sivakumar
September 12, 2019 18+, ANDHRAPRADESH
1,482
భారతీయుల నెరవేరని కలగా చెప్పబడుతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మన సైనిక దళాలు రెడీగా ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బీసీపీ రావత్ గురువారం స్పష్టంచేశారు. పీవోకేను భారత్‌లో అంతర్భాగం చేసేందుకు ప్రభుత్వం ఆదేశిస్తే సైనికచర్యకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. శత్రుదేశం అయిన పాకిస్తాన్ నుంచి పీవోకేను సాధించడమే భారతదేశ తదుపరి అజెండా అంటూ రావత్ తేల్చిచెప్పారు. ఈనిర్ణయం తీసుకోవాల్సింది భారత …
Read More »
rameshbabu
September 12, 2019 INTERNATIONAL, SLIDER, TELANGANA
1,394
లండన్ నగరం లోని హౌంస్లో లో ప్రాంతం లో ఘనంగా వినాయక చవితి వేడుకలు మరియు నిమజ్జనం జరిగింది.హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్(HYFY) లండన్ ఆధ్వర్యంలో ఘనంగా 7వ సారి వినాయక చవితి వేడుకలు జరిగాయి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గణేశ్ విగ్రహ ఊరేగింపు శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ ఎత్తున లండన్ వీధుల్లో ప్రవాసుల నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. నిమజ్జనాన్ని …
Read More »
siva
September 12, 2019 MOVIES
915
యురేనియం నిక్షేపాల కోసం నల్లమల అడవుల్లో చేపట్టనున్న మైనింగ్‌కు వ్యతిరేకంగా హీరో విజయ్ దేవరకొండ మద్దతు తెలిపాడు. ‘20000 వేల ఎకరాల నల్లమల అడువులు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పటికే చెరువులను నాశనం చేశాం, కొన్ని రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కరువు పరిస్థితులున్నాయి. నిత్యావసరాలకు కూడా నీరు దొరకని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్న కొద్దిపాటి అవకాశాలను కూడా నాశనం చేస్తున్నాం. అదే వరుస దట్టమైన నల్లమల అడవులను …
Read More »
sivakumar
September 12, 2019 18+, ANDHRAPRADESH
2,348
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 100రోజులు గడవగానే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ మూడు నెలల్లోనే ఐదేళ్లలో చేయాల్సిన ఆరోపణలు, విమర్శలు మొదలుపెట్టింది. మొదట్లో టీడీపీ వైసీపీ ప్రభుత్వానికి 6నెలల సమయం ఇస్తామని చెప్పింది కానీ విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతుంటే తన నిర్ణయాన్ని మార్చుకొని ప్రభుత్వమే టార్గెట్ గా విమర్శలు చేస్తోంది. టీడీపీ బాటలోనే జనసేన కూడా జగన్ పాలనలో జరుగుతున్న చిన్న విషయాన్నీ, జగన్ ఆద్వర్యంలో …
Read More »
rameshbabu
September 12, 2019 MOVIES, SLIDER
915
ప్రముఖ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సురేందర్ రెడ్డి దర్శకుడిగా.. చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా తెరకెక్కుతున్న మూవీ సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం రీలీజ్ కు ముందే రికార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను మొత్తం రూ.40కోట్లకు అమెజాన్ ఫ్రైమ్ దక్కించుకుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇంతమొత్తంలో డిజిటల్ హక్కులను …
Read More »
rameshbabu
September 12, 2019 SLIDER, TELANGANA
1,317
వినాయక చవితి అంటే ముందు గుర్తోచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఆ తర్వాత బాలాపూర్ లడ్డూ. అంతగా ఈ రెండు ప్రాచుర్యం పొందాయి. బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ముప్పై తొమ్మిదేళ్ల కింద అంటే సరిగ్గా 1980లో ఏర్పాటైంది. కానీ లడ్డూ వేలం మాత్రం పద్నాలుగేళ్లు అంటే 1994లో మొదలైంది. అప్పట్లో కొలను మోహాన్ రెడ్డి రూ. 450కే దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాదికి మరల అతనే రూ.4,500లకు సొంతం చేసుకున్నాడు. …
Read More »
rameshbabu
September 12, 2019 SLIDER, TELANGANA
786
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు,టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,ఎమ్మెల్సీ ,టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,రాష్ట్ర దివ్యాంగుల కార్పోరేషన్ చైర్మన్ డా. కె. వాసుదేవరెడ్డి, వారి మిత్రులు రాజేష్ ఖన్నా ఈ రోజు షిర్డీ సాయిబాబా ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నట్లు …
Read More »
siva
September 12, 2019 ANDHRAPRADESH
1,612
చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం చెన్నైకు తరలించారు. బుధవారం రాత్రి చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం చెన్నైకు తరలించారు. కొంతకాలంగా శివప్రసాద్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. బుదవారం నాడు వెన్ను నొప్పి ఎక్కువ కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.
Read More »
rameshbabu
September 12, 2019 MOVIES, SLIDER
811
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్. ఒక పక్క అందంతో మరో పక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను మైమరిపిస్తున్న అందాల రాక్షసి. వరుస విజయాలతో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చాలా ఖాళీగా ఉంది. అందుకే ఒక ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో అమ్మడు ఆరబోసిన అందాలు కుర్రకారుతో పాటు …
Read More »
sivakumar
September 12, 2019 18+, ANDHRAPRADESH
705
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరి ప్రత్యర్థ పార్టీపై ఘాటువ్యాఖ్యలు చేసి, తన ఫన్నీ వ్యాఖ్యలతో తెగ నవ్వించి. కాంగ్రెస్ ఓడిపోతే బ్లేడుతో పీక కోసుకుంటా అని ఆపార్టీ ఓడిపోయాక రాజకీయాలకు గుడ్‌బై చెప్పి ఇప్పుడు మళ్లీ లైన్‌లోకి వచ్చారు. ఈసారి ఏపీలో పరిస్థితులపై స్పందించారు. అధికార పక్షంపై విరుచుకుపడ్డారు. పల్నాటి గొడవలతో ఏపీ పరువు గంగలో కలిసిపోయిందని, ఆంధ్రా మరో బీహార్‌లా …
Read More »