bhaskar
June 3, 2018 ANDHRAPRADESH, POLITICS
823
ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేప్టటిన ప్రజా సంకల్ప యాత్ర అన్ని వర్గాల ప్రజల ఆదరణ మధ్య విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, ఇవాళ జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర 179వ రోజును పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో కొనసాగించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆచంట నియోజకవర్గం పెనుగొండలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి వైఎస్ …
Read More »
bhaskar
June 3, 2018 MOVIES
756
హీరో విశాల్ పేరు ఇప్పుడు అభిమన్యుడు సినిమాతో మారుమోగిపోతోంది. విభిన్నమైన కథాంశాలు. విలక్షణమైన పాత్రలను ఎంచుకోవడంతో విశాల్ ఇప్పుడు వరుస హిట్స్ కొడుతున్నారు. పందెం కోడి నుంచి గత చిత్రం వరకు సినిమాలపట్ల విశాల్‌కు ఉన్న అభిరుచిని తెలియజేశాయి. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విశాల్ నటించిన చిత్రం అభిమన్యుడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సమంత, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు పోషించారు. జూన్ 1 శుక్రవారం ఈ చిత్రం …
Read More »
rameshbabu
June 3, 2018 SLIDER, TELANGANA
938
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి.ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ ఎస్ శ్రేణులు ,తన్నీరు అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు . రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ,ప్రాజెక్టుల దగ్గర టీఆర్ ఎస్ శ్రేణులు ,తన్నీరు అభిమానులు కేకులు కట్ చేసి ..అన్నదానాలు ,రక్తదానాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు .ఈ …
Read More »
bhaskar
June 3, 2018 MOVIES
900
లెజెండరీ హీరోయిన్ సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌తో రికార్డ్ కలెక్షన్లను కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో మహానటి సావిత్రి దయాగుణం, దాతృత్వం గురించి తెలుసుకున్న సినీ ప్రేక్షకులు సావిత్రిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎందరో జీవితాల్లో వెలుగులు నింపింది కాబట్టే.. సావిత్రి మహానటి అయిందని, లేకుంటే మరో నటి అయి ఉండేదని అంటున్నారు సినీ జనాలు. కాంగ్రెస్ మాజీ …
Read More »
rameshbabu
June 3, 2018 SLIDER, TELANGANA
917
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పుట్టిన రోజు పురష్కరించుకొని 10వ వార్డ్ లోని నర్సాపూర్ చౌరస్తా వద్ద హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబి రాన్ని 10వార్డ్ కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి 8వ వార్డ్ కౌన్సిలర్ నర్సింలు, టు టౌన్ సిఐ ఆంజనేయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో trsv రాష్ట్ర కార్యదర్శి చెపూరి శేఖర్ గౌడ్, ఇరిగేషన్ …
Read More »
siva
June 3, 2018 ANDHRAPRADESH
986
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో తెలుగు తమ్ముళ్ల విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సీఎం చంద్రబాబు పర్యటనకు ఏపీ మంత్రి హోదాలో ఉన్న భూమా అఖిలప్రియహాజరుకాలేదు. మంత్రి అఖిలప్రియ బాటలో నడుచుకుంటూ బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి, మరికొందరు టీడీపీ నేతలు చంద్రబాబు పర్యటనకు గైర్హాజరయ్యారు. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అలకబూనిన జనార్ధన్‌రెడ్డి.. మొన్న మినీ మహానాడు, నిన్న మహానాడు, ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న నవనిర్మాణ దీక్షలకు హాజరు …
Read More »
bhaskar
June 3, 2018 MOVIES
1,030
జబర్దస్త్ నవ్వులు పూయించే కామెడీ షో అంటే అందరూ పడి చస్తారు. టాప్ రేటింగ్స్‌తో దూసుకెళుతున్న ఈ షో ప్రతీ గురు, శుక్ర వారాల్లో వస్తుందంటే జనాలు రాత్రి తొమ్మిదన్నర గంటలకల్లా టీవీల ముందు వాలిపోతారు. ఈ ప్రోగ్రామ్ చాలా మంది కమెడియన్లకు మంచి లైఫ్ ఇచ్చింది. తాజాగా సుధీర్, రష్మీల మధ్య కెమిస్ట్రీ రంజుగా సాగుతోంది. మొన్నటి ఉగాదికి వీరిద్దరికి తూ .. తూ మంత్రంగా పెళ్లి జరిపించిన …
Read More »
bhaskar
June 3, 2018 MOVIES
935
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అభిరుచి ఉన్న వ్యక్తుల్లో ప్రముఖ దర్శకుడు క్రిష్ ఒకరు. అయితే, అతని వ్యక్తిగత జీవితం ప్రస్తుతం కుదుపులకు లోనైనట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుల్లో ఒకరైన క్రిష్ తన భార్య రమ్య నుంచి విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే క్రిష్ ఇప్పటికే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారట. అప్పట్లో క్రిష్ పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అసలు పెళ్లి పత్రికతోనే తన …
Read More »
rameshbabu
June 3, 2018 SLIDER, TELANGANA
806
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పుట్టిన రోజు పురష్కరించుకొని ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు .ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మంత్రి హరీష్ రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెల్పుతూ నిరంతర శ్రామికుడు ..కంటెంట్ టాలెంట్ ఉన్న మంత్రి ..నాయకుడు మంత్రి హరీష్ రావు ..సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు సంతోషంగా …
Read More »
siva
June 3, 2018 MOVIES
1,214
సినీనటుడు మంచు మనోజ్ ఓ పబ్బులో అర్ధరాత్రి హల్‌చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో జనరల్ డైరీ(జీడీ)లో మాత్రమే నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 45లోని ఫ్యాట్ పీజియన్ పబ్‌కు గత నెల 22న మంచు మనోజ్ వెళ్లారు. రాత్రి 11.30 గంటలు కావడంతో పబ్ నిర్వాహకులు డీజే సౌండ్ తగ్గించారు. దీంతో ఆగ్రహించిన మనోజ్ శబ్దం పెంచాలంటూ …
Read More »