siva
November 1, 2019 CRIME
7,859
హయత్‌నగర్‌లో తల్లి రజితను చంపిన కీర్తికి ఆమనగల్లు పట్టణంలో అబార్షన్ జరిగిందని సోషల్ మీడియలో లీక్ అవ్వడంతో స్థానికంగా కలకలం రేగింది. ఆమనగల్లులో అనుమతి లేకుండా నడుస్తున్న ఆస్పత్రుల్లో ఎలాంటి అర్హతలు లేని అర్‌ఎంపీలు గర్భస్రావాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఆమనగల్లు అబార్షన్లకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీర్తి ఘటన వెలుగులోకి రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. గతంలో ఓ బాలికకు అబార్షన్ చేయడంతో ఆర్‌ఎంపీపై కేసు …
Read More »
sivakumar
November 1, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,453
తాజాగా తెలుగుదేశం పార్టీ గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ రాజీనామా చేసిన నేపథ్యంలో అక్కడ మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇక్కడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారు అనే అంశంపై సందిగ్దత నెలకొంది. ఈ క్రమంలో పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు మరోసారి బరిలోకి దింపేందుకు …
Read More »
rameshbabu
November 1, 2019 SLIDER, TELANGANA
679
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన తొత్తల మహేందర్ యాదవ్ సతీమణి గాయత్రికి గత ఆగస్ట్ నెలలో పురిటి నొప్పులు రావడంతో జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. గాయత్రిని పరిశీలించిన వైద్యులు గర్భ సంచి …
Read More »
sivakumar
November 1, 2019 18+, MOVIES
636
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ ను అందరూ పప్పు అంటారనే విషయం తనకు తెలియదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. కమ్మ రాజ్యం లో కడప రెడ్లు అనే సినిమాను వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రైలర్లు, పాటలు, పోస్టర్లతో సినిమా ప్రమోషన్ చేస్తున్నారు రాంగోపాల్ వర్మ. అయితే …
Read More »
rameshbabu
November 1, 2019 ANDHRAPRADESH, JOBS, SLIDER
4,376
ఏపీలో కొలువుల జాతర మొదలు కానున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మరోసారి పోలీసు కొలువుల భర్తీకి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగా మొత్తం 11,356 కానిస్టేబుల్,340 ఎస్ ఐ పోస్టుల భర్తీకి అనుమతులు ఇవ్వాలని పోలీసు నియామక మండలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఉన్న పోలీసులకు వారాంతపు సెలవులు అమలుల్లో ఉండటంతో సిబ్బంది కొరత ఉంది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి …
Read More »
rameshbabu
November 1, 2019 JOBS, SLIDER, TELANGANA
3,700
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఆరేళ్లుగా పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్న సంగతి విదితమే. తాజాగా రాష్ట్రంలోని గురుకులాల్లో ఉపాధ్యాయ ,ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటనలు సిద్ధమయ్యాయి. కొత్త జోనల్ విధానం మేరకు వచ్చిన 2200 పోస్టుల ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది. వీటితో పాటుగా మరో ఆరు వందలకు పైగా పోస్టులు …
Read More »
rameshbabu
November 1, 2019 JOBS, SLIDER
3,943
ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. పదవ తరగతి లేదా ఐటీఐ చదివి ఉన్న వారికి ఇదోక గొప్ప అవకాశం.. మొత్తం నలబై ఒక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఉన్న 4,085 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఐటీఐ విభాగంలో 3,120 పోస్టులు,నాన్ ఐటీఐ విభాగంలో 1,595 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సిద్ధమైంది. నాన్ ఐటీఐ విభాగ పోస్టులకు పదవ తరగతి(యాబై శాతం మార్కులు,గణితం/సైన్స్ …
Read More »
sivakumar
November 1, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,104
చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ప్రజలు ఎంత విసిగిపోయి ఉన్నారో అందరికి తెలిసిన విషయమే. రైతులు, నిరుద్యోగులు ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు యావత్ రాష్ట్ర ప్రజానికాన్ని ఇబ్బందులకు గురిచేసారు. మహిళలు విషయం అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. పార్టీ నేతలే ఆడవారిపై దురుసుగా ప్రవతిస్తూ వారిపై ఇస్తారాజ్యంగా వ్యవరించేవారు. ఇవన్నీ చంద్రబాబుకి తెలియకుండా జరిగినవి కాదు ఆయన ఆచరణ లేకుండా ఏది జరగదు. అధికారం ఉందనే అహంకారంతో …
Read More »
rameshbabu
November 1, 2019 SLIDER, TELANGANA
632
కేంద్ర రైల్వే మరియు వాణిజ్య శాఖ మంత్రి అయిన పియూష్ గోయల్ ను తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఢిల్లీ పర్యటనలో భాగంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రైల్వే విభాగానికి రావాల్సిన నిధులు.. నెరవేర్చాల్సిన పలు హామీల గురించి కేంద్ర మంత్రి పియూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా మంత్రి కేటీ రామారావు రాష్ట్ర …
Read More »
rameshbabu
November 1, 2019 SLIDER, TELANGANA
658
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడైన అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. అందులో భాగంగా మంత్రి కేటీ రామారావు కేంద్ర మంత్రి అమిత్ షాను” రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బేగంపేట సమీపంలో రసూల్ పుర …
Read More »