Blog Layout

టీడీపీకి ఎంపీ గుడ్ బై..!

ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఇటీవల విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేవలం ఇరవై మూడు స్థానాలను గెలుపొందడమే కాకుండా మూడు ఎంపీ స్థానాల్లో మాత్రమే టీడీపీ ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఎంపీ ఒకరు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తోన్నాయి. రాష్ట్రంలో విజయవాడ పార్లమెంట్ నియోజక వర్గ సభ్యులు కేశినేని నాని షాక్ ఇచ్చారు.ఈ క్రమంలో పార్లమెంటరీ …

Read More »

తెలంగాణలోనే “సిద్దిపేట” రికార్డు

తెలంగాణ వ్యాప్తంగా నిన్న మంగళవారం విడుదలైన జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసిన సంగతి తెల్సిందే. ఇందులో టీఆర్ఎస్ 3,571ఎంపీటీసీ,449జెడ్పీటీసీలను గెలుపొంది రాష్ట్రంలో ఉన్న ముప్పై రెండుకు ముప్పై రెండు జెడ్పీ స్థానాలను కారు తన ఖాతాలో వేసుకుంది.ఈ క్రమంలో తన్నీరు హారీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తోన్న సిద్దిపేట జిల్లా మరోసారి తన విశిష్టతను చాటుకుంది. జిల్లా మండల పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గర …

Read More »

ఇది చారిత్రక, అఖండ, అసాధారణ విజయం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ,మండల పరిషత్ ఎన్నికల ఫలితాలు నిన్న మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ 3,571 ఎంపీటీసీ, 449 జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకొని దూసుకుపోయింది. కాంగ్రెస్ 1387 ఎంపీటీసీ, 75 జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 206 ఎంపీటీసీలు, 8జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 21, వామపక్షాలు71 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందాయి. మిగిలిన 581 ఎంపీటీసీస్థానాల్లో, 6జెడ్పీటీసీల్లో …

Read More »

32 ZP పీఠాలు TRSకే సొంతం..

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 5,816 ఎంపీటీసీ, 538 జెడ్పీటీసీ స్థానాలుండగా.. నాలుగు జెడ్పీటీసీ, 158ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 5,658 ఎంపీటీసీ, 534జెడ్పీటీసీ స్థానాలకు గత నెల ఎన్నికలు నిర్వహించి, మంగళవారం ఉదయం 8గంటలకు లెక్కింపు చేపట్టారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా..టీఆర్ఎస్కే ఎక్కువ పోలయ్యాయి. అనంతరం బ్యాలెట్ బాక్సుల సీల్ తీయగా ఆదినుంచీ తీర్పు టీఆర్ఎస్కు ఏకపక్షంగా సాగింది. మంగళవారం రాత్రి వరకు అధికారికంగా ప్రకటించిన ఫలితాల …

Read More »

పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం..!

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టిస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కారు హవా కొనసాగుతోంది. 32 జెడ్పీ పీఠాల మీద గులాబీ జెండా ఎగిరింది. 32కు 32 జెడ్పీ పీఠాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుని చరిత్ర తిరగరాసింది. కారు స్పీడుకు కాంగ్రెస్‌, బీజేపీ అడ్రస్‌లు గల్లంతయ్యాయి. మొత్తం 534 జడ్పీటీసీ, 5,659 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఎంపీటీసీ ఫలితాల్లో టీఆర్‌ఎస్ …

Read More »

పదేళ్ల క్రితం 151మంది ఎమ్మెల్యేలు జగన్ సీఎం కావాలని సంతకాలు చేస్తే ఇప్పుడు వారే గెలిచారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 151 చోట్ల విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. టీడీపీ 23 కేవలం స్థానాలకు పరిమితమయ్యింది. జనసేన పార్టీ కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించింది. అయితే 175 జకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో పాటు జగన్మోహనరెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. అయితే టీడీపీలోకి ఫిరాయించిన 23మందితో టీడీపీ సరిపెట్టుకోగా, ఫిరాయించిన ముగ్గురు ఎంపీల సంఖ్యే …

Read More »

జగన్‌ లాంటి మంచి సీఎంని ఇప్పటివరకూ చూడలేదంటున్న విశాఖవాసులు

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తానెప్పుడూ ప్రజల మనిషేనని మరోసారి రుజువు చేశారు. ప్రజలగుండె చప్పుడు తాను విన్నాను.. తాను ఉన్నానని చాటిచెప్పారు. విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన జగన్‌ తిరిగి వెళుతుండగా రోడ్డు పక్కన బ్లడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి అంటూ బ్యానర్‌ పట్టుకున్న కొంతమంది యువతీ, యువకులను జగన్ చూసారు. కానీ చూసీ చూడనట్టు వెళ్లిపోలేదు.. వారిని చూసిన జగన్‌ వెంటనే కాన్వాయ్‌ …

Read More »

ఎట్టకేలకు పోలీసుల ముందుకు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్

టీవీ9 మాజీ సిఈఒ రవిప్రకాశ్‌ నేడు సైబరాబాద్‌ సిసిఎస్‌ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ఫోర్జరీ కేసులో ముందస్తు బెయిల్‌ రాకపోవడంతో రవి ప్రకాశ్‌ సిసిఎస్‌ పోలీసుల ఎదుట రవిప్రకాష్ హాజరయ్యాడు. రవి ప్రకాశ్‌ దాఖలుచేసిన ముందస్తు బెయిల్‌ సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. 41 ఏ నోటీసు కింద పోలీసుల విచారణకు హాజరుకావాల్సిందేనని సోమవారం సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో ఇవాళ రవిప్రకాష్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. అలంద మీడియా …

Read More »

అనంత‌లో పరిటాల వర్గీయులు బాంబులు వేస్తాం, కొడవళ్లతో నరికి చంపేస్తామంటున్న ఆడియో లీక్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికారం కోల్పోయినా టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయుల ఆగడాలు ఆగడం లేదు. అనంత‌పురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి మండలం గుంతపల్లిలో పరిటాల శ్రీరామ్‌ అనుచరులు రెచ్చిపోయారు. వైసీపీ కార్యకర్త ప్రతాప్‌కు ఫోన్‌ చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. రాయలేని అసభ్య పదజాలంతో బాంబులు వేస్తామని, కొడవళ్లతో నరికి చంపేస్తామంటూ శ్రీరామ్‌ అనుచరుడు అమర్నాథ్‌, మరో ముగ్గురు బెదిరింపులకు దిగారు. ప్రతాప్‌ పోలీసులకు ఫిర్యాదు …

Read More »

కుప్పంలో ఓడిపోయుంటే పరువంతా పోయేదే.. కుప్పం సమీక్షలో మాజీ సీఎం

ఈ ఎన్నికల్లో టీడీపీకి ఎదురైన ఫలితాలపై ఆ పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంపై టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే, మాజీ సీఎం చంద్రబాబు స్థానిక నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు మాట్లాడుతూ కుప్పంలో మొత్తానికి భలే బురిడీ కొట్టించారయ్యా అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు నవ్వుతూ వ్యాఖ్యానించినా పార్టీ నేతలకు సీరియస్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat