Classic Layout

విశాఖలో రాజధాని రాకుండా అడ్డుకునేందుకు ఆ రూట్‌లో చంద్రబాబు కుట్ర చేస్తున్నాడా..!

ఏపీకి మూడు రాజధానులపై జగన్ సర్కార్‌ నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైజాగ్‌లో పరిపాలనా రాజధాని, కర్నూలులో జ్యుడీషియల్ రాజధాని ఏర్పాటును చంద్రబాబు వ్యతిరేకిస్తూ..మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ నినదిస్తున్నాడు. అంతే కాదు అమరావతి గ్రామాల్లో రైతులు చేస్తున్న ఆందోళలను దగ్గరుండి నడిపిస్తున్నాడు. అయితే వైజాగ్‌లో పరిపాలనా రాజధాని ఏర్పాటును ఉత్తరాంధ్ర టీడీపీ నేతలంతా స్వాగతిస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి …

Read More »

ఈ ఏడాది హ్యాట్రిక్ రికార్డులు సొంతం చేసుకున్న హిట్ మాన్..!

హిట్ మాన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ నెమ్మదిగా ప్రారంబిస్తే చివర్లో రెచ్చిపోతడనే విషయం అందరికి తెలిసిందే. రోహిత్ ఇంటర్నేషనల్ అరంగ్రేట్ర మ్యాచ్ లో నెమ్మదిగా ప్రారంభించి ఇప్పుడు మూడు ఫార్మాట్లో నేనున్నానని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం భారత్ జట్టుకు వెన్నుముక్కగా తయారయ్యాడు. ఇక అసలు విషయానికి వస్తే ఈ ఏడాది ఎన్నో రికార్డులు సాధించిన రోహిత్ వేరెవ్వరు సాధించని మరో మూడు రికార్డులు తన సొంతం చేసుకున్నాడు. ఇంకా ఆ రికార్డులు …

Read More »

బ్రేకింగ్…ఆంధ్రజ్యోతిపై టీటీడీ 100 కోట్ల పరువునష్టం దావా…!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవిత్ర తిరుమల తిరుపతి ఆలయ ప్రతిష్టను కించపర్చడం ద్వారా కోట్లాది మంది వెంకన్న భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఎల్లోమీడియా రంగంలోకి దిగింది. తొలుత ఆర్టీసీ బస్ టికెట్లపై అన్యమత ప్రచారం అంటూ టీడీపీ నేతలు, ఎల్లోమీడియాతో పాటు లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా నానా యాగీ చేసింది. అయితే అధికారుల విచారణలో ఆ గత టీడీపీ హయాంలోనే …

Read More »

రష్మిక, నితిన్ సర్ ప్రైజ్ కు స్పందించిన బాలీవుడ్ స్టార్..!

హీరో నితిన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం భీష్మ. ఈ చిత్రానికి గాను వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. అయితే వీరిద్దరూ కలిసి హృతిక్ వార్ సినిమాలోని పాటకు చిన్న స్టెప్ వేసి అది హృతిక్ కి అంకితం ఇచ్చారు. ఆ వీడియోను చూసిన హృతిక్ నితిన్, రష్మికలకు థాంక్స్ చెప్పడమే కాకుండా. మీరు నటిస్తున్న బీష్మ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఆ వీడియో …

Read More »

ఎస్పీ సిద్ధార్థ్‌ను సీఎం జగన్ మెచ్చుకునేది అందుకేనా…!

నందమూరి బాలయ్య హిట్ సిన్మా లక్ష్మీ నరసింహ సీన్‌లో ఇంట్రో సీన్ గుర్తుందా..మన బాలయ్యబాబు బీర్‌‌తో మొహం కడుక్కుని, అదే బీర్‌ను ఇాడ్లీలో కలుపుకుని తింటాడు…ఆ సమయంలో ఎస్‌ఐ వేషంలో దొంగతనం చేసి వేసి వెళుతున్న దొంగ పోలీసును పట్టుకుని చితకదన్ని..పోలీసులను అరెస్ట్ చేయమంటాడు…నువ్వెవరు అరెస్ట్ చేయమని చెప్పేందుకు అంటే..కుమారస్వామి, కుప్పు స్వామి అంటూ పేర్లు ఓ అరడజను పేర్లు చదివి నా పేరు లక్ష్మీ నరసింహ…డిప్యూటీ కమీషనర్ ఆఫ్ …

Read More »

జీవితరాజశేఖర్ కూతుళ్లు బికినీ వేసి ఫుల్ ఎంజాయ్..!

2020 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు జీవితరాజశేఖర్ కూతుళ్లు. దేశమంతా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఈ న్యూ ఇయర్ ఎలా ఎంజాయ్ చేయాలి? ఎక్కడికి వెకేషన్ వెళ్ళాలి? అని ప్లాన్స్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు విదేశాలకు వెళ్లారు కూడా. ఇదే బాటలో జీవితరాజశేఖర్ కూతుళ్లు న్యూ ఇయర్ సంబరాల్లో మునిగిపోయారు. అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. …

Read More »

మాతో డాన్స్ చెయ్యాలనుకుంటున్నారా…అయితే 5:30కి అక్కడికి వచ్చేయండి !

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్కూల్‌ నుంచి వస్తున్న మరో రొమాంటిక్ హాట్ సినిమా బ్యూటిఫుల్. ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. వర్మకు క్లాసిక్‌గా పేరు తెచ్చిన రంగీలకు కావ్య రూపంలో వస్తుంది. దీనికి వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా బ్యూటిఫుల్ టీమ్ మొత్తం మియాపూర్ లోని జీఎస్ఎం మాల్ కి వస్తున్నారు. మాతో …

Read More »

ప్రేమలో విఫలమై..యువకుడు ఆత్మహత్య.. వైసీపీ నాయకులు తీవ్ర సంతాపం

ప్రేమలో విఫలమై మనస్తాపంతో ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడికి చెందిన ఇర్లపాటి నవీన్‌ (28) గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ వెళ్లిన నవీన్‌ శుక్రవారం ఉదయం తిరిగొచ్చాడు. అనంతరం గోదావరి గట్టు వద్దకు వెళ్లిన నవీన్‌ అక్కడ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి …

Read More »

ముంబై మాఫియాపై కన్నేసిన ఆర్జీవి..ఈసారి టార్గెట్ ఎవరో తెలుసా ?

టాలీవుడ్ సంచలన మరియు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. ముంబై అండర్ వరల్డ్ ఆదారంగా వెబ్ సిరీస్ తీస్తానని చెప్పాడు. ఈ సిరీస్ లో ముఖ్యంగా మాఫియా కింగ్ దావూద్ ఇబ్రహీం పైనే ఫోకస్ చేసాడు. అంతకముందు వర్మ ముంబై లో మాఫియా ఎలా నడుస్తుంది అనేదానిపై చాలా సినిమాలు తీసాడు. ఇక ఆర్జీవీ అయితే నేను రెండు దశాబ్దాలుగా చాలా విషయాలు తెలుసుకున్నానని. …

Read More »

అనంతపురంలో జేసీ వర్గీయుల బరితెగింపు…!

అధికారంలో లేకపోయినా అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఆగడాలకు ఆడ్డూ అదుపూ లేకుండా పోతుంది. అర్హతలేకపోయినా వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం కింద రూ.24వేలు లబ్ధి పొందేందుకు ఏకంగా వలంటీర్‌ను బెదిరించి మరీ దరఖాస్తులో సంతకాలు చేయించుకున్నారు. నరసాపురంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల సీఎం జగన్ ధర్మవరంలో నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా చేనేత మగ్గం ఉన్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat