sivakumar
November 7, 2019 18+, MOVIES
907
నిధి అగర్వాల్…ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ అని చెప్పాలి. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత చిత్రం మిస్టర్ మజ్నులో అఖిల్ సరసన నటించింది. ఈ రెండు చిత్రం అంతగా హిట్ కాకపోయినా హీరోయిన్ నటన మాత్రం చాలా బాగుంది. అనంతరం తాజాగా పురీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో కూడా నటించంది. ఈ చిత్రం …
Read More »
rameshbabu
November 7, 2019 SLIDER, TELANGANA
653
తెలంగాణ రాష్ట్రంలోని పలు శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీపి కబురును అందించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ)33.536% పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో పెంచిన కరువు భత్యాన్ని ఇదే ఏడాది జనవరి నెల ఒకటో తారీఖు నుంచి అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కే …
Read More »
rameshbabu
November 7, 2019 SLIDER, SPORTS
618
టీమిండియా డేరింగ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ ,పరుగుల మిషన్ గన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. బంగ్లాదేశ్ తో జరగనున్న రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ తో కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకోనున్నాడు. ఈ మ్యాచ్ రోహిత్ కు వందో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ . ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి టీమిండియా బ్యాట్స్ మెన్ గా రోహిత్ శర్మ …
Read More »
rameshbabu
November 7, 2019 CRIME, SLIDER, TELANGANA
1,140
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ పూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిపై పెట్రోల్ దాడికి దిగి.. ఆమె మృతికి కారణమైన నిందితుడు సురేష్ తీవ్ర గాయాలతో ఉస్మానీయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విదితమే. తాజాగా సురేష్ మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఎమ్మార్వో పై పెట్రోల్ పోసి తగులబెట్టే సమయంలో అతడికి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో సురేష్ శరీరం అరవై శాతం వరకు కాలింది. …
Read More »
rameshbabu
November 7, 2019 JOBS, SLIDER, TELANGANA
4,925
తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియాన్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఎస్ఎస్ఏలో తాత్కాలిక,కాంట్రాక్ట్ పద్ధతుల్లో మొత్తం 383 పోస్టుల భర్తీకి నిన్న బుధవారం తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులల్లో మేనేజ్మెంట్ ఇన్ఫ్ ర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) ఎంఆర్సీలో కోఆర్డినేటర్లు పోస్టులు 144, డీఈవో,డీపీవో,ఎస్ఎస్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు 138, సిస్టం అనలిస్టులు12,అసిస్టెంట్ …
Read More »
rameshbabu
November 7, 2019 SLIDER, TELANGANA
707
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని మహిళలకు శుభవార్తను ప్రకటించినట్లైంది.రాష్ట్ర వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలు పలు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ వడ్డీకి సంబంధించి మొత్తం రూ. 618.92 కోట్లను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులను జారీ …
Read More »
rameshbabu
November 7, 2019 MOVIES, SLIDER
695
రాశీఖన్నా సొట్ట బుగ్గల సుందరీ. చూడగానే హార్ట్ బీట్ ఆగిపొయే అందం. నవ్వితే ముత్యాలు రాలతాయా అన్నట్లు ఉండే చిరునవ్వు. రాత్రిళ్లు యువతకు కలల్లోకి వచ్చే సోయగమున్న రాకుమారి.మరి ఇలాంటి రాకుమారి తెలుగు తెరపైకి తొలిసారిగా తన సొంత వాయిస్ తో మాటలు మాట్లాడుతుంటే వింటుంటే ఆ కిక్కే వేరుగా ఉంది కదా. అయితే అది కూడా త్వరలోనే నెరవేరబోతుంది. ఇప్పటివరకు గళాన్ని అరువు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు …
Read More »
KSR
November 6, 2019 TELANGANA
733
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఎలాంటి బాకీ లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం ఆర్టీసీ సమ్మె కేసులో అధికారులు హైకోర్టుకు అఫిడవిట్లు సమర్పించారు. ఆర్టీసీకి రూ.3006 కోట్లు చెల్లించాల్సి ఉండగా..ప్రభుత్వం రూ.3903 కోట్లు ఇచ్చింది. ఆర్టీసీయే ప్రభుత్వానికి మోటారు వాహనాల పన్ను కింద రూ.540 కోట్లు చెల్లించాలని రామకృష్ణారావు అఫిడవిట్ లో పేర్కొన్నారు. వివిధ పద్దుల కింద ఆర్టీసీకి నిధులు విడుదల …
Read More »
KSR
November 6, 2019 TELANGANA
468
ఐటీ రంగంలో తెలంగాణలోని గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అమెరికాలోని ఎన్నారై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపినట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో మంగళవారం ప్రిన్స్ టన్ గ్రోత్ ఆక్సీలేటర్ ( పీజీఏ ) సంస్థ నిర్వహించిన సమావేశంలో 60 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ వారితో …
Read More »
KSR
November 6, 2019 TELANGANA
541
తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ రోజు బుధవారం హైదరాబాద్ మహానగరంలో మాసబ్ ట్యాంక్ అటవీ అభివృద్ధి కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అటవీ ,పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వర్ తివారి,అటవీ అభివృద్ధి సంస్థ వీసీ అండ్ ఎండీ రఘువీర్ ,మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. …
Read More »