siva
November 7, 2019 ANDHRAPRADESH
1,251
2019 ఎన్నికల సమయంలో పిచ్చ పాపులర్ అయిన టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని పార్టీకి రాజీనామా చేస్తునట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిన అనతికాలంలోనే చంద్రబాబుకు, లోకేష్‌లకు అత్యంత సన్నిహితంగా మారిన యామిని టీడీపీలో ఓ వెలుగు వెలిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ తరపున వాయిస్ బలంగా వినిపించిన మహిళా నేతల్లో యామిని ముందువరుసలో ఉంటారు. సోషల్ మీడియాలో టీవీ చర్చల్లో ప్రత్యర్థులపై యామిని తీవ్ర పదజాలంతో …
Read More »
sivakumar
November 7, 2019 SPORTS
825
టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య ఈరోజు రెండో టీ20 రాజ్కోట్ వేదికగా జరగనుంది. అయితే మొదటి టీ20 ఓడిపోయిన భారత్, ఈ మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో కనిపిస్తుంది. మొదటి మ్యాచ్ లో జరిగిన తప్పులను సరిదిద్దుకొని ఇందులో మంచిగా రానిస్తుందా లేదా చూడాలి. మరోపక్క ఇక్కడ తుఫాన్ హెచ్చరిక ఉండడంతో ఇందాకడి వరకు మ్యాచ్ జరగదేమో అని అనిపించింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఎలాంటి వాతావరణ ఇబ్బంది లేదని తెలుస్తుంది. ఈ …
Read More »
shyam
November 7, 2019 ANDHRAPRADESH
741
జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఇటీవల వైజాగ్‌లో నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా సీఎం జగన్ మంచిగా పరిపాలిస్తే..నేను సినిమాలు చేసుకుంటానంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దిల్‌రాజు, బోనీకపూర్‌లు నిర్మాతలుగా హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ మూవీ రీమేక్‌గా ఓ చిత్రం రాబోతుంది. వేణుశ్రీరామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో హీరోగా పవన్ కల్యాణ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసుల …
Read More »
siva
November 7, 2019 ANDHRAPRADESH
990
ఏపీలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్ భాదితుల్లో ఆనందం నింపాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ . గత ప్రభుత్వ హాయంలో వినతి పత్రాలు, ఉద్యమాలు, ఆత్మహత్యలు కూడ జరిగాయి కాని అధికారులు పట్టించుకోలేదు. ఆనాడు ఎన్నికల ప్రచారంలో బాగాంగ మీమ్మల్ని ఆదుకుంటా అని మాట ఇచ్చారు. నేడు ఆ మాట కట్టబడి అగ్రిగోల్డ్ బాధితుల్లో రూ. 10 వేల కన్నా తక్కువ డిపాజిట్ చేసిన వారికి డబ్బుల పంపిణీ …
Read More »
sivakumar
November 7, 2019 18+, MOVIES
755
మాటల మాంత్రికుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురములో అనే సినిమా తీస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, సామజవరగమన అనే పాట ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, కథనం పై నమ్మకంతో బన్నీ చేస్తున్న ఈ సినిమా తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పారిస్ లో జరుగుతున్నందున త్రివిక్రమ్ పుట్టినరోజు వేడుకలను అక్కడే మ్యూజిక్ డైరెక్టర్ తమన్, …
Read More »
sivakumar
November 7, 2019 ANDHRAPRADESH, MOVIES, POLITICS
707
పీకే ని ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారనే ప్రశ్న అందరూ జనసేన అభిమానుల్లోనూ ఉత్పన్నమవుతోంది. టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే నటుడిగా పేరు గాంచిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు సగటు జనసేన కార్యకర్త కూడా మింగుడు పడడం లేదు. తాజాగా కనీసం నాలుగు నెలలు కూడా కాకుండానే ప్రభుత్వంపై పవన్ దుమ్మెత్తి పోస్తున్న విధానం జనసేన కార్యకర్తలకు కూడా …
Read More »
siva
November 7, 2019 SPORTS
1,029
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–2 డివిజన్ రెండు రోజుల లీగ్‌లో మహబూబ్‌నగర్ బ్యాట్స్‌మన్ జి. గణేశ్ (192 బంతుల్లో 329; 40 ఫోర్లు, 15 సిక్సర్లు) దూకుడైన ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. గణేశ్ వీర విధ్వంసంతో బుధవారం డబ్ల్యూఎంసీసీతో ముగిసిన మ్యాచ్ లో మహబూబ్‌నగర్ జట్టు 483 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ …
Read More »
shyam
November 7, 2019 ANDHRAPRADESH
858
టీడీపీ హయాంలో జరిగిన అతి పెద్ద కుంభకోణాల్లో విశాఖ భూకుంభకోణం ఒకటి. విశాఖ జిల్లాలో ఉన్న 3022 గ్రామాల్లో 2లక్షల ఎఫ్.ఎం.బి సర్వే నెంబర్లలో 16,000 నెంబర్లు గల్లంతయ్యాయి. దీనిలో సుమారు లక్ష ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్టు చర్చ జరిగింది. కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో దాన్ని 10,000 ఎకరాలుగా మాత్రమే చిత్రించే ప్రయత్నం చేసారు. ఈ భూకుంభకోణంలో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా, అమరావతి పెద్దల …
Read More »
sivakumar
November 7, 2019 18+, MOVIES
748
తాజాగా తెలుగు సినీరచయితల సంఘం 25సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఆదివారం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగాయి. ఈ వేడుకలకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. సీనియర్ రచయితలైన ఆదివిష్ణు, రావికొండలరావు, సత్యానంద్, భువనచంద్రలకు జీవిత సాఫల్య పురస్కారాలను చిరంజీవి చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఇక్కడికి రావడం అత్యంత సంతోషం, సంతృప్తికరం. సినీ పరిశ్రమలో దర్శక నిర్మాతల తర్వాత నేను గౌరవించిచేది, …
Read More »
sivakumar
November 7, 2019 18+, MOVIES
865
టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం లో అత్యంత వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న శ్రీ రెడ్డి అనేక సంచలనాలకు తెర లేపారు. గతంలో టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు బూతులు మాట్లాడుతూ ఈమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి పేస్ బుక్ లో పెట్టిన లైవ్ పోస్టింగ్లు ఆమె …
Read More »