KSR
March 16, 2018 TELANGANA
776
ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, హరితహారం అమలు తీరుపై మంత్రి చందూలాల్, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో కలిసి నందన గార్డెన్స్ లో నేడు సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, …
Read More »
KSR
March 16, 2018 TELANGANA
750
కేసీఆర్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించిన డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లను భద్రాచలం పట్టణంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. తొలి విడతలో నిర్మించిన 88 ఇండ్ల నిర్మాణాలు పూర్తికాగా, మంత్రి వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ….నిరుపేదలకు ఆసరాగా నిర్మించిన ఈ డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకే అన్ని వసతులతో ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోందన్నారు. …
Read More »
KSR
March 16, 2018 TELANGANA
828
లండన్ లో ఎన్నారై తెరాస యూకే ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ,ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2018 – 2019 బడ్జెట్లో, చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా ఎన్నారై శాఖకు రు.100 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేసారని తెలిపారు. ఈ సందర్బంగా ప్రవాసుల పక్షాన ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారికి మరియు …
Read More »
siva
March 16, 2018 ANDHRAPRADESH, MOVIES
995
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ,ప్రముఖ హీరోయిన్ పూనం కౌర్ మధ్య ఎలాంటి సంబంధం ఉందో..అతనికి పూనం కి మధ్య ఏమి జరిగాయో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ క్రిటిక్ ,నటుడు కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా పూనం కౌర్ చేసిన వ్యాఖ్యలు ఇటు పవన్ ఫాన్స్ కు అటు తెలుగు సినిమా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.అందులో భాగంగా నటి పూనం …
Read More »
KSR
March 16, 2018 BHAKTHI, Ugadi Special
1,552
ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామీ గత కొద్ది రోజులుగా పలు అంశాల మీద ,ప్రస్తుత రాజకీయాల మీద చెప్పే జోస్యాలు నిజమవుతున్న సంగతి తెల్సిందే.మరి ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ గురించి ,టీడీపీ ,వైసీపీ పార్టీలకు చెందిన నేతల గురించి ఆయన చెబుతున్న పలు అంశాలు నిజమవుతున్నాయి.ఈ తరుణంలో ఆయన మరొకసారి వెలుగులోకి వచ్చారు ..శ్రీ విళంబి నామ సంవత్సరం సందర్భంగా రాశి ఫలాలు చెప్పారు .ఆ పూర్తి వీడియో మీ కోసం …
Read More »
siva
March 16, 2018 TELANGANA
942
హైదరాబాద్ నగరంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఆయిల్ పడిపోవడంతో శుక్రవారం ఉదయం వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆయిల్ ట్యాంకర్ నుంచి లీకైన చమురు ఫ్లై ఓవర్ మీద ఒలికిపోయింది. ఈ విషయం తెలియకుండా బైక్ మీద వేగంగా వెళ్తున్నారు జారిపడిపోతున్నారు. లక్డీ కపూల్ నుంచి ఇందిరా పార్క్ వైపు టూవీలర్స్ మీద వెళ్తున్న వారు ఫ్లైఓవర్ మీద తమ వాహనాలను కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు.ఒకరి తరువాత …
Read More »
rameshbabu
March 16, 2018 ANDHRAPRADESH, EDITORIAL, SLIDER
1,339
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికార పీఠాన్ని దక్కించుకోగా..వైసీపీ ప్రతిపక్ష హోదాలో కూర్చుంది.అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎంపీలలో ముగ్గురు ఎంపీలు అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు లొంగి టీడీపీ కండువా కప్పుకున్నారు అని వైసీపీ శ్రేణుల ప్రధాన ఆరోపణ.ప్రస్తుత రాష్ట్ర …
Read More »
bhaskar
March 16, 2018 Ugadi Special
1,390
ఉగాది రోజున ఇలా చేస్తే.. వెయ్యిరెట్ల ఫలితం మీ సొంతం..!! ఉగాది మనకు కొత్త ఏడాది ప్రారంభమైన రోజు. ఆ రోజున రోజున తెల్లవారు జామున ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో పూజ చేయడం మించిందని పండితుల సలహా. ఉగాది రోజున బ్రహ్మి ముహూర్తాన నిద్ర లేచి అభ్యంగన స్నానం చేసిన తరువాత ఇంటిని అలంకరించుకోవాలి. గుమ్మానికి మామిడాకుల తోరణాలు, అలాగే, పూజ గదిలో కుంకుమ, పుష్పాలు …
Read More »
KSR
March 16, 2018 Ugadi Special
3,308
ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమినాడు జరుపుకుంటారు.కొత్త యుగానికి ఆది కాబట్టి యుగాది అంటారు.ఉగాది అంటే యుగా + అది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభ సూచిక .యుగము అనగా జత అని అర్ధం కూడా ఉంది.ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం .అది మొదలయ్యేది ఈ రోజే.ఉగాది రోజు నుండే …
Read More »
rameshbabu
March 16, 2018 ANDHRAPRADESH, SLIDER, TELANGANA
1,018
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,అతని తనయుడు ,మంత్రి నారా లోకేష్ నాయుడు మీద పలు ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.దీంతో టీడీపీ పార్టీకి చెందిన ఇరు రాష్ట్రాల నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీపీ పార్టీ సీనియర్ నేత ,పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు కురిపించారు .ఆయన మాట్లాడుతూ …
Read More »