siva
January 2, 2018 MOVIES
1,210
నూతన సంవత్సరం వేడుకలకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. మోతాదుకు మించి మద్యం సేవించిన వారికి భారీగా జరిమానాలు విధించారు. వేకువ ఝాము వరకూ పోలీసుల డ్రంక్ డ్రైవ్ కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ఒక ప్రముఖ యాంకర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. తెలుగు టీవీ యాంకర్ ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకన్నాసంగతి తెలిసిందే అయితే ఆ సమయంలో …
Read More »
rameshbabu
January 2, 2018 ANDHRAPRADESH, CRIME, SLIDER
1,090
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో గజల్ గాయకుడిగా పేరుగాంచిన ప్రముఖ గజల్ కళాకారుడు కేసిరాజ్ శ్రీనివాస్ పై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో పంజాగుట్ట పీఎస్ లో నమోదైంది .గజల్ కు చెందిన ఆలయవాణి అనే వెబ్ రేడియోలో ప్రోగ్రామ్ హెడ్ గా పనిచేస్తున్న ఒక యువతి తనపై గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు దిగుతున్నారు . చాలా రోజులుగా లైంగికంగా వేధిస్తున్నారు అని గత …
Read More »
bhaskar
January 2, 2018 CRIME, MOVIES
740
ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను ఇవాళ పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. తనను లైంగికంగా వేధించాడంటూ కుమారి అనే రేడియో జాకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. అయితే, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.. తాను పంజగాగుట్టలోని వెబ్ రేడియోలో ప్రోగ్రాం హెడ్‌గా పనిచేస్తున్నానని, అయితే, తనను గజల్ గాయకుడు శ్రీనివాస్ తొమ్మిది నెలల నుంచి లైంగికంగా, …
Read More »
siva
January 2, 2018 ANDHRAPRADESH
789
తెలుగు తమ్ముళ్ల వైఖరి ఓక్కోక్కటిగా బయటపడుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలకు ..కార్యకర్తలకు….మంత్రలకు …కార్యకర్తలకు వైరం ఎర్పడుతున్నాది. తాజాగా ఏపీ ఎక్సైజ్ శాఖమంత్రి కె.జవహర్‌పై సొంత పార్టీ కార్యకర్తే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను రక్షించాలని కోరాడు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సోషల్‌మీడియా వివాదమే కారణమని తెలుస్తోంది. దీంతో కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. బీర్ హెల్త్ డ్రింక్ అంటూ …
Read More »
rameshbabu
January 2, 2018 ANDHRAPRADESH, SLIDER
829
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు.గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు దళితుల గురించి మాట్లాడుతూ వారికి తెలివి ఉండదు..పాడు ఉండదు అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.అంతకు ముందు కోడలు కొడుకును కంటాను అంటే అత్త వద్దు అంటదా అని షాకింగ్ కామెంట్స్ చేశారు . ఆయన తాజాగా ఏకంగా యావత్తు ప్రజలను టార్గెట్ …
Read More »
bhaskar
January 2, 2018 ANDHRAPRADESH, MOVIES
1,281
తెలుగు బుల్లితెర పై నెంబర్ వన్ ప్రోగ్రాంగా దూసుకుపోతున్న జబర్ధస్థ్ షో పై వివాదాలు కూడా ఎక్కువగా చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే అనేక వివాదాలతో చుట్టుముట్టినా.. జబర్ధస్థ్ తీరు మాత్రం అసుల మార్చుకోవడం లేదు. అందులో ముఖ్యంగా టీమ్ లీడర్ హైపర్ ఆది వేసే పంచ్‌లు మాత్రం అనేక వివాదాలకు కేంద్రబిందువు అవుతున్నాయి. అతి తక్కువ కాలంలోనే ఫేం కొట్టేసిన హైపర్ ఆది.. వేసే పంచ్‌లు రోజు రోజుకీ దిగజారి పోతున్నాయి.. …
Read More »
siva
January 2, 2018 ANDHRAPRADESH, SLIDER
968
ఏపీ రాజకీయాలు ఎప్పుడు, ఎలా మారుతాయో ఊహించడం కష్టంగా ఉంది. ఈరోజు ఒక పార్టీలో ఉన్న నేత, రేపు ఏపార్టీలో ఉంటాడో గ్యారంటీ కనిపించడం లేదు. అలాంటి రాజకీయ వాతావరణంలో అందరికన్నా ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కి రాబోయే ఏడాది కాలం అత్యంత కీలకంగా మారింది. వైఎస్ జగన్ వ్యక్తిగతంగా మంచి పేరు సాధిస్తున్నా, పార్టీ వ్యవస్థాగతంగా ఉన్న లోపాలతో వైసీపీ భవిష్యత్తు సందేహాలు కలిగిస్తోంది. దాంతో …
Read More »
rameshbabu
January 2, 2018 SLIDER, TELANGANA
1,144
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏడాది ప్రారంభంలోనే బిగ్ షాక్ తగలనున్నది .మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తిష్ట వేయాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీ నేతల ఆశలు అడియాశలు అయ్యే సూచనలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.ఇప్పటికే కేంద్రంలో ప్రధాన ప్రతి పక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారం దక్కే అవకాశాలు కనుచూపు మేర కూడా లేనట్లు …
Read More »
bhaskar
January 2, 2018 MOVIES
953
నూతన సంవత్సర ప్రారంభం రోజున జరిగే వేడుకల గురించి చెప్పనక్కర్లేదు. ఇక సెలబ్రిటీస్ అయితే మరీను. నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాల నడుమ ఆహ్వానిస్తారు. ఆ సందర్భంలో దిగిన సెల్ఫీలను సోషల్ మీడియాలో పెడుతూ కామెంట్స్ కోసం ఎదురు చూస్తారు. అయితే, అక్కినేని వారింట ఇటీవల అడుగిడిన సమంత అలానే చేసిందట. తాను న్యూ ఇయర్ సందర్భంగా తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పెట్టిందట సమంత. అయితే, ఆ ఫోటో చూసేందుకు.. …
Read More »
KSR
January 2, 2018 CRIME, TELANGANA
746
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.స్వయంగా రైలు డ్రైవరే రైలు ఆపి తన మానవత్వాన్ని చాటుకున్నాడు..వివరాల్లోకి వెళ్తే మానకొండూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఎరుకల సత్యరవీందర్‌గౌడ్‌కు 16 సంవత్సరాల క్రితం పెద్దపల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన శోభారాణితో వివాహమైంది. అయితే కుటుంబ౦లొ తలెత్తెన చిన్న చిన్న వివాదాల కారణంగా దంపతులు పదిహేనేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. గత కొంతకాలం క్రితం …
Read More »