shyam
December 21, 2019 ANDHRAPRADESH
1,240
ఏపీలో మూడు రాజధానుల ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న వేళ..జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. అధికార వికేంద్రీకరణ దిశగా 13 జిల్లాల ఏపీని 25 జిల్లాలుగా విభజించడానికి ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ విశాఖలో సీఎం జగన్ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇక నుండి ఆంధ‌్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాలు కాదు 25 జిల్లాలు అంటూ ఆసక్తికర వ్యాఖ‌్యలు చేశారు. భవిష్యత్తులో …
Read More »
rameshbabu
December 21, 2019 SLIDER, TELANGANA
679
ఈ ఏడాదిలో ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ పది రోజుల తర్వాత 2020సంవత్సరానికి మనమంతా స్వాగతం పలుకుతాం. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విశేషాలు ఏమిటో తెలుసుకుందాము. ఫిబ్రవరి 4న మేలైన పట్టు ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది ఫిబ్రవరి7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రెండు రెవిన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు హైదరాబాద్ …
Read More »
sivakumar
December 21, 2019 BUSINESS, MOVIES
2,049
ప్రముఖ హీరో మోహాన్‌బాబు కుమారుడు మంచు విష్ణు స్కూల్స్, ఆఫీసులపై జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. ప్రభుత్వానికి కట్టాల్సిన టాక్స్ కట్టకుండా స్కూల్స్ నడుపుతున్నారని తమ దృష్టికి రావటంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. మంచు విష్ణు స్ప్రింగ్‌బోర్డ్ అకాడమితో పాటు చిరాక్ స్కూల్‌ను నడుపుతున్నట్లు తెలుస్తోంది. మంచు ఫ్యామిలీ చాలా రోజుల నుండి విద్యాసంస్థలు నడుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. జీఎస్టీ రాకముందు, వచ్చిన తర్వాత …
Read More »
rameshbabu
December 21, 2019 SLIDER, SPORTS
888
మరికొన్ని రోజుల్లో ఈ ఏడాదికి శుభం కార్డు పలికి సరికొత్త ఏడాదికి మనం స్వాగతం పలకనున్నాము. ఈ క్రమంలో ఏ ఏడాది ఫిబ్రవరి నెలలో క్రీడా విశేషాలు ఏంటో ఒక లుక్ వేద్దాం. ఫిబ్రవరి 7న రంజీ ట్రోఫీని విదర్భ గెలుపొందింది ఫిబ్రవరి8న కివీస్ తో జరిగిన టీ20లో టీమిండియా విజయం సాధించింది టీ20లో అత్యధికంగా పరుగులు(2288)చేసిన ఆటగాడిగా భారత్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిలిచాడు ఫిబ్రవరి 16న …
Read More »
sivakumar
December 21, 2019 18+, MOVIES
1,339
సూపర్ స్టార్ మహేష్ హీరోగా, రష్మిక మందన్న హీరోగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక్కటే టాపిక్ నడుస్తుంది. అదేమిటంటే మహేష్ ఈవెంట్ కు గెస్ట్ గా మెగాస్టార్ వస్తున్నాడు అనే …
Read More »
shyam
December 21, 2019 ANDHRAPRADESH
4,164
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు గురించి అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా ప్రకంపన రేపుతోంది. అయితే మూడు రాజధానుల ఏర్పాటుపై అసెంబ్లీలో విషం కక్కిన చంద్రబాబుకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కౌంటర్ ఇచ్చారు. అమరావతిలో రాజధానిగా ప్రకటించక ముందు నుంచే చంద్రబాబు, టీడీపీ నేతలు, ఒక సామాజికవర్గం పెద్దలు బినామీల పేరుతో రైతుల దగ్గర భూములును చవక ధరకు కొనుక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి …
Read More »
shyam
December 21, 2019 ANDHRAPRADESH
3,088
ఏపీ సీఎం జగన్ దక్షిణాఫ్రికా మోడల్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అమరావతిలో అసెంబ్లీ, వైజాగ్‌లో సెక్రటేరియట్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తూ మూడు రాజధానులుగా డెవలప్ చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. మూడు రాజధానుల ప్రకటనపై లోకసత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, టీడీపీ ఎమ్మెల్యే గంటా, బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి, టీడీపీ నేత, మాజీమంత్రి కొండ్రు మురళీ తదితరులు స్వాగతించగా, …
Read More »
siva
December 21, 2019 ANDHRAPRADESH
2,380
ఒకరికి తెలియకుండా మరొకరిని వరుసగా ఆరు పెళ్లిళ్లు చేసుకుని వంచనకు పాల్పడిన నిత్య పెళ్లికూతురు కేసులో ఆమె తండ్రికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా మోదినీపురం గ్రామానికి చెందిన అనంతరెడ్డి కుమార్తె మౌనికకు ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తితో 2018 మే లో వివాహమైంది. అమ్మాయి బాగుండడంతో ఆమెకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. …
Read More »
rameshbabu
December 21, 2019 SLIDER, TELANGANA
1,196
2020 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెలవుల లిస్టు విడుదల చేసింది. ఈ మేరకు జీవో నెంబరు 2745ను విడుదల చేసింది. రంజాన్, బక్రీద్, మోహరం తదితర పండుగలు చంద్రుడు కనబడే తేదీని బట్టి స్వల్ప మార్పులు ఉంటాయని జీవోలో తెలిపింది. మొత్తం 17 సాధారణ సెలవులు ప్రకటించింది. వీటిల్లో రిపబ్లిక్, బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి, మొహరం, దసరా ఆదివారాల్లో రాగా, దీపావళి రెండో శనివారం వచ్చింది. సాధారణ …
Read More »
siva
December 21, 2019 CRIME
11,760
కామంతో కళ్ళుమూసుకునిపోయే కొంతమంది ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో ఏమాత్రం లజ్జలేకుండా ప్రవర్తిస్తున్నారు. పది మంది చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నడుచుకుంటున్నారు. ఇంగ్లండ్‌లో ఓ ప్రేమ జంట కదులుతున్న బస్సులో శృంగారంలో మునిగిపోయింది. తోటి ప్రయాణికులు చూస్తున్నారన్న భయం కూడా లేకుండా వారు తమ పనిలో నిమగ్నమైపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇంగ్లండ్ …
Read More »