Blog Layout

మూడు రాజధానులపై AP సర్కారు సంచలన నిర్ణయం

ఏపీకి మూడు రాజధానులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంది. బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. వీకేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రివర్గం రద్దు చేసిందని పేర్కొన్నారు. దీనిపై సీఎం జగన్ మరికాసేపట్లో అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.

Read More »

Junior NTR ఫ్యాన్స్ కు పండుగలాంటి వార్త

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందులో  జూనియర్ NTRకు జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ను తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలుత కియారా అద్వానీని సెలెక్ట్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆమె స్థానంలో జాన్వీ వచ్చింది. దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. …

Read More »

దేశంలో కొత్తగా కరోనా కేసులు 8 వేలు

దేశంలో రోజువారీ కరోనా కేసులు 8 వేలకు దిగివచ్చాయి. గతేడాది మార్చి తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. రోజువారీ కేసులు 538 రోజుల కనిష్ఠానికి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 8488 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,18,901కి చేరాయి. ఇందులో 3,39,34,547 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,65,911 మంది మరణించారు. …

Read More »

జైభీమ్ నటి సంచలన వ్యాఖ్యలు

త‌మిళ‌నాడులో జ‌రిగిన నిజ‌ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రం జై భీమ్‌. హీరో సూర్య ఈ సినిమాను భార్య జ్యోతిక‌తో క‌లిసి నిర్మించ‌డ‌మే కాదు.. అందులో లాయ‌ర్ చంద్రు పాత్ర‌లో న‌టించి ప్ర‌శంస‌లు కూడా అందుకున్నారు . ఇక పోలీస్ లాక‌ప్‌లో చ‌నిపోయిన బాధితుడు రాజ‌న్న భార్య సిన‌త‌ల్లి పాత్ర‌లో న‌టించిన మ‌ల‌యాళ సుంద‌రి లిజోమోల్ జోస్ పాత్ర కూడా ఎంతో మందిని ఆక‌ర్షించింది. ఈ పాత్ర కోసం తాను …

Read More »

హీరోగా మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి సోదరుడు

ఏ రంగంలో అయిన వార‌సుల హ‌వా త‌ప్ప‌క ఉంటుంది. సినీ ప‌రిశ్ర‌మ‌లో అయితే అదీ మ‌రి ఎక్కువ‌. కొంద‌రు స్టార్స్ త‌మ వారసుల‌ని లేదంటే త‌మ్ముళ్లు, క‌జిన్స్‌ని వెండితెర‌కు ప‌రిచ‌యం చేస్తూ ఉంటారు. తాజాగా టాలీవుడ్‌ న‌టుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి సోద‌రుడు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కానున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. శివారెడ్డి ప‌లు వేదిక‌పై న‌వ్వించడంతో పాటు సినిమాల్లో క‌మెడియ‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గానూ ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. శివారెడ్డి సోద‌రుడు …

Read More »

Pavan తో SS Rajamouli భేటీ.. ఎందుకంటే..?

Cinima ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి త‌ర్వాత తెర‌కెక్కించిన ప్ర‌స్టీజియ‌స్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జ‌న‌వరి 7న విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తో పాటు చిత్ర ప్ర‌మోష‌న్‌లో బిజీగా ఉన్నారు జ‌క్క‌న్న‌. అయితే ఈ సినిమా విడుద‌ల తేది ప్ర‌క‌టించ‌గానే మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట వాయిదా ప‌డింది. జ‌న‌వ‌రి 13న విడుద‌ల కావ‌ల్సిన చిత్రం ఏప్రిల్ 1కి షిఫ్ట్ అయింది.ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లా …

Read More »

మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ కు ఉత్తమ అవార్డ్

మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ అవార్డ్ లభించింది. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఆదివారం భువనేశ్వర్ లో NFDB ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా చేతుల మీదుగా రాష్ట్ర పశుసంవర్ధక కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా లు అవార్డ్ ను అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో …

Read More »

YSRCP నేతలకు రోహిత్ Warning

స్వార్ధ  రాజకీయాల కోసం వ్యక్తిత్వ హననం దారుణమని నారా రోహిత్ అన్నారు. ఆదివారం ఆయన నారా వారిపల్లెలో పూర్వీకుల సమాధుల దగ్గర.. నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దమ్మ ఏనాడూ గడప దాటలేదని, క్రమశిక్షణకు నందమూరి కుటుంబం మారుపేరని అన్నారు. మరోమారు ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని వైసీపీ నేతలను హెచ్చరించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం …

Read More »

త్వరలోనే ‘విరాటపర్వం’

వేణు ఉడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా – సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘విరాటపర్వం’. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేటన ప్రకటన రానుంది. కరోనా వేవ్స్ ప్రభావం గనక లేకపోయి ఉంటే ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందు వచ్చేసేది. ఎట్టకేలకి ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన అప్6డేట్‌ను దర్శకుడు వేణు ఉడుగుల ఇచ్చాడు. ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని ఇంతకుముందు ప్రచారం సాగింది. వెంకటేశ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat