siva
October 6, 2019 CRIME
2,315
దేశ వ్యాప్తంగా మహిళలపై లైంగిక దాడులు అత్య్తంత దారుణంగా జరుగుతున్నాయి, నేటి సమాజంలో వావి వరసలు మరిచి అత్యంతా దారుణంగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ మద్య రెండు తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా ఏమి తెలియని అమయాకపు ఆడపిల్లలపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతన్నాయి.తాజాగా వావి వరుసలు మరిచిన ఓ యువకుడు ఏకంగా అమ్మమ్మపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. సికింద్రాబాద్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా …
Read More »
sivakumar
October 6, 2019 18+, MOVIES
774
తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన 9అడుగుల 3అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని చిరు అవిష్కరించనున్న.ఉదయం 9.చేరుకుంటారు. అక్కడ వివిధ పార్టీల నేతలు, అభిమానులు చిరంజీవికి ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడ నుండి సుమారు 250 కార్లకు పైగా భారీ ర్యాలీతో రోడ్డు మార్గంలో చిరు వస్తారు. మార్గమధ్యంలో అక్కడక్కడా అవసరం మేరకు రోడ్ షో నిర్వహించనున్నారు మెగాస్టార్. 10.30 నుంచి 11.00 …
Read More »
siva
October 6, 2019 TELANGANA
2,042
నిన్న హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన ప్రముఖ తెలుగు చానెల్ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ను, గత రాత్రి చంచల్ గూడా జైలుకు తరలించగా, ఆయన్ను ఓ సాధారణ ఖైదీ మాదిరే పరిగణించిన అధికారులు సింగిల్ బ్యారక్ లో ఉంచారు. గత రాత్రి రవిప్రకాశ్ నిద్రపోలేదని తెలుస్తోంది. ఈ ఉదయం ఆయనకు మిగతా ఖైదీలకు ఇచ్చినట్టుగానే కిచడీని అల్పాహారంగా అందించామని, ఆయన దాన్ని అయిష్టంగానే తీసుకుని సరిగ్గా తినలేదని …
Read More »
siva
October 6, 2019 ANDHRAPRADESH, CRIME
1,505
విజయనగరం జిల్లా రాంభద్రపురం మండలం ఆరికతోట వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంకర్ లారీ మోటారు సైకిల్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్ధులు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయలు అయ్యాయి. మృతులు వెంకటాపురం వాసులు. ఈమేరకు జాతీయ రహదారిపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గంట నుంచి జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
Read More »
siva
October 6, 2019 CRIME, TELANGANA
954
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కంపెనీని కొత్త యజమాన్యం కొనుగోలు చేసిన తర్వాత అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్.. మరో డైరెక్టర్ ఎంకేవీఎస్ మూర్తితో కలిసి కుట్రకు పాల్పడి అక్రమ మార్గంలో రూ.18 కోట్లను సొంతానికి వాడుకొన్నట్టు ప్రస్తుత టీవీ9 సీవోవో గొట్టిపాటి సింగరావు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన బంజారాహిల్స్ పోలీసులు శనివారం …
Read More »
siva
October 6, 2019 MOVIES
2,394
ప్రతీ ఒక్కరి లైఫ్‌లో సెక్స్ అనేది చాలా కీలకం. మీరు సెక్స్ కోరుకొంటే.. ఎలాంటి మొహమాటం లేకుండా వెంటనే ఆ పని కానిచ్చేయండి అంటూ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, హీరోయిన్ కంగన రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019 సదస్సులో పాల్గొన్న ఆమె వ్యక్తిగత, కెరీర్ విషయాలను వెల్లడించారు.. మనసులోనే కోరిక పెట్టుకొని దాని కోసం వేచి ఉండకండి. ఒకప్పుడు …
Read More »
siva
October 6, 2019 ANDHRAPRADESH
671
దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ నిర్వహించుకుంటామన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా తుది గెలుపు మంచినే వరిస్తుందనే విషయం మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటిందన్నారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో తులతూగాలని దుర్గామాత దీవించాలని కోరుకుంటున్నట్లు …
Read More »
siva
October 6, 2019 ANDHRAPRADESH
907
నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాచలం ఎంపీడీవో సరళ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. కాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ …
Read More »
KSR
October 5, 2019 TELANGANA
826
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ పారిశ్రామిక రంగం కొత్త రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో విప్లవాత్మకమైన ప్రగతిని సాధించిందని టీఎస్-ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం(టీఎస్-ఐపాస్)తో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు రావడానికి సీఎం కేసీఆర్ విప్లవాత్మక ఆలోచనలు, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ నిర్విరామ కృషి కారణమన్నారు. గత ఐదేళ్లలో 11 వేల పరిశ్రమలకు అనుమతులు ఇవ్వగా, అందులో …
Read More »
KSR
October 5, 2019 TELANGANA
642
హుజూర్ నగర్ లో గ్రామగ్రామాన గులాబీ జెండా రెపరెపలాగుతోంది. ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి అద్భుత స్పందన లభిస్తోంది. ఊరూరా సైదిరెడ్డికి జనం ఘనస్వాగతాలు పలుకుతున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ… జై టీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే హుజుర్‌నగర్ ఉపఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డిని కలిసి ఉప ఎన్నిక ఇంఛార్జ్ …
Read More »