rameshbabu
February 6, 2018 ANDHRAPRADESH, SLIDER
815
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు అక్రమాలకు అవినీతికి పాల్పడుతుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ.తాజాగా వైసీపీ శ్రేణులు చేస్తోన్న ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా రాష్ట్ర రాజధాని ప్రాంతాలైన వెలగపూడి,రాయపూడి,మందడం గ్రామాల్లో భూములను అధికార టీడీపీ …
Read More »
KSR
February 6, 2018 TELANGANA
1,129
బిందెడు నీళ్ల కోసం పుట్టెడు కష్టాలకోర్చిన మేడ్చల్ జిల్లాకు మంచి రోజులొచ్చాయి. ఇంటింటికీ తాగునీళ్లిస్తేనే మళ్లీ వచ్చి ఓట్లడుగుతానని శపథంబూనిన నేత మొదలుపెట్టిన భగీరథ కార్యం జిల్లాలో 100 శాతం సఫలమైంది. మేడ్చల్ జిల్లా గొంతు తడిపేందుకు, ఆడబిడ్డల కన్నీళ్లు తుడిచేందుకు సుమారు 270 కి.మీ. దూరానపారే గోదారమ్మను మేడ్చల్‌కు మోసుకొచ్చింది మిషన్ భగీరథ. గజ్వేల్‌లో మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగానే గజ్వేల్ తరువాత …
Read More »
siva
February 6, 2018 CRIME
993
దేశంలో ఎక్కడ బడితే అక్కడ మహిళలపై అత్యంత దారుణంగా లైంగిక దాడులు జరుగుతున్నాయి. వావి వరుసలు మరచి కామంతో కళ్ళు మూసుకునిపోయి బడి, గుడి అనే తేడాలేకుండా ఓ విద్యార్థినిపై శివాలయంలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ధామ్నోద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు సమీపంలోని ధామ్నోద్ పోలీస్ స్టేషన్ పధిలో ఓ శివాలయం నిర్మాణంలో ఉంది. పాట్లవాద్ గ్రామానికి చెందిన తన స్నేహితుడిని కలిసేందుకు వచ్చింది. అయితే, …
Read More »
rameshbabu
February 6, 2018 SLIDER, TELANGANA
1,294
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయ ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ,నిజామాబాద్ ఎంపీ కవిత తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు .అచ్చం తన తండ్రి మాదిరిగా కష్టాల్లో ఉన్నవారికి అండగా నేనున్నానని తనలోని గొప్ప మనస్సును చాటుకున్నారు. అసలు విషయానికి వస్తే.. నిజామాబాద్ జిల్లాలో బినోల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచుగా ఉన్న మోచి బాలరాజు ప్రమాదశావత్తు మురికి …
Read More »
KSR
February 6, 2018 TELANGANA
1,151
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.రాష్ట్రంలో పలు విషయాల గురించి చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… గతంలో ఇచ్చిన మూడువేల కిలోమీటర్ల రోడ్ల విస్తరణ పనులకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరామన్నారు. అయితే… డీపీఆర్ వచ్చిన వెంటనే టెండర్లు పిలుస్తామన్నారని, అలాగే కొత్త …
Read More »
siva
February 6, 2018 ANDHRAPRADESH
1,026
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను రచిస్తూ.. ప్రజల్లో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ఇటీవలే 1000 కిలోమీటర్ల పైచిలుకు మార్క్‌ను దాటింది. అయితే, జగన్ ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రలో.. తాము సైతం అంటూ మహిళలు, యువత, వృద్ధులతోపాటు దివ్యాంగులు కూడా అధిక సంఖ్యలో …
Read More »
siva
February 6, 2018 MOVIES
1,083
జబ్బర్ దస్త్ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనసూయ తన కుమారుడి ఫోన్ పగలగొట్టిందని, దుర్భాషలాడిందని బాధిత బాలుడి తల్లి ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనసూయపై చర్యలు తీసుకోవాలని ఆ మహిళ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. జబర్ధస్త్ యాంకర్ అనసూయ నగరంలోని తార్నాక ప్రాంతానికి వెళ్లారు. తన తల్లితో కలిసి అటువెపుగా వెళుతున్న ఓ బాలుడు …
Read More »
rameshbabu
February 6, 2018 SLIDER, TELANGANA
2,048
తెలంగాణ రాష్ట్రంలో మరో ఏడాది కాలంలో సార్వత్రిక ఎన్నికలు రానున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ తో పాటుగా ఇతర పార్టీలు అయిన ఎంఐఎం ,బీజేపీ ,సీపీఐ ,సీపీఎం ,టీడీపీ పార్టీలకు చెందిన నేతలు రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావాలని తీవ్రంగా కష్టపడుతున్నయి .అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల వ్యాప్తంగా టైమ్స్ నౌ …
Read More »
KSR
February 6, 2018 BHAKTHI, SLIDER
2,754
హిందూధర్మం ప్రకారం ఎంతోమంది దేవుళ్ళు ,దేవతలు ఉన్నా..కేవలం వారి రూపాలనే కొలుస్తారు.కాని ఒక్క శివుడిని మాత్రమే లింగంగా పూజించడం విశిష్టత.క్షీరసాగర మధనం జరిపినప్పుడు ముందు హాలాహలం పుట్టింది.అయితే సృష్టిని రక్షించడానికి శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠంలో ఉంచుకున్నాడు.అందుకే శివుడిని గరల కంటుడు అని కూడా పిలుస్తారు.సహధర్మచారిణికి తన శరీరంలో నుండి అర్ధభాగం ఇచ్చిన అర్ధనారీశ్వరుడు.తనను యముని భార్యనుండి రక్షించమని కోరిన భక్తమర్కండేయను చిరంజీవిగా జీవించమని వరాన్ని ఓసింగిన …
Read More »
bhaskar
February 6, 2018 MOVIES
843
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, స్టార్ హీరో ప్రభాస్‌ల ప్రేమాయణం ఈనాటిది కాదు. వీరిద్దరి కలయికలో వచ్చిన బిల్లా చిత్రం నుంచి వీరి మధ్య ఎఫైర్ కొనసాగుతోందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. కూస్తోంది కూడాను. ఇప్పటి వరకు చాటుమాటు వ్యవహారం నడిపిన వీరు ఇప్పుడు బరితెగించారని అంటున్నారు సినీ జనాలు. ఇక అసలు విషయానికొస్తే. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి అనుష్క తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంది. …
Read More »