shyam
October 26, 2019 ANDHRAPRADESH
1,996
టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కలు చూపించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ డిసైడ్ అయిందా..గత ఎన్నికలకు ముందు తమ కూటమి నుంచి బయటకు వెళ్లి ఓట్ల కోసం మోదీపై అడ్డమైన కూతలు కూసిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని బీజేపీ పెద్దలు భావిస్తున్పారా..మళ్లీ కేసుల భయంతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబుపై కాషాయనాథులు ఆగ్రహంతో ఉన్నారా..త్వరలోనే టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశించనుందా.. చిదంబరం తర్వాత మోదీ,షాల …
Read More »
siva
October 26, 2019 MOVIES
1,732
సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ ను యూనిట్ వరుసగా రిలీజ్ చేస్తున్నది. దాదాపు దశాబ్దకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ లేడీ సూపర్‌స్టార్.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో విజయశాంతి పాత్రపై అందరిలోనూ ఆసక్తి, అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా దీపావళి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరూ’ టీం …
Read More »
siva
October 26, 2019 MOVIES
1,789
1990-2000 మధ్య కాలంలో బాలీవుడ్లో పాపులర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న స్టార్ కరిష్మా కపూర్. ఈ స్టార్ హీరోయిన్ వరసగా సినిమాలు చేసి మెప్పించింది. ఎన్నో సినిమాల్లో ఆమె తన నటనతో ఆకట్టుకుంది. సినిమాల్లో మంచి స్టేజిలో ఉండగానే పెళ్లి చేసుకొని నటనకు దూరం అయ్యింది. నటనకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ స్టార్ హీరోయిన్ అభిమానులకు దగ్గరగానే ఉన్నది. తాజాగా మరో హాట్ సెన్సేషనల్ …
Read More »
siva
October 26, 2019 MOVIES
1,521
బ్రేక్ ఇచ్చింది సినిమాలకు మాత్రమే కానీ తనలోని నటనకు, అభినయానికి కాదని ఒకేఒక్క స్టిల్‌తో అందరికి సమాధానమచ్చారు విజయశాంతి. దాదాపు దశాబ్దకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ లేడీ సూపర్‌స్టార్.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో విజయశాంతి పాత్రపై అందరిలోనూ ఆసక్తి, అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా దీపావళి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరూ’ టీం ఈ చిత్రంలో …
Read More »
shyam
October 26, 2019 ANDHRAPRADESH
1,341
వైసీపీ అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటినా, ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోరంగా ఓడించి బుద్ధి చెప్పినా.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంకా నేనే సీఎం అనే భ్రమలో కొట్టుమిట్టాడుతున్నాడు. అందుకే శ్రీకాకుళం జరిగిన పార్టీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. నాలుగు నెలల్లోనే సీఎం జగన్‌పై వ్యతిరేకత ఏర్పడిందని..ప్రజలు నన్నే సీఎంగా కోరుకుంటున్నారంటూ…గొప్పలు చెప్పుకుంటున్నాడు. అలాగే తెలంగాణలో పార్టీ పూర్తిగా క్లోజ్ అయినా…ఇంకా తనకు తాను జాతీయ …
Read More »
siva
October 26, 2019 ANDHRAPRADESH
1,887
టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి శనివారం పంపించారు. కాగా ప్రభుత్వం మారి అయిదు నెలలు తర్వాత వర్ల రామయ్య తన పదవికి రిజైన్ చేయడం గమనార్హం. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్ పదవీ కాలం కేవలం ఏడాది మాత్రమే ఉంటుంది. కానీ వర్ల రామయ్య పదవీ కాలం ఏప్రిల్ 24, …
Read More »
siva
October 26, 2019 ANDHRAPRADESH
807
కర్నూల్ జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తటంతో దానికి సంబంధించిన 10 గేట్లను అధికారులు ఎత్తివేశారు. శ్రీశైలం ఇన్‌ఫ్లో 2.36 లక్షలు కాగా.. ఔట్‌ఫ్లో 3.47 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్ జలాశయానికి సంబంధించిన 8 గేట్లను అధికారులు ఎత్తివేశారు. సాగర్ ఇన్‌ఫ్లో 3.47 లక్షలు కాగా.. ఔట్‌ఫ్లో 2.66 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల జలాశయం 10 గేట్లను అధికారులు ఎత్తివేశారు. పులిచింతల ఇన్‌ఫ్లో …
Read More »
shyam
October 26, 2019 ANDHRAPRADESH
1,990
టీడీపీ అధినేత నారావారి పుత్రరత్నం నారా లోకేష్ చేసే కామెడీని మాటల్లో వర్ణించలేము. సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనకు మనం ఉరి పెట్టుకున్నట్లే అన్నా….అంబేద్కర్ వర్థంతిని జయంతి అని చెప్పినా, రిపేర్ వచ్చేదాకా..మన సైకిల్‌ను గుద్ది గుద్ది నాశనం చేయాలని కార్యకర్తలనే అవాక్కయ్యలే చేసినా, 2012లో వాజ్‌పేయ్ గారు భారత రాష్ట్రపతిగా ఎవర్ని పెట్టాలని చర్చ జరిగినప్పుడు.. ఆనాడు చంద్రబాబు అబ్దుల్ కలాం గారి పేరును ప్రతిపాదించారు అని నవ్వులు …
Read More »
siva
October 26, 2019 ANDHRAPRADESH
1,963
రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ అనుబంధ రంగాల కార్మికులు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమే. వీరందరికీ పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు కూడా. ఎగువన కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని కాలువలు నదులు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఇసుకను తీయడం చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయి పవన్ …
Read More »
shyam
October 26, 2019 Uncategorized
1,403
ఏపీలో టీడీపీ త్వరలోనే అంతరార్థం కానుందా..బాబుగారి సారథ్యంలోని టీడీపీ పూర్తిగా కాషాయపార్టీలో కలిసిపోతుందా..లోకేష్ ఏపీ బీజేపీ అధ్యక్షుడు అవుతాడా..ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. 2019లో టీడీపీ ఘోర పరాజయం చెందడంతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం బాబుగారి ఆర్థిక మూలాలైన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. అయితే చంద్రబాబే మళ్లీ మోదీ …
Read More »