siva
July 21, 2018 ANDHRAPRADESH
899
ఏపీలో ప్రస్తుతం వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ నేతలు, కాంగ్రెస్స్ , పారీశ్రామిక వేత్తలు మొదలగు వారు ప్రధాన ప్రతి పక్షం వైసీపీలో చేరుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మాజీ చైర్మన్ ఈదర మోహన్‌బాబు వైసీపీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో శుక్రవారం ఆయన ఆ పార్టీ తీర్థం పుచుకున్నారు. మోహన్ బాబుకు జగన్ పార్టీ …
Read More »
rameshbabu
July 21, 2018 ANDHRAPRADESH, SLIDER
857
ఏపీ అధికార టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంద్రుల పరువు తీశారని జనసేన అధినేత,ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన ట్విటర్ లో తన కామెంట్లు చేశారు.’ ఈ రోజు కొత్తగా తెలుసుకున్నట్లుగా.. మోసపోయినట్లుగా మీరు( చంద్రబాబు) మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మీ సుదీర్ఘమైన అనుభవం, పాలన దక్షత రాష్ట్రాన్ని కాపాడలేకపోతున్నాయి.గత నాలుగు సంవత్సరాల్లో ప్రత్యేక హోదా మీద మీరూ.. మీ పార్టీ ఎన్ని రకాలుగా …
Read More »
bhaskar
July 21, 2018 18+, ANDHRAPRADESH, POLITICS
819
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌కు ప్రజలు బ్రహ్మథరం పడుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను కలుసుకుని.. వారి వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ …
Read More »
siva
July 21, 2018 ANDHRAPRADESH
1,263
2019ఎన్నికలు దగ్గరకు రానే వచ్చాయి కానీ చంద్రబాబు మాత్రం సీనియర్ టీడీపీ నాయకుల గురించి ఉలుకు పలుకు లేకుండా ప్రవర్తిస్తున్నారు. దీంతో వారు టీడీపీలో ఉంటే తమకు ఎదుగుదల ఉండదని భావించి, ఫ్యూచర్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయుడు వారికి షాక్ ఇవ్వక ముందే వారు టీడీపీకి గుబై చెప్పి చంద్రబాబును షాక్ కు గురిచేస్తున్నారు.మరోపక్క టీడీపీలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలు ,ఏంపీలు, మంత్రులకు కూడ వచ్చే ఎన్నికల్లో …
Read More »
rameshbabu
July 21, 2018 SLIDER, TELANGANA
791
కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానం వీగిపోవడం, ఈ చర్చ సందర్భంగా పార్లమెంట్‌లో జరిగిన సీన్లు అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అవిశ్వాసం సందర్భంగా అధికారపక్షంపై నిప్పులు చెరిగిన విపక్ష నేత రాహుల్ గాంధీ అనంతరం ఆశ్చర్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. బీజేపీ తన ప్రసంగాన్ని అడ్డుతగలడంతో నాపై మీకు ద్వేషం ఉన్నా… మీలో ప్రేమ పుట్టిస్తానంటూ తన ప్రసంగాన్ని ముగించి నేరుగా …
Read More »
rameshbabu
July 21, 2018 SLIDER, TELANGANA
768
దేవరకొండను బంగారు కొండగా మార్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌దని రాష్ట్ర ఎస్సీ కులాల అభివృద్ధి మరియు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. డిండిలో డిండి ప్రాజెక్ట్ నుంచి సాగు నీటిని విడుదల చేసిన అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ డిండి ప్రాజెక్ట్ కింద రైతాంగం చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సీఎం కేసీఆర్ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా …
Read More »
rameshbabu
July 21, 2018 ANDHRAPRADESH, SLIDER
804
తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేతల ఎదురుదాడి తారాస్థాయికి చేరుతోంది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి ఓడిపోయిన నేపథ్యంలో ఇది మరింతగా ముదిరింది. మాజీ కేంద్రమంత్రి, పార్టీ అగ్రనేత పురంధీశ్వరి, బీజేపీ అధికార ప్రతినిధి సుదీశ్ రాంబోట్ల హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు పెట్టిన అవిశ్వాస తీర్మానం లేస్తే మనిషిని కాను అనే చిన్నప్పటి కథలాగా ఉందని పురందీశ్వరి ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వాన్ని కులదోస్తాం …
Read More »
siva
July 21, 2018 ANDHRAPRADESH
956
ఆంధ్రప్రదేశ్‌లో పడవ ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదుల్లో జరిగిన ఘోర ప్రమాదాలు మరవకముందే.. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు మరో పడవ ప్రమాదం చోటు చేసుకుంది.సంతబొమ్మాళి మండలం ఉమిలాడ సముద్ర తీరంలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు సముద్రంలో బొల్తాపడింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే బోటులోని ముగ్గురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మరో ఆరుగురు గల్లంతయ్యారు.ఇక ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ అధికారులు …
Read More »
siva
July 21, 2018 ANDHRAPRADESH
1,182
‘‘పరిటాల కుటుంబ సభ్యులు 1993లో సైకిళ్లలో తిరిగేవారు. ఇప్పుడు కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించి స్కార్పియోల్లో తిరుగుతున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు కుటుంబ సభ్యులు, సమీప బంధువులను ఇన్‌చార్జీలుగా నియమించుకుని పరిటాల కుటుంబం నియంత పాలన సాగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ కుటుంబానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.’’ అని టీడీపీ సీనియర్ నేత, రాప్తాడు మండల మాజీ కన్వీనర్ నెట్టెం లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని ఎం.బండమీదపల్లిలో …
Read More »
bhaskar
July 21, 2018 18+, ANDHRAPRADESH, POLITICS
1,144
హవ్వా.. హవ్వా.. వీరు మన ఎంపీలా..? చ్ఛి..చ్ఛీ..! అంటూ టీడీపీ ఎంపీల వ్యవహారశైలిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే, నెటిజన్లు టీడీపీ ఎంపీల వ్యవహారశైలిపై చ్ఛి.. చ్ఛీ.. అనేంతలా స్పందించడానికి కారణం లేకపోలేదు మరీ. ఇంతకీ టీడీపీ ఎంపీలు అంతలా ఏం చేశారనేగా మీ డౌట్..? ఈ ప్రశ్నకు నెటిజన్లే సమాధానం చెబుతున్నారు. వారు చెబుతున్న సమాధానం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇక అసలు విషయానికొస్తే, శుక్రవారం నాడు …
Read More »