rameshbabu
January 13, 2018 SLIDER, TELANGANA
957
తెలంగాణ రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తొర్రూర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు, గుర్తూర్ రామసముద్రం చెరువుల సామర్థ్యాన్ని పెంచి మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి పరిచేందుకు నిధులు కేటాయించాలని పాలకుర్తి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు.. మంత్రి హరీశ్ రావుకు వినతిపత్రం అందజేశారు.
Read More »
siva
January 13, 2018 CRIME, NATIONAL
1,383
జూనియర్ బాక్సింగ్‌లో భారత్ తరపున ఉబ్జెకిస్తాన్, క్యూబా, ఫ్రాన్స్, రష్యాలతో పాటు పలు అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నా హర్యానాకు చెందిన మాజీ బాక్సర్ జితేందర్ మన్ శుక్రవారం అనుమానాస్పదంగా హత్యకు గురయ్యాడు. జెటా సెక్టార్‌లోని ఏవీజే హైట్స్ అపార్ట్‌మెంట్‌లో తన ఇంటిలో శవమై కనిపించాడు. జితేందర్‌ను కలవాడినికి ప్రీతం అనే స్నేహితుడు జితేందర్ ప్లాట్ వెళ్లాడు. ఎంతసేపటికి తలపుతట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా రక్తపు మడుగులో …
Read More »
rameshbabu
January 13, 2018 SLIDER, TELANGANA
928
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి శుక్రవారం గన్ పార్క్ అమరుల స్థూపం వద్ద వచ్చినందుకు అమరుల స్థూపం అపవిత్రం అయిందని టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అమరుల స్థూపనికి టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పాలాభిషేకం చేశారు. రేవంత్ రెడ్డి గన్ పార్క్ లో మీడియా సమావేశం పెట్టినందుకు నిరసనగా గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపాన్ని పాలతో టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నేతలు కడిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద ఎత్తున …
Read More »
rameshbabu
January 13, 2018 SLIDER, TELANGANA
1,029
తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది.అందులో భాగంగా రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం లింగంపల్లి ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లింగమ్మకు ఏడు వందల నలబై ఏడు ఓట్లు పోలవడంతో తన సమీప అభ్యర్థిపై నాలుగు వందల యాబై ఒక్క ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ఇక రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని జన్వాడ ఎంపీటీసీ …
Read More »
siva
January 13, 2018 CRIME, TELANGANA
2,125
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. ఎక్కడొ ఒక చోట పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా వ్యభిచారం నిర్వహిస్తున్న స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఓ రష్యన్ యువతితో సహా మరో ఇద్దరిని విడిపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నయ్ కోడంబాక్కం ప్రాంతానికి చెందిన కురియన్ తారాయి జాకబ్ అలియాస్ అలెక్స్ టోనీ 2001లో హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఆదాయం సరిపోక చెన్నయ్‌లో …
Read More »
bhaskar
January 13, 2018 ANDHRAPRADESH, MOVIES
963
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం జరిగిన నంద్యాల ఉప ఎన్నిక ఫలితమో ఏమోగానీ.. ఓటర్లను కొనేయడం ఈజీ అనే భావనకు వచ్చేశారు టీడీపీ నేతలు. ఈ మాటలు ఎవరో అంటున్నవి కాదండి బాబోయ్.. ఏకంగా టీడీపీ మంత్రులే అంటున్న మాటలివి. ఇంతకీ ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఏమన్నారేగా మీ డౌట్. అయితే, ఈ మద్యన చంద్రబాబు సర్కార్ ప్రతిష్టాత్మకంగా …
Read More »
rameshbabu
January 13, 2018 SLIDER, TELANGANA
894
తెలంగాణ రాష్ట్ర మాజీ సీనియర్ మంత్రి ,సీఎల్పీ నేత జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజక వర్గం నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తలిగింది .నియోజక వర్గంలో నిడమనూర్ మండలంలో ఎర్రబెల్లి ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘనవిజయం సాధించారు . అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తన సమీప టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థిపై ఐదు …
Read More »
siva
January 13, 2018 ANDHRAPRADESH
712
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజా సమస్యల కొసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 61వ రోజుకి చేరుకుంది. చిత్తూరు జిల్లాలో అశేష జనసందోహం నడుమ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం కుప్పంబాదూరు నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్ జగన్ వెంట నడిచేందుకు భారీగా జనం తరలివచ్చారు. అక్కడి నుంచి ఒడ్డుకల్వ, సురవారి పల్లి క్రాస్‌రోడ్డు, బలిజపల్లి, పీవీ పురం, …
Read More »
rameshbabu
January 13, 2018 SLIDER, TELANGANA
916
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఒకవైపు అధికారక కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు తన దృష్టికి వచ్చిన సామాన్యుల కష్టాలను తీర్చడంలో ముందుంటారు.నిత్యం ఎన్నో అధికారక సమీక్ష సమావేశాలతో తీరకలేకుండా ఉన్న కానీ సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో అందరికి అందుబాటులో ఉంటారు మంత్రి కేటీఆర్ .తాజాగా ప్రపంచాన్ని జయించే ఆత్మవిశ్వాసం ముందు …
Read More »
bhaskar
January 13, 2018 MOVIES
1,046
ప్రజాసేవ చేసే నాయకులకు కూడా లేనంత క్రేజ్ సినీ స్టార్ల సొంతం. ఎంతలా అంటే .వారు ఏం చెప్పినా.. చేసినా.. దన్నే అభిమానులు ఫాలో అయిపోయేంతలా అన్నమాట. మరి అటువంటి అభిమానుల కోసం సినీ హీరోల నుంచి ఆశించిన మేర మంచి సినిమాలు రాకపోతే….? అప్పటి వరకు ఎంత అభిమానం చూపారో.. అంతకు మించి అసహనం వ్యక్తం చేయగలరు అభిమానులు. ఈ విషయం ఎన్నోమార్లు రుజువు అయింది కూడాను. ఇప్పుడు …
Read More »