rameshbabu
September 6, 2019 SLIDER, TELANGANA
834
తెలంగాణ రాష్ట్ర మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు ఈ రోజు జర్నలిస్ట్ డేను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా తన్నీరు హారీశ్ రావు మాట్లాడుతూ”నాటి ఉద్యమం లో జర్నలిస్టు ల కృషి మరువ లేనిది… నేటి టి ఆర్ ఎస్ ఆరేళ్ళ ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరవేయడం లో మీ పాత్ర కీలకం.. ప్రజా …
Read More »
siva
September 6, 2019 CRIME, NATIONAL
1,102
దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం 8లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. కాగా స్టేషన్‌లో నిలిచి ఉన్న ఛండీఘడ్-కొచువెల్లి ఎక్స్‌ప్రెస్ బోగీల నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ నుంచి …
Read More »
rameshbabu
September 6, 2019 SLIDER, TELANGANA
693
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలనుసారం ఏర్పాటు చేసిన 30 రోజుల గ్రామా పంచాయతి ప్రత్యేక కార్యచరన ప్రణాళికను ఈ రోజు తనికెళ్ళ గ్రామం లో సర్పంచ్ చల్లా మోహన్ రావు గారి ఆద్వర్యం లో గ్రామా సభ ను ఏర్పాటు చేశారు .తదనంతరం తనికెళ్ళ గ్రామం లోని ప్రతి వీధి తిరుగుతూ అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి తక్షణమే ఆ సమస్యల పరిష్కరించడానికి పనులను ప్రారంభించారు. ఈ 30 రోజుల …
Read More »
sivakumar
September 6, 2019 18+, MOVIES
1,744
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తీసాడు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ఈ చిత్రం స్టొరీ పరంగా ఎవరికీ అంతగా నచ్చకపోయినా కలెక్షన్లు పరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. …
Read More »
rameshbabu
September 6, 2019 LIFE STYLE, SLIDER
1,859
ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అధికబరువును తగ్గించుకోవాలి దొరికిందల్లా తిని లావు కావద్దు జంక్ ఫుడ్స్ కు చాలా దూరంగా ఉండాలి మానసిక ఒత్తిడిళ్లకు దూరమవ్వాలి రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ ఉంచుకొవాలి ధూమపానం చేసే అలవాటును మానుకోవాలి బ్లడ్ ప్రెజర్ ను అదుపులో ఉంచుకోవాలి
Read More »
sivakumar
September 6, 2019 SPORTS
902
టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లలో ఎవరికివారు తమ సత్తా చాటుకుంటున్నారు. అంతేకాకుండా ముందుండి తమ జట్టుని నడిపిస్తున్నారు. ఇండియా పరంగా చూసుకుంటే కెప్టెన్ కోహ్లి తన బ్యాట్ కు పని చెబితే తనకంటే తోపు ఎవరూ ఉండరనే చెప్పాలి. కాని ప్రస్తుతం తన ఆట ఎలా ఉంది అంటే ఈ ఏడాది ఇప్పటివరకు టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో కనీసం …
Read More »
rameshbabu
September 6, 2019 SLIDER, TELANGANA
1,154
తెలంగాణ రాష్టంలోని గ్రామ పంచాయతీలలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, సుధీర్ గారు, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట …
Read More »
siva
September 6, 2019 ANDHRAPRADESH, CRIME
1,932
అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు కరెంట్ షాక్‌కు గురై మృత్యువాత పడ్డారు. వజ్రకరూరు మండలం పొట్టిపాడులో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పొట్టిపాడుకు చెందిన చంద్ర, ఈరన్న అనే ఇద్దరు అన్నదమ్ములు శుక్రవారం ఉదయం హంద్రీనీవా కెనాల్‌నుంచి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లారు. ఇందుకోసం మోటారు మరమ్మత్తులు చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురై మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న …
Read More »
rameshbabu
September 6, 2019 MOVIES, SLIDER
1,787
దీక్షా సేథ్ తన రాబోయే చిత్రం లేకర్ హమ్ దీవానా దిల్ తో బాలీవుడ్ లో పెద్దదిగా చేయడానికి సిద్ధంగా ఉంది. ఆమె వేదం తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది మరియు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. బాలీవుడ్ మరియు టాలీవుడ్ మధ్య తనకు ఏమైనా తేడా ఉందా అని అడిగినప్పుడు, “తేడా లేదు. రెండు పరిశ్రమలలో పని విధానం దాదాపు ఒకే విధంగా ఉంటుంది.అయితే అమ్మడు గురించి …
Read More »
rameshbabu
September 6, 2019 MOVIES, SLIDER
894
కైరా అద్వానీ ఇప్పుడు కుర్రకారు మదిలో గుండెళ్లో రైళ్లు పరుగెత్తిస్తోన్న హాట్ హాట్ బ్యూటీ.. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు నటించగా విడుదలైన భరత్ అనే నేను మూవీలో అందాల ఆరబోతతో పాటు చక్కని అభినయాన్ని ప్రదర్శించిన కైరా అద్వానీ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కైరా ఒక ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్లో ఈ అందాల …
Read More »