rameshbabu
January 19, 2018 ANDHRAPRADESH, SLIDER, TELANGANA
922
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న గురువారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పార్క్ హయత్ లో జరిగిన ఇండియా టుడే 2018 కాంక్లేవ్ సౌత్ సదస్సుకు ముఖ్యాతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో రాజ్ దీప్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగర అభివృద్ధి గురించి సంధించిన …
Read More »
bhaskar
January 19, 2018 CRIME
1,932
ఇప్పటి వరకు మనం భార్యా భర్తల గొడవలు చాలానే చూశాం. వేరే మహిళపై మోజుతో భార్యపై పైశాచికత్వం ప్రదర్శించడం.. అలాగే పెళ్లైన కొన్ని నెలలకే భార్యా భర్తల మధ్య మనస్పర్ధలతో రావడంతో విడాకులు తీసుకోవడం నేటి సమాజంలో మామూలైపోయింది. ఆ కోవకు చెందినదే చిత్తూరు ఘటన. గత సంవత్సరం డిసెంబర్‌లో చోటు చేసుకున్న చిత్తూరు ఘటనలో రాజేష్, శైలజ ఉదంతం సంచలన వార్తగా మారిపోయింది. ఇక అసలు విషయానికొస్తే.. ఆ …
Read More »
rameshbabu
January 19, 2018 SLIDER, TELANGANA
728
గుజరాత్ రాష్ట్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌మేవాని కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌లాగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేత, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. గురువారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై జిగ్నేశ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. జిగ్నేశ్‌కు సీఎం కేసీఆర్‌ను విమర్శించేస్థాయి లేదని చెప్పారు. దళిత ఉద్యమాన్ని తాకట్టుపెట్టి ఎమ్మెల్యే అయ్యావంటూ మేవానిపై విమర్శలు గుప్పించారు.తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్న గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని వ్యాఖ్యలను …
Read More »
siva
January 19, 2018 ANDHRAPRADESH, POLITICS
1,046
ఏపీలో అధికాంలో ఉన్న టీడీపీ సర్కార్‌కి కొంపముంచే వార్త ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 2014లో కొద్ది తేడాతో అధికారం దక్కించుకున్న టీడీపీ.. వచ్చే ఎన్నికల్లో మాత్రం జాతకం తారుమారు కావడం ఖాయమని రిపబ్లిక్ మీడియా సర్వే తేల్చేసింది. ఇక వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎలాగైనా అధికారంలోకి రావాలన్ని నిరంతరం శ్రమిస్తున్న వైసీపీ జాతకం కూడా ఆ సర్వేలో తేలిపోయింది. 2018 జనవరిలో రిపబ్లిక్ టీవీ, సీఓటర్ నిర్వహించిన …
Read More »
bhaskar
January 19, 2018 ANDHRAPRADESH, POLITICS
778
తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలకు ఇంకొక ఏడాది మాత్రమే గడువు ఉండటంతో ఇరు పార్టీల వారు వారి వారి బలాలు.. అలాగే.. ఎదుటి వారి బలహీనతలను బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయింది. జగన్‌కు అధికారం ఇచ్చే అస్ర్తాలు ఇవేనంటూ ఆ పోస్ట్‌లో ఉంది. ఆ పోస్టులో ఉన్న వివరాల ప్రకారం జగన్‌కు అధికారం కట్టబెట్టే అంశాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి …
Read More »
siva
January 19, 2018 ANDHRAPRADESH
850
ఏపీలో మరో దారుణం జరిగింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతూ కళాశాల వసతి గృహంలో ఉంటున్న ఓ విద్యార్థినికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో గర్భిణి అని వైద్యులు నిర్ధారించడం.. ఆ తరువాత ఆమె ప్రసవించడంతో వసతి గృహ సిబ్బందికి తితిదే అధికారులు మెమోలు జారీ చేశారు. వసతి గృహ విద్యార్థినుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు వార్డెన్ కుమారి, డిప్యూటీవార్డెన్లు విద్యుల్లత, …
Read More »
siva
January 19, 2018 ANDHRAPRADESH, POLITICS
911
ఏపీ రాజకీయ వర్గాల్లో రిపబ్లిక్ మీడియా విడుదల చేసిన సర్వే రిపోర్ట్ సంచలనం రేపుతోంది. ఇప్పటికిప్పుడు ఉన్నపలంగా ఏపీలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించినా.. ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి 13 పార్లమెంట్ స్థానాలు దక్కనున్నాయని రిపబ్లిక్ సర్వే తేల్చేసింది. దీంతో ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీకి ఊహించని షాక్ తగిలినట్టు అయ్యింది. ఇక ఏపీలో గత ఎన్నికల రిజల్ట్ మనం గమనిస్తే.. వైసీపీకి 8 పార్లమెంట్ స్థానాలు రాగా.. రానున్న …
Read More »
bhaskar
January 19, 2018 ANDHRAPRADESH, POLITICS
704
అవును, మీరు చదివింది నిజమే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలా బతికిపోయాడట… లేకుంటేనా.. అంటూ ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆ మహిళ ఎందుకు అలా అంది..? అలా అనడానికి ఆ మహిళకు జరిగిన అన్యాయమేంటి..? అనేగా మీ సందేహం. ఇక అసలు విషయానికొస్తే.. గురువారం జరిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఓ మహిళ మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగింది. …
Read More »
bhaskar
January 19, 2018 CRIME
838
అమాయక భక్తులను టార్గెట్ చేస్తూ కామాంధ బాబాలు పేట్రేగిపోతున్నారు. అందులోను మహిళా భక్తులపై మరింత ప్రేమ చూపుతున్నట్లు నటిస్తూ.. వారి కామ కలాపాలను తీర్చుకుంటున్నారు. ఇటువంటి సంఘటనలో కొత్తేమి కాకపోయినా.. రోజుకొకటి వెలుగులోకి రావడం గమనార్హం. అయితే, గత సంవత్సరం డేరా బాబా రాస లీలలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అలాగే, ఈ సంవత్సరం ప్రారంభంలో తెలుగు రాష్ట్రాల్లో గజల్ శ్రీనివాస్ కామ కలాపాలు సంచలనం …
Read More »
rameshbabu
January 19, 2018 ANDHRAPRADESH, SLIDER
869
ఇక రాజకీయనాయకుల గురించి చెప్పనవసరంలేదు. నామినేషన్ వేసేప్పటినుండి పదవీకాలం అయిపోయే వరకు సెంటిమెంట్లకు కేరాఫ్ అడ్రెస్స్ గా ఉంటారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు చేసిన పని తీవ్ర చర్చలకు దారితీస్తుంది.నిన్న బుధవారం విశాఖపట్నం పర్యటనలో భాగంగా సిరిపురం జంక్షన్‌లోని సుమారు 10 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన గురజాడ కళాక్షేత్రాన్ని చంద్రబాబు ప్రారంభించాలి. విశాఖ చేరుకున్న బాబు మొదట మహిళా పారిశ్రామికవేత్తల సదస్సును ప్రారంభించారు. ఆ తరువాత గురజాడ కళాక్షేత్రం వద్దకు …
Read More »