bhaskar
December 26, 2017 MOVIES
1,038
ఉదయభాను. తెలుగు వెండి తెర ప్రేక్షకులతోపాటు.. బుల్లితెర ప్రేక్షకులకూ పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరపై యాంకర్‌గాను.. జడ్జిమెంట్ ఇస్తూ.. మరో పక్క వెండితెరపై సైతం నటించింది ఉదయభాను. చలాకిదనం, గలగల మాట్లాడటం ఆమె సొంతం. అయితే, ఆమె సెలబ్రిటీ స్థానానికి చేరడానికి ముందు ఎన్నో ఎత్తు పల్లాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాను ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. తన జీవితంలో ఎన్నో కష్టాలు …
Read More »
bhaskar
December 26, 2017 ANDHRAPRADESH, POLITICS
786
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా స్వాలమ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్‌ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు …
Read More »
KSR
December 26, 2017 TELANGANA
581
తెలంగాణ ఆణిముత్యం..మిమిక్రీ దిగ్గజం పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ కు ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. ఆయన పోస్టల్ కవర్‌ను తపాలా శాఖ విడుదల చేయనుంది.86 ఏళ్ల నేరెళ్ల వేణుమాధవ్ ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. దేశవిదేశాల్లో వేలాది ప్రదర్శనలిచ్చిన వేణుమాధవ్‌కు ఎన్నో పురస్కారాలు దక్కగా కేంద్రం 2001లో పద్మశ్రీతో సత్కరించింది. మిమిక్రీ కళలో 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన గౌరవార్థం తపాలా కవర్ …
Read More »
KSR
December 26, 2017 TELANGANA
712
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సౌందర్య రాజన్ ఆసక్తికరకరమైన సంచలన ప్రకటన చేశారు. కొత్త సంవత్సరం నేపథ్యంలో సంబరాలపై ఆలయ స్పష్టమైన హెచ్చరికలు చేశారు. జనవరి ఒకటో తేదీ నాడు ఎవరైనా హ్యాపీ న్యూ ఇయర్ అంటే గుంజీలు తీయిస్తానని ఆయన హెచ్చరించారు. భక్తులు ఎవరైనా జనవరి ఒకటి నాడు హ్యాపీ ఇంగ్లీషు న్యూ ఇయర్ అంటే అభ్యంతరం లేదని, అయితే హ్యాపీ న్యూఇయర్ అంటే మాత్రం గుంజీలు …
Read More »
KSR
December 26, 2017 TELANGANA
1,701
తెలంగాణ సర్కారీ బడుల్లో కొత్త ఉత్సాహం వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు విద్యాశాఖాధికారులు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే విద్యార్థులకు ప్రతి సోమవారం ఒక సబ్జెక్ట్‌ను తీసుకుని వీక్లీ టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలోని గవర్నమెంట్ స్కూల్స్ లలో 1నుంచి 9వ తరగతి వరకు …
Read More »
bhaskar
December 26, 2017 ANDHRAPRADESH, POLITICS
1,224
వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై అక్రమంగా మోపిన కేసులతో తెలుగుదేశం పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొందా..? అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అందులోను దీనికి కారణం లేకపోలేదు. అదే.. ఇటీవల సీబీఐ కోర్టు టుజీ స్పెక్ర్టం కేసుకు సంబంధించి వెల్లడించిన తీర్పు. ఇప్పుడు ఇదే తీర్పు అటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు… టీడీపీ నేతల గుండెల్లో …
Read More »
bhaskar
December 26, 2017 ANDHRAPRADESH, POLITICS
858
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిత్యం ప్రజాస్వామ్య విలువల కోసం తపించే వైఎస్ జగన్ చంద్రబాబు అవినీతి రాజకీయాలను దృష్టిలోపెట్టుకుని.. ప్రజాస్వామ్య విలువలకు పాతరవేసే చంద్రబాబు సర్కార్‌కు దిమ్మదిరిగేలా కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై తన నిర్ణయాన్ని ప్రకటించారు. అవకాశం దొరికొతే చాలు… నీతిబద్ధ రాజకీయాలకు నిలువెత్తు నిఘంటువునని స్వోత్కర్షకు పోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …
Read More »
KSR
December 25, 2017 TELANGANA
657
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు తేదీలు తెరమీదకు వచ్చాయి. మూడు రోజుల పాటు అసెంబ్లీ స్పెషల్ సెషన్స్ నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం రెడీ అవుతోంది. బీసీ సబ్ ప్లాన్ తో పాటు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ది, కొత్త పంచాయితీరాజ్ బిల్లుపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. జనవరి మొదటి వారంలోనే అసెంబ్లీ స్పెషల్ సెషన్స్ జరిగే అవకాశం ఉంది. బీసీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. బీసీల …
Read More »
KSR
December 25, 2017 TELANGANA
615
తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నాడని రాష్ట్ర విద్యుత్ ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు . నల్లగొండ జిల్లా కేంద్రంలోని చినవెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్లో సుశృత గ్రామీణ వైద్యుల సంఘం 11 మహాసభలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. పీఎంపీలు, ఆర్ఎంపీలు గ్రామీణ స్థాయిలో ప్రజలకు మంచి వైద్యం అందించాలని ఈ సందర్భంగా వారికి …
Read More »
KSR
December 25, 2017 ANDHRAPRADESH, CRIME
938
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణంలో ఓ హిజ్రా సజీవదహనం కలకలం రేపుతోంది. గాంధీనగరం వీధిలో ఉండే దేవుడమ్మ అనే హిజ్రాకు తోటి హిజ్రాలతో విభేదాలు వచ్చాయి. దీంతో ఒంటరిగా ఉంటూ వెంకటేశ్వరస్వామి పూజలు చేసుకునే దేవుడమ్మ వద్దకు భక్తులు కూడా వచ్చేవారు. వారి గ్రహస్థితిని గురించి తెలుపుతూ వారి నుంచి డబ్బు తీసుకునేది. భక్తులకి అన్నప్రసాదం కూడా పెడుతుంది. అలాంటి ఆ హిజ్రా తన ఇంట్లో మంటల్లో …
Read More »