KSR
February 12, 2018 SLIDER, TELANGANA
827
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా భగవంతుడు దీవించాలని ప్రార్థించినట్లు చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు.
Read More »
rameshbabu
February 12, 2018 MOVIES, SLIDER
933
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ,అక్కినేని కోడలు సమంత హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు సుకుమార్ నేతృత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం.ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ చిత్రానికి చెందిన పాత్రలను ఒకదాని తర్వాత ఒకటి కొత్త కొత్త స్టైల్ ల్లో రీలీజ్ చేస్తున్నాడు సుకుమార్ . మొదట హీరో రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా ఇండస్ట్రీను ఊపేసింది .తాజాగా …
Read More »
rameshbabu
February 12, 2018 SLIDER, TELANGANA
785
తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ చిగురు మామిడి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆరోరా డిగ్రీ కళాశాల కరీంనగర్ ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక క్యాంపు ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల సామాజిక సేవను ప్రశంసించారు. విద్యార్థుల కృషి అభినందనీయమని, విద్యార్థులు గ్రామీణ ప్రజలను చైతన్యం చేయాలని, ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియ …
Read More »
rameshbabu
February 12, 2018 SLIDER, TELANGANA
912
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఈ రోజు సోమవారం హైదరాబాద్ మహానగరంలో మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటి చేస్తాను అని ఆయన స్పష్టం చేశారు.అంతే కాకుండా ఎంపీ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి తీరుతామని ఆయన మరోసారి ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు …
Read More »
siva
February 12, 2018 MOVIES
770
అక్కినేని వారి కొడలు హీరోయిన్ సమంతను చూసేందుకు వచ్చిన అభిమానులు దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సివచ్చింది. తమిళనాడు కృష్ణగిరి జిల్లా కేంద్రంలో సోమవారం ప్రైవేటు నగల దుకాణానికి విచ్చేసిన సందర‌్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ నగల దుకాణం ప్రారంభోత్సవానికి అంబాసిడర్‌గా ఉన్న సమంత వచ్చారు. ఈ విషయం తెలుసుకుని ఆమెను చూసేందుకు వేలాది మంది షాప్ ముందు గుమిగూడారు. దుకాణం ప్రారంభించిన అనంతరం బయటకు వచ్చిన …
Read More »
rameshbabu
February 12, 2018 ANDHRAPRADESH, SLIDER
971
ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎమ్మెల్యే కలవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది.అసలు విషయానికి వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ రెడ్డి ఈ రోజు సోమవారం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. see also : తెలుగు స్టార్ యాంకర్ తమ్ముడ్ని కూడా వదలని సునీతా రెడ్డి …
Read More »
siva
February 12, 2018 ANDHRAPRADESH, CRIME
1,232
కర్నూలు జిల్లా ప్యాపిలిలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. వెంకటరెడ్డి జాతరకు వెళ్లి వస్తుండగా ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపారు. పాతకక్ష్లల నేపథ్యంలో మధు హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్యాపిలి కుంటగడ్డ సమీపంలో తొండపాటి నరసింహులు కుటుంబం ఉంటోంది. వీరికి ముగ్గురు కుమారులు కాగా చిన్న కుమారుడు మధు (35) శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. గ్రామంలో జరుగుతున్న తిరునాలకు వెళ్లి ఇంటికి వస్తుండగా …
Read More »
rameshbabu
February 12, 2018 SLIDER, TELANGANA
1,441
తెలంగాణ రాష్ట్రంలో ఇటివల సంచలనం సృష్టించిన ఏసీబీ ఏస్పీ సునీతారెడ్డి ,సీఐ మల్లికార్జున రెడ్డిల మధ్య ఉన్న అక్రమసంబంధం యావత్తు పోలీసు శాఖాతో పాటుగా ప్రజలను విస్మయానికి గురి చేసిన సంగతి తెల్సిందే.వీరిద్దరిపై వివాహేతర సంబంధానికి చెందిన కేసు నమోదు కావడంతో వీరిద్దరూ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. see also : మంత్రి సోమిరెడ్డితో వైసీపీ ఎమ్మెల్యే భేటీ ..అందుకేనా …! ప్రస్తుతం విచారణ జరుగుతున్న ఈ కేసుకు సంబంధించి షాకింగ్ …
Read More »
siva
February 12, 2018 CRIME, TECHNOLOGY
4,331
తెలంగాణలో స్మార్ట్‌సిటీగా పేరొందిన వరంగల్ నగరంలో వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి చదువుకోవడానికివచ్చిన కాలేజీ అమ్మాయిలను కొన్ని వ్యభిచార ముఠాలు ట్రాప్ చేస్తున్నట్టు సమాచారం. కొన్ని కళాశాలలు, వసతి గృహాల నిర్వాహకులతో పరిచయం పెంచుకుని అక్కడ ఉంటున్న అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. డబ్బు, బంగారం, విలువైన బట్టలు, స్మార్ట్ ఫోన్లు ఆశ చూపిస్తూ అమాయక అమ్మాయిలను వ్యబిచారంలోకి లాగుతున్నారు.సాయంత్రం వేళల్లో విలువైన కార్లు, బైక్‌లపై …
Read More »
rameshbabu
February 12, 2018 ANDHRAPRADESH, SLIDER
1,018
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీపై తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు.అధికార పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగున్నర ఏండ్లుగా బీజేపీ పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉన్నాము. జీఎస్టీ ,నోట్ల రద్దు లాంటి విషయాలపై కూడా కేంద్రానికి మద్దతుగా నిలిచాము.కానీ ఇటివల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి …
Read More »