Blog Layout

రాజధాని మొత్తంలో అధిక ఆదాయం వచ్చే ఆఫీస్.. కూలిపోతే కోట్ల విలువచేసే ఆస్తుల రికార్డులకు బాధ్యులెవరు.?

రంగురంగుల పట్టాలు కప్పి, ఓ మారుమూల గ్రామంలోని శిధిలావస్థకు చేరుకున్న ఇల్లులా కనిపిస్తోంది ఇది ఏంటీ అనుకుంటున్నారా.. ఇది మనరాజధాని మొత్తంలోనే బాగా రెవిన్యూ ఆదాయం వచ్చే మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం.. ఈ భవనం బ్రిటిష్ కాలంలో 1907లో నిర్మించారు. ఇది ప్రస్తుతం అత్యంత భయంకరమైన శిథిలావస్థకు చేరుకుంది. మంగళగిరి మున్సిపల్ అధికారులు పట్టణంలో మంచి ఆదాయం వచ్చే రిజిస్ట్రార్ కార్యాలయం మాత్రం వదిలేసారు. చిత్రం ఏంటంటే IGRS …

Read More »

రిషబ్‌ పంత్‌ ఔట్..బ్రాడ్‌ అతని వైపు చూస్తూ వ్యాఖ్యలు.. మ్యాచ్ ఫీజులో 15శాతం కోత

ఇంగ్లాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత పడింది. భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో బ్రాడ్‌ నిబంధనలు అతిక్రమించినట్లు ఐసీసీ అధికారులు గుర్తించారు. దీంతో అతడి మ్యాచ్‌ ఫీజులో కోత విధించారు. అసలు ఏం జరిగిందంటే… ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రెండో రోజు ఆటలో 92వ ఓవర్లో బ్రాడ్‌ వేసిన బంతికి అరంగేట్ర ఆటగాడు …

Read More »

కృష్ణానదిలో మరో ఘోర ప్రమాదం..!

ఏపీలో గత నాలుగేళ్లుగా వరుస నదీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫెర్రీ లో బోటు ప్రమాదం, అంతర్వేదిలో పడవ బోల్తా, తూర్పుగోదావరి మరో బోటు ప్రమాదం ఇలా వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా తాజాగా మరో ఘటన జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని గుండిమెడ ఘోర విషాదం చోటు చేసుకుంది.. కృష్ణానదిలో దిగడానికి సరదాగా వెళ్లిన నలుగురు విద్యార్ధులు మృతిచెందారు. మొత్తం ఎనిమిదిమంది కృష్ణానదిని చూసేందుకు వెళ్లగా నలుగురు …

Read More »

ఎందుకు గెలిపించమని భాద పడుతున్న నంద్యాల ప్రజలు .వచ్చే ఎన్నికల్లో టీడీపీకీ నో..వైసీపీకి జై

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పరిస్థితి ప్రస్తుతం ముందు చూస్తే గొయ్యి..వెనక చూస్తే నోయ్యి అన్నట్లు ఉంది. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్న కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చుకొన్న బాబు . నంద్యాల ఉప ఎన్నికల ముందు నాటకాలు ఆడిన అధికారపార్టీ నేతల అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మార్కెట్‌లో షాపుల నిర్వాహకులెవరూ పైసా …

Read More »

వేసవి నాటికి హైదరాబాద్ లో 500 బస్తీ దవాఖానలు..మంత్రి కేటీఆర్

బస్తీ దవాఖానాల విస్తరణ మీద మంత్రులు కెటి రామారావు, లక్ష్మారెడ్డిలు ఉన్నతస్ధాయి సమీక్షా నిర్వహించారు. ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైద్య అరోగ్య శాఖా, పురపాలక శాఖాధికారులు పాల్గోన్నారు. హైదరాబాద్లో జియచ్ యంసి పరిధిలో ఇప్పటికే ప్రారంభించిన బస్తీ దవాఖానాలకు ప్రజలనుంచి వస్తున్న మంచి స్పందన నేపథ్యంలో వీటిని రాష్ర్ర్టంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ముందుగా రాష్ర్టంలోని అన్ని కార్పోరేషన్లతోపాటు పాత జిల్లా …

Read More »

మహబూబ్ నగర్ కు 24కోట్లు విడుదల..!!

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు (మినీ ట్యాంక్ బండ్)ను హైదరాబాద్ లోని నక్లేస్ రోడ్డు వలె అభివృద్ధి చేయడానికి గాను ఐటీ & మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రూ.24కోట్ల (జీఓ నం.651, Dt18.08.2018) జీఓ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ కి అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా లోని పాడుబడ్డ పెద్ద …

Read More »

 అందరినోట ఒకటే మాట..ఈసారి కూడా మళ్ళీ కేసీయారే సీఎం

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాల విషయంలో ఎవ్వరిని అడిగినా ఒకటే మాట . ఈ సారి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కేసీయారే సీఎం . ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రైవేట్ సంభాషణల్లో ఇదే మాట చెబుతున్నరు . తెలంగాణలో అత్యధిక శాతం మంది ప్రజలది దాదాపుగా ఇదే అభిప్రాయం . ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన దాదాపు అన్ని సర్వేల్లో అధికార టి ఆర్ ఎస్ పార్టీకి …

Read More »

అందరికీ రుణ ఫలాలు దక్కాలి..మంత్రి హరీష్

బీసీలందరికీ రుణ ఫలాలు దక్కాలి. ఏదడిగితే అదే ఇద్దాం. కుల వృత్తుల వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, కార్పోరేషన్ రుణాలు అందజేయడంలో నిజమైన అర్హులను గుర్తించాలని, చిరు వ్యాపారులందరికీ.. బహు ప్రయోజనం కలగాలని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం బీసీ, ఎంబీదీ- వెనుకబడిన, అత్యంత వెనుకబడిన తరగతుల వారికి జిల్లా కలెక్టర్ …

Read More »

ఏపీలో మరో దారుణం..విద్యార్థినిపై ప్రిన్సిపల్ అత్యాచారయత్నం

ఏపీలో మహిళలపై లైంగిక దాడులు వీపరితంగా జరుగుతున్నాయి. ఎక్కడ ఒక్క చోట చాల దారుణంగా బాలికలపై కామాంతో మగాళ్లు రెచ్చిపోతున్నారు. మరి ముఖ్యంగా విధ్యాభృఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై ప్రిన్సిపల్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడంటూ విశాఖలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులు కళాశాల అద్దాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. డాబాగార్డెన్స్‌లోని విశాఖ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న హాస్టల్ విద్యార్థినిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని విద్యార్థినులు తెలిపారు. …

Read More »

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..!

ఏపీలో ఈ మద్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాల మంది ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. రోడ్డన్ని రక్తంతో తడిసి ముద్ద అవుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలోని పోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడుకు వెళ్తున్న వ్యాన్‌ను లారీ ఢీకొట్టడంతో 5 మంది చనిపోయారు. మరణించినవారు తమిళనాడు వాసులుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. తమిళనాడులోని ధర్మపురికి చెందిన రామ్మూర్తి అనె వ్యక్తికి పక్షవాతం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat