siva
June 2, 2018 ANDHRAPRADESH
927
గడిచిన 3 నెలలనుండి బయటకు రావలంటే బయపడే వారు ప్రజలు . ఎందుకంటే బగ బగమని మండిపోయోవాడు భానుడు. అసలు ఇది ఎడారిన అనే విధంగా ఉన్న ఎండలు కాచేవి. అంతల ఉన్న ఒక్కసారిగా కనబడలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నెల్లూరులో …
Read More »
siva
June 2, 2018 ANDHRAPRADESH
955
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, అనంతర పరిస్థితులపై ఏపే ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘విభజన జరిగి నాలుగేళ్లు అయినా ఏపీ రాష్ట్రానికి న్యాయం దక్కలేదు. కేంద్ర, రాష్ట్ర పాలకులు ఏపీని మోసం చేశారు. ఏపీకి న్యాయంగా రావాల్సిన ప్రత్యేక హోదాను తిరస్కరించారు. రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. పాలకులు చేసిన మోసానికి 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు.’అని …
Read More »
bhaskar
June 2, 2018 MOVIES
827
గత కొన్ని రో జులుగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అక్కినేని వారబ్బాయి అఖిల్ కాంబోలో ఒక చిత్రం తెరకెక్కబోతోంది అంటూ ఇటీవల సోసల్ మీడియా కథనాలను ప్రచురించింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటనుంచి అక్కినేని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అందుకు కారణం అక్కినేని అఖిల్‌కు సినిమాల పరంగా చెప్పుకోవడానికి ఒక్క హిట్ కూడా లేకపోవడమే. నటించినవి రెండే సినిమాలు అయినా.. రెండూ డిజాస్టర్‌లే. అయితే, రామ్‌గోపాల్ …
Read More »
siva
June 2, 2018 BUSINESS
1,895
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పడిపోయాయి. బులియన్ మార్కెట్లో వరుసగా మూడవ రోజు కూడా పసిడి నష్టపోయింది. పది గ్రాముల బంగారం ధర 300 రూపాయలు క్షీణించి 31,600 రూపాయలకు చేరుకుంది. స్థానిక నగల దుకాణదారుల నుంచి గిరాకీ తగ్గడం, విదేశీ మార్కెట్లో బలహీన ధోరణి నేపథ్యంలో ఇన్వెస్టర‍్ల సెంటిమెంట్ దెబ్బతిన్నట్టు బులియన్ ట్రేడర్లు తెలిపారు. ఎంసీఎక్స్ మార్కెట్లో కూడా పడిన పసిడి ధర 286 రూపాయలు పతనమై …
Read More »
bhaskar
June 2, 2018 MOVIES
717
బాహుబలి చిత్రం తరువాత ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఏ చిత్రాన్ని తెరకెక్కిస్తాడో అంటూ ఆయన అభిమానులు తెగ ఎదురు చూశారు. అయితే, రాజమౌళి ఏ చాత్రాన్ని తెరకెక్కించినా అందులో ఏదో ఒక స్పెషల్ ఎలిమెంట్స్ ఉండేలా చూస్తాడు. అంతేకాకుండా, సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా..? అంటూ అభిమానులు ఎదురు చూసేతా ఆసక్తిని కలగజేస్తాడు రాజమౌళి. అయితే, అందరు భావించినట్టే రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నట రుద్రుడు …
Read More »
rameshbabu
June 2, 2018 ANDHRAPRADESH, SLIDER
725
ఏపీ అధికార టీడీపీ నేత ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో కుమ్మక్కై పవన్ ,జగన్ టీడీపీ పార్టీకి ,ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అని విమర్శించారు …
Read More »
bhaskar
June 2, 2018 MOVIES
719
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోలు వారి వారి కుటుంబాలతో ఎంతో సరదాగా గడుపుతున్నారు. ఏ మాత్రం సమయం దొరికినా.. ఆ సమయాన్ని తమ కుటుంబ సభ్యుల కోసమే కేటాయిస్తున్నారు. అటువంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లు ముందుంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే, ఇటీవల అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అయింది. అయితే, తన …
Read More »
rameshbabu
June 2, 2018 ANDHRAPRADESH, SLIDER
1,050
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేత జంగా కృష్ణమూర్తి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా ..ఇప్పటికే అధికార టీడీపీ పార్టీ నుండి వైసీపీలోకి వలసలు వస్తున్నా నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి టీడీపీ పార్టీలోకి వెళ్ళడం ఖాయామా ..తనపై పార్టీ మారుతున్నారు అని వస్తున్నా వార్తలపై జంగా కృష్ణమూర్తి స్పందించారు. వైఎస్ జగన్ 179 వ రోజు ప్రజా సంకల్పయాత్ర శుక్రవారం ఆయన నారాయణ పురంలో వైసీపీ పార్టీ …
Read More »
siva
June 2, 2018 NATIONAL
1,002
ఏ ఎమ్మెల్యే అయిన ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ప్రజల కాళ్లూ, వేళ్లూ పట్టుకునే వారిని చూశాం..లేదా రౌడియిజంతో వీపరీతంగా డబ్బు పంచి ఎమ్మెల్యేగా గెలిచేవాళ్లని చూశాం..అలా గెలిచక వారి పాలన అత్యంత దారుణంగా ఉంటుదని మనందరికి తెలుసు.. కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం భిన్నం. ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాడు. కలసిమెలసి తిరుగుతాడు. చివరికి చావులోనూ ఆపన్నహస్తం అందిస్తాడు. తాజాగా దిక్కులేని ఓ అనాథ శవాన్ని మోసి రీయల్ …
Read More »
bhaskar
June 2, 2018 MOVIES
655
మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన ఏబీసీడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్ హక్కులను కొనుగోలు చేశాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారబ్బాయి అల్లు శిరీష్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించేందుకు డేట్స్‌ను కూడా ఫిక్స్ చేసేశారు. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కృష్ణార్జున యుద్ధంలో నాని సరసన నటించిన రుక్షర్ దిలోన్‌ను ఎంపిక …
Read More »