 అడుగులకు చేరిన నీటి మట్టం

కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో వరద నీరు చేరుతోంది. ఆల్మట్టి, భీమా నది నుంచి వస్తున్న వరద నీటితో కలిసి గురువారం సుమారు 4లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో డ్యామ్‌లో 153 టీఎంసీల నీటి నిల్వ ఉండి.. నీటిమట్టం 872.60 అడుగులకు చేరింది. వరద …

Read More »

పేద రైతుకు పెద్దసాయం

అప్పటి సమైక్య రాష్ట్రంలో రైతన్న చనిపోయిన.. లేదా ఏదైన ప్రమాదం సంభవించి రైతన్న మంచాన పడిన కానీ ఆ రైతు కుటుంబం చాలా కష్టాలు పడేది. ఒకానోక సమయంలో ఆ రైతు కుటుంబం అప్పుల బాధలో కూరుకుపోయేది. ఇంటికి ఉన్న పెద్ద దిక్కే లేనప్పుడు ఎలాంటి పనిచేయని స్థితిలో ఏమి చేయాలో పాలుపోక ఆ రైతుకుటుంబం చితికిపోయేది. ఎన్నో పోరాటాలు .. ఉద్యమాలు. ఎంతో మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాల …

Read More »

జగన్ పాలనలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి.. ప్రజలు ఏమనుకుంటున్నారు.?

నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి, 50 రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, గ్రామ వలంటీర్లు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పక్క రాష్ట్రం తెలంగాణతో, కేంద్రంతో సీఎం వ్యవహరిస్తున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat