KSR
September 23, 2019 ANDHRAPRADESH
1,259
తిరుమల టీటీడి వెబ్సైటులో ఈ బుక్స్ అందుబాటులో ఉంచాలని చంద్రబాబు ఆదేశించటంతో జూన్ 16 ,2015 న చంద్రబాబు ప్రభుత్వం టీటీడీకి సంబంధించిన పుస్తకాలతోపాటుగా క్రిస్టియన్ మతానికి సంభందించిన పుస్తకాలని కూడా టీటీడీ వెబ్సైట్లో అప్లోడ్ చేయటం జరిగింది. ప్రతిదీ వ్యాపార కోణంలో చూసే చంద్రబాబు క్రిస్టియన్ మతానికి సంభందించిన పుస్తకాలు కూడా టీటీడీ వెబ్సైటు ద్వారా అమ్మటం గమనార్హం. ఈ దుర్మార్గాన్ని గుర్తించి ఈరోజు Tirumala Prasad Thirumal …
Read More »
siva
September 23, 2019 MOVIES
875
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా సైరా. తొలి స్వతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ సెన్సార్‌కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. భారీ హిట్ సినిమా అంటున్నారు అభిమానులు. బిగ్ …
Read More »
siva
September 23, 2019 MOVIES
1,360
సూపర్ స్టార్ మహేశ్‌బాబుకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. వాటిల్లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా ఒకటి. ఈ సినిమా కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్‌లో ప్రకాశ్‌రాజు, మహేశ్‌బాబు మధ్య చిత్రీకరించిన ఓ సన్నివేశం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో పదిలంగా నిలిచింది. తాజాగా మహేశ్ నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో మహేశ్ మీద ఓ కీలక సన్నివేశాన్ని కొండారెడ్డి బురుజు సెంటర్‌లో చిత్రీకరించనున్నారు. దీనికి …
Read More »
siva
September 23, 2019 MOVIES
2,464
ముకుంద’, ‘కంచె’, ‘లోఫర్’ లాంటి విభిన్నకథా చిత్రాలతో నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకొని ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘అంతరిక్షం’, ‘ఎఫ్ 2’ లాంటి సక్సెస్ ఫుల్ కమర్షియల్ చిత్రాలతో ఫుల్‌స్వింగ్‌లో ఉన్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రస్తుతం ఆయన హీరోగా పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో 14 రీల్స్ ప్లస్ బేనర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘గద్దల కొండ గణేష్’ …
Read More »
siva
September 23, 2019 MOVIES
21,281
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ షాలిని పాండే తెలుగు సినిమాల్లో కనిపించడం తక్కువ అయిపోయింది. ‘మహానటి’ సినిమాలో చిన్న పాత్ర చేసింది. తరువాత జీవా గోరిల్లా.. కళ్యాణ్ రామ్ 118 సినిమాల్లోనూ షాలిని పాండే కనిపించింది. అయితే ఈ మధ్య.. హాట్ హాట్‌గా రెడీ అయిపోయి వేడెక్కించే ఫోటోలతో సెగలు పుట్టిస్తోంది. రీసెంట్ గా ఓ అందాల దీవిలో టబ్ లో కూర్చొని ఫోటో దిగింది. …
Read More »
siva
September 23, 2019 CRIME
1,053
హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట్‌లో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి భయాందోళనలు రేకెత్తించింది. టైర్ పంచర్ కావడంతో బస్సు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టి… పక్కనే ఉన్న షాపు మీదకి దూసుకెళ్లింది. అయితే, ఉదయం సమయం కావడం.. రోడ్డు మీద పెద్దగా రద్దీ లేకపోవడం, దుకాణాలు మూసివేసి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి మియాపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైర్ పంక్చర్ కావడంతో ఈ ప్రమాదం …
Read More »
siva
September 23, 2019 ANDHRAPRADESH
1,052
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ‘మేఘా’ పోలవరంగా మారింది. గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే తక్కువకు శాతంకు -12.6% అంటే 4358 మొత్తానికి పనులు చేపట్టేందుకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ముందుకొచ్చింది. దీనివ్ల ప్రభుత్వానికి 628 మొత్తంలో నిధులు ఆదా అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా …
Read More »
sivakumar
September 23, 2019 18+, ANDHRAPRADESH
1,588
వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్, 30 ఇయర్స్ పృథ్వీరాజ్ మెగాస్టార్ చిరంజీవిపై పొగడ్తల జల్లు కురిపించారు. ఒకరకంగా సునామీ అనాల్సిందే. ఆ రేంజ్‌లో చిరంజీవిని పొగిడారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్ సహా మెగా ఫ్యామిలీ హీరోలు, అగ్రదర్శకులంతా హాజరయ్యారు. ఈ వేదికపై పృథ్వీ మాట్లాడుతూ సైరాలో నాది మాధవయ్యర్ పాత్ర.. నేను ఢిల్లీ నుంచి …
Read More »
sivakumar
September 23, 2019 18+, ANDHRAPRADESH
3,312
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి గురించి బహుశా తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు.. అంతలా ఆమె క్రేజ్ సంపాదించుకున్నారు. గత ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పుష్పశ్రీవాణిని ఎన్నిసార్లు పార్టీ ఫిరాయించాలని కోరినా ఆమె వైసీపీ వైపే నిలబడ్డారు. చివరికి ఆమెపై దాడులు చేసేంతవరకు టిడిపి ప్రయత్నించిందంటూ అర్థం చేసుకోవచ్చు. అయితే వారి కష్టాన్ని వారు వైఎస్ కుటుంబం …
Read More »
rameshbabu
September 23, 2019 MOVIES, SLIDER
815
లాస్ ఏంజిల్స్ లోని మైక్రోసాప్ట్ థియేటర్లో జరిగిన డెబ్బై ఒకటివ ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో విన్నర్లకు అందజేశారు. కామెడీ షో ఫ్లీ బ్యాగ్ రచయిత ,ప్రముఖ నటి ఫోబో వాలర్ మూడు ఎమ్మీ అవార్డులను గెలుచుకున్నారు. కిల్లింగ్ ఈవ్ షో లో నటించే జోడీ కామర్ కు ఉత్తమ నటి అవార్డు దక్కింది.ఫోబో వాలర్ బ్రిడ్జ్.. బెస్ట్ లీడింగ్ కామెడీ యాక్ట్రెస్, బెస్ట్ కామెడీ సిరీస్, బెస్ట్ కామెడీ రైటింగ్ …
Read More »