Classic Layout

సీఎం కేసిఆర్ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనిచేద్దాం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మానస పుత్రిక గురుకుల విద్యను ఆయన నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అధికారులకు సూచించారు. మంగళవారం దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, గిరిజన …

Read More »

వైఎస్ జగన్ రైతుల కోసం మరో సంచలనం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల కోసం మరో వ్యవస్తను సృష్టిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 17వ తేదీ నుంచి గ్రామ సచివాలయాల పక్కనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం ప్రారంభించాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.జనవరి నాటికి 3,300 కేంద్రాలు, ఫిబ్రవరిలో మరో 5 వేల కేంద్రాలు, ఏప్రిల్‌ నాటికి మొత్తం 11,158 కేంద్రాల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు …

Read More »

ఐపీఎల్ అప్డేట్స్..పూర్తయిన మొదటి సెట్ ఆక్షన్ !

కోల్కతా వేదికగా నేడు వైభవంగా ఐపీఎల్ ఆక్షన్ మొదలైంది. యావత్ ప్రపంచం టీవీల ముందు కూర్చొని వీక్షిస్తున్నారు. ఆక్షన్ లో భాగంగా మొదటి సెట్ పూర్తి అయ్యింది. ఇందులో ఎక్కువ ధర పలికిన ఆటగాడు ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్. ఇక ఈ సెట్ లో ఇండియన్ ప్లేయర్స్ హనుమ విహారి, పుజారా అమ్ముడుపోలేదు. ఇక మిగతా ఆటగాళ్ళ వివరాల్లోకి వెళ్తే..! మోర్గాన్- 5.25కోట్లు (కేకేఆర్) ఆరోన్ ఫించ్- 4.40కోట్లు(ఆర్సీబీ) రాబ్బిన్ …

Read More »

మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నేత.. మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ హైవేపై భైఠాయించిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిని మార్చవద్దు అని రైతులకు మద్ధతుగా ఆయన విజయవాడలో గొల్లపూడి వద్ద నిరసనలో పాల్గొన్నారు.. రాజధానిని మార్చవద్దని ప్లకార్డులు పట్టుకుని రైతులు పెద్ద ఎత్తున అందోళనలు చేశారు. దీంతో హైవేకు ఇరువైపులా వాహనాలు భారీగా ఆగాయి. అటు …

Read More »

భారీ ఆఫర్..బట్టలు కొంటె ఉల్లిగడ్డలు ఉచితం

దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఉద్గిరిలోని ఓ దుకాణంలో వస్త్రాలను కొంటే కిలో ఉల్లి ఉచితంగా ఇస్తున్నారు. ఈ భారీ ఆఫర్ ప్రకటించడంతో ఆ దుకాణంలో గిరాకీ పెరిగింది. ఇందుకోసం ఆ వస్త్ర వ్యాపారి ప్రేం రాజ్‌పాల్ క్వింటాల్ ఉల్లి గడ్డలను కొనుగోలు చేసి తన దుకాణానికి తెచ్చుకున్నాడు. తమ దుకాణంలో రూ.1000 వస్త్రాలు కొన్నవారికి కిలో ఉల్లిగడ్డలు, రూ.10 వేల …

Read More »

రికార్డు సృష్టించిన అల వైకుంఠపురములో

టాలీవుడ్ టాప్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. పూజా హెగ్డే, టబు, సుశాంత్ ముఖ్య పాత్రల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమన్ సంగీతమందిస్తున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి పన్నెండో తారీఖున విడుదల కానున్నది. ఈ మూవీ విడుదలకు ముందే పలు రికార్డులను తిరగరాస్తుంది. ఈ క్రమంలో ప్రీ రీలీజ్ బిజినెస్ లో కూడా రికార్డుల దిశగా దూసుకుపోతుంది. నైజాం …

Read More »

వైఎస్‌ జగన్‌ ని అభినందించాలని చెప్పిన మరో టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణను ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయకుడు వ్యతిరేకిస్తుంటే టీడీపీ నేతలు మాత్రం స్వాగతిస్తున్నారు. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనకు టీడీపీ నాయకులు సైతం మద్దతు పలుకుతున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనను పార్టీలకు అతీతంగా అందరూ స్వాగతించాలని ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకుడు కొండ్రు మురళి అన్నారు. ఇటువంటి ప్రతిపాదన చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ని అభినందించాలని, ఆయన నిర్ణయాన్ని స్వాగతించాలని పేర్కొన్నారు. గురువారం ఓ మీడియా చానల్‌తో …

Read More »

కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల లాభాలు ఇవే

కొబ్బరి నీళ్ళు తాగితే లాభాలెన్నో ఉన్నాయంటున్నారు పరిశోధకులు. మరి లాభాలు ఏమి ఏమి ఉన్నాయో ఒక లుక్ వేద్దాము. మరి కొబ్బరి నీళ్ళు తాగడం వలన లాభాలు ఇవే..? * జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది * బరువు తగ్గడానికి కొబ్బరి నీళ్లు చక్కగా ఉపయోగపడుతాయి * శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా చేస్తుంది * చర్మాన్ని కాంతివంతంగా మరియు ప్రకాశవంతంగా మార్చుతుంది * మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది * శరీరానికి …

Read More »

వడ్డీలేని రుణాలు అందరికీ ఇవ్వాలి-మంత్రి హారీష్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నిన్న బుధవారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన సంగతి విదితమే. ఈ సమావేశంలో జీఎస్టీ బకాయిలు,రాష్ట్రానికి రావాల్సిన నిధులు,మిషన్ భగీరథ,మిషన్ కాకతీయకు కేటాయించాల్సిన నిధులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరిన సంగతి విదితమే. ఈ రోజు గురువారం మంత్రి హారీష్ రావు బెజ్జంకి మండలంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో …

Read More »

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆక్షన్ మొదలైంది..ఇక కోట్లు కుమ్మరించడమే !

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఈ పేరు చెబితే యావత్ ప్రపంచానికి ఒళ్ళు పులకరిస్తుంది. ఈ భారీ టోర్నమెంట్ వల్ల ఎందరో ఆటగాళ్ళు వెలుగులోకి వచ్చారు. ఇంకా చెప్పాలంటే ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ దీనికి ముఖ్య ఉదాహరణ అని చెప్పాలి. ఈ ఈవెంట్ తరువాతనే అన్ని దేశాలవాళ్ళు టీ20 లీగ్స్ ప్రారంభించారు. అయితే దీనికున్న ఆదరణ అంతా ఇంత కాదు. వచ్చే ఏడాది మల్లా మనముందుకు రానుంది. కాని వచ్చే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat