rameshbabu
October 25, 2019 ANDHRAPRADESH, SLIDER
1,082
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బిగ్ షాకిచ్చారు. ఇందులో భాగంగా ఇటీవల టీడీపీ నుండి బీజేపీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి,టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరీతో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చల్లోకి వచ్చినట్లు సమాచారం. మరో …
Read More »
siva
October 25, 2019 ANDHRAPRADESH
1,166
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న మంచి సంబంధం గురించి అందరికీ తెలిసిందే. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి కృష్ణ కుటుంబానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. రాష్ట్రంలో కూడా సినిమాల్లో రాజకీయాలు వేరు చేసి చూడలేము జగన్ అభిమానులందరూ మహేష్ బాబు ని అభిమానిస్తున్నారు. సినిమా పరంగా మహేష్ బాబు ను అభిమానించే ప్రతి ఒక్కరు జగన్ని రాజకీయంగా అభిమానిస్తారు. …
Read More »
siva
October 25, 2019 ANDHRAPRADESH
1,589
జాతీయ రహదారులు నెత్తురోడుతున్నాయి.. ఎప్పటికప్పుడు వాహన చోదకులు యాక్సిడెంట్ల పాలవుతున్నారు. కార్లు, లారీలు, బైకులు ,బస్సులు ఇలా వాహనం ఏదైనా జాతీయ రహదారులు వెంట వెళుతుంటే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే వీరిలో చాలామంది తక్షణ వైద్యం అందక మృతి చెందుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జాతీయ రహదారి పై ప్రమాదం నిర్మూలించేందుకు జరిగిన ప్రమాదాలు పై వెంటనే స్పందించి ఎందుకు …
Read More »
siva
October 25, 2019 MOVIES
1,463
రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే.. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత తీస్తున్న సినిమా పై భారీ అంచనాలతో పాటు అనేక వివాదాలు కూడా పెరిగిపోయాయి. అయితే ఈ కమ్మ రాజ్యంలో కడప రెడ్ల సినిమాలో కామెడీ ఎలివేషన్ ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో కామెడీ కి అతి తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ సినిమాలో క్యారెక్టర్ ని …
Read More »
shyam
October 25, 2019 ANDHRAPRADESH
1,231
2019 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు ఓట్ల కోసం ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి మోదీని దింపేస్తా అంటూ రెచ్చిపోయాడు. అంతే కాదు..ప్యాకేజీకి ఒప్పుకుని హోదా ఏమైనా సంజీవనా అన్న నోటితోనే చంద్రబాబు హోదా కోసం ఎన్నికలకు ముందు ధర్మ పోరాట దీక్షలు చేశారు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 11 న ఢిల్లీలో బాబుగారు ప్రత్యేక హోదాపై ధర్మ పోరాట దీక్ష అంటూ …
Read More »
siva
October 25, 2019 MOVIES
2,099
అత్యంత వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు. ఈ సినిమాలో ఇప్పటికే పాత్రధారుల వేషాలు అన్ని రివీల్ అయ్యాయి. ఇప్పటికే చిత్ర టీజర్ తో పాటు ఉ టైటిల్ సాంగ్ కూడా విడుదలైంది. దీనికే వర్మకు ఎన్నో అభినందనలతో పాటు ఎన్నో బెదిరింపులు వస్తున్నాయి. అయితే తన కమ్మ రాజ్యంలో కడప రెండ్లు చిత్రంలో జనసేన పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడు …
Read More »
siva
October 25, 2019 ANDHRAPRADESH
1,022
తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన కోడెల అక్రమాస్తుల కేసుల విషయంలో కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం పీఏ నాగప్రసాద్ ను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కోడెల కుటుంబానికి సంబంధించిన అనేక అక్రమ వ్యవహారాల్లో ప్రసాద్ కీలక పాత్రధారిగా వ్యవహరించారు. అంతేకాకుండా కోడెల అండ చూసుకుని కోడెల పేరు చెప్పుకొని ప్రసాద్ కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డారు. గతంలో కోడెలకు సంబంధించి జరిగిన కొన్ని కేసుల విచారణలో …
Read More »
siva
October 25, 2019 ANDHRAPRADESH
1,323
గతంలో పల్నాడు ప్రాంతంలో జరిగిన నా వివాదాల నేపథ్యంలో చలో ఆత్మకూరుకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో చంద్రబాబు ఇంటి వద్ద నుంచి బయలుదేరి వెళ్లేందుకు టిడిపి శ్రేణులు అంతా అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్కడి పోలీసులు ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. స్టుపిడ్ ఫెలో వేస్ట్ ఫెలోస్ అంటూ దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. దీంతో పలు సెక్షన్ల కింద అచ్చెన్నాయుడు పై …
Read More »
siva
October 25, 2019 ANDHRAPRADESH
1,598
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఏ మీడియా సమావేశం పెట్టిన ముఖ్యంగా ఓ మాటను పదేపదే ఉటంకిస్తున్నారు. ఆ మాట మాత్రం అనకుండా మీడియా సమావేశం ముగించడం లేదు. ఆమాటే అమరావతిని చంపేశారు. గతంలో ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అమరావతి కంపెనీ అనేవారు. అయితే తాజాగా 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు కూడా ఆస్తమాట్లు అమరావతిని చంపేశారు అనడం …
Read More »
siva
October 25, 2019 MOVIES
15,745
టాప్ 5కు వెళ్లే అర్హత శ్రీముఖికి ఉందని తేలడం, ఇంటి సభ్యులు… వారి జీవితంలో చోటు చేసుకున్న చేదు ఘటనలను చెప్తూ ఎమోషనల్ అవడం నేటి ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచింది. బిగ్‌బాస్ మీ జీవితంలో జరిగిన చీకటి విషయాలను చెప్పుకోండి అని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. తొలుత మాట్లాడటానికి వచ్చిన వరుణ్.. అమ్మాయిని వేధిస్తున్నవారిని చితక్కొట్టి ఆ అమ్మాయిని కాపాడామని, అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్నామని చెప్పాడు. శివజ్యోతి తన జీవితంలో …
Read More »