sivakumar
September 26, 2019 18+, ANDHRAPRADESH, SLIDER
1,312
తెలుగురాష్ట్రాల్లోనే అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యే, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి అరెస్టయ్యారు. జిల్లాజైలులో ఉన్న చింతమనేనిని పోలీసులు పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈనెల 11వ తేదీన న్యాయమూర్తి విధించిన 14రోజుల రిమాండ్ బుధవారంతో ముగిసింది. అయితే చింతమనేని బయటకు వస్తారని అంతా భావించారు. అయితే దీంతోపాటు చింతమనేనిపై ఉన్న మరో రెండు కేసుల్లోనూ పీటీ వారెంట్‌పై పోలీసులు ఆయనను …
Read More »
sivakumar
September 26, 2019 MOVIES
656
కమెడీయన్స్ ఎంత మంది వచ్చినా.. ఎంత మంది పోయినా…వేణు మాధవ్ కామెడీకి ఉన్న గుర్తింపు ఆదరణ వేరు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు నవ్వుకునే అభిమానులు చాలా మంది ఉన్నారు. ఆయన డైలాగ్ డెలివరీ, సీన్ లో నటించే తీరు అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది. అలాంటి వేణు మాధవ్ బుధవారం రోజు అందరిని ఏడిపిస్తూ… అందని లోకాలకు వెళ్లిపోయారు. గత కొద్దికాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న వేణును.. కొంత మంది …
Read More »
sivakumar
September 26, 2019 MOVIES
583
sivakumar
September 26, 2019 MOVIES
511
మంచు అనేది పేరుకు చల్లగా ఉన్నా…ఈ ఇంట్లో వాళ్లు మత్రం గరం గరంగా ఉంటారు బయట. పద్దతికి, డిసిప్లేన్ కి కేరాఫ్ అడ్రస్ గా మోహన్ బాబు, ఫైర్ బ్రాండ్ గా మంచు లక్ష్మీ ఉంటారు. మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా…తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ ని ఏలుతుంది. మంచు లక్ష్మీ అంటే నిజానికి అందరికి భయమే…ముక్కుసూటిగా మాట్లాడే తత్వం..కమాండ్ చేసే తెగింపు ఉండటంతో మంచు లక్ష్మి …
Read More »
sivakumar
September 26, 2019 18+, ANDHRAPRADESH, SLIDER
1,028
ఎంతో కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు గురువారం పట్టాలెక్కింది. విశాఖనుంచి విజయవాడకు నడిచే ఈ రైలును కేంద్ర రైల్వే సహాయమంత్రి సురేష్ చన్నబసప్ప అంగడి, ఎంపీలు, రఘురామ కృష్ణంరాజు, ఎంవీవీ సత్యనారాయణ, గొట్టేడి మాధవి, జీవీఎల్ నర్సింహారావు ప్రారంభించారు. ఉదయం 11.30 గంటలకు విశాఖ రైల్వేస్టేషన్ 1వ ప్లాట్‌ఫాంపై రైలుకు పచ్చజెండా ఊపారు. ఈ ఒక రోజు స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌గా ఇది నడుస్తుందని శుక్రవారం …
Read More »
sivakumar
September 26, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,302
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకోసం కృషి చేస్తున్నారు. ఈ మేరకు చాలా వరకు విజయవంతం చేసి అందరి మన్నలను అందుకున్నాడు. ఈ ప్రయత్నంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో వినీలం చెయ్యాలనే సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. దీనిపై స్పందించిన ఆర్టీసీ ఇంఛార్జ్ కృష్ణబాబు మాట్లాడుతూ..ఉద్యోగులను విలీనం చేయడం వల్ల ఆర్టీసీకి రూ.3300 …
Read More »
sivakumar
September 26, 2019 18+, ANDHRAPRADESH, SLIDER
913
భీమవరంలో తాజాగా జరిగిన ఓ సంస్కరణ స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పట్టుదలకు, ఇచ్చినమాట నిలబెట్టే తత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. గత 20సంవత్సరాల క్రితం భీమవరంనుండి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే ప్రతీబస్సు టూటౌన్ లోని పాత బస్టాండ్ నుండి వెళ్ళేవి.. సంవత్సరాలు గడిచే కొలిది భీమవరం డెవలప్ అవ్వడం, ఆర్ధికంగా,జనాభా పరంగా సిటీ విస్తీర్ణం పెరిగింది. దీంతో అప్పటి పాలకులు ప్రయాణికులు రద్దీ దృష్ట్యా వన్ టౌన్లో క్రొత్త బస్ …
Read More »
sivakumar
September 26, 2019 18+, LIFE STYLE
1,463
తాజాగా ఆస్ట్రేలియాలో ఇటీవల ఓ హత్య జరిగింది, ఒక భారతీయ మహిళ తనభర్తకు యాపిల్ లోని గింజలను పిండిచేసి అతనికి పెట్టి పేసింది. అయితే ఆమె ఆమె ప్రేమికుడు దోషులుగా నిర్ధారించి 25 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ఆపిల్ విత్తనాల్లో సైనైడ్ ఉంటుందని అప్పటివరకూ ఎవరికీ తెలియదు. దీనిపై ఓ శాస్త్రవేత్త పరిశోధించగా ఆపిల్ విత్తనాలలో సైనైడ్ ఉందని తెలిసింది. కొన్ని కీటకాలు ఆపిల్ పంటను కొట్టకపోవడానికి ఇదికూడా ఒక …
Read More »
sivakumar
September 26, 2019 MOVIES
538
మున్నీ బదలామ్ ఉయి..కెవ్వు కేక పాటలు వింటే చాలు జనాలకు హాట్ భామ మలైకా ఆరోరా గుర్తుకు వస్తుంది. మలైకా సినిమాల్లో కన్న బయట తన వ్యక్తిగత విషయాలతోను, తను చేసే పనులతోనే ఎక్కువగా ఫేమస్ అవుతుంటుంది. అయితే రోజు రోజుకు అమ్మడి వయసు పెరుగుతున్నా.. గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గటం లేదు. 45 వయసులో నూనుగు మీసాల హీరోతో ప్రేమలు పడిన ఆరోరా…సెక్సీ డ్రెస్సులు వేసుకుని కుర్రాళ్ల …
Read More »
sivakumar
September 26, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
895
వైసీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామవాలంటీర్లు, 1.26 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పూర్తిగా పారదర్శకంగా, ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా.. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి..ఫలితాలు విడుదల చేసింది. ప్రభుత్వం ఒకేసారి లక్ష 1.26 లక్షల ఉద్యోగాలు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఎల్లోమీడియా బాబు ఆదేశాల మేరకు రంగంలోకి దిగి..పేపర్ లీక్ అయిందంటూ… విద్యార్థుల భవిష్యత్తుతో జగన్ సర్కార్ చెలగాటం ఆడుతుందంటూ …
Read More »