siva
December 17, 2017 MOVIES
1,934
సెక్స్ రాకెట్లో నటీ నటులు దొరకడం కొత్తేం కాదు. పలు సందర్భాల్లో నటీమణులు సెక్స్ స్కాండల్లో దొరకడం వింటూనే ఉన్నాం. తాజాగా మరో నటి ఇందులో పట్టుబడింది. శనివారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడులలో టాలీవుడ్ నటి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఈ సంఘటన హైదరాబాదులోని ఓ హోటల్లో చోటు చేసుకుంది. జూన్ 1:43 సినిమా ఫేం రిచా సక్సేనా ఓ ప్రముఖ హోటల్‌లో పోలీసులు జరిపిన …
Read More »
KSR
December 17, 2017 SLIDER, TELANGANA
717
ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభావంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన తెలంగాణలో భాషా వికాసంపై జరిగిన సదస్సుకు సినీ నటుడు, కవి, రచయిత తనికెళ్ల భరణి విశిష్ట అతిథిగా హాజరయ్యారు.ఈ క్రమంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ వేదికపై తన ఆదిగురువుకు సాష్టాంగ ప్రణామం చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంస్కారానికి …
Read More »
rameshbabu
December 17, 2017 SLIDER, TELANGANA
799
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల ,మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపుతో ఊరు ఊరంతా కదిలింది .అంతే కాకుండా యావత్తు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది .ఇంతకూ అసలు విషయం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే వ్యవసాయ రంగానికి టీఆర్ఎస్ సర్కారు తొమ్మిది గంటల కరెంటు ఇస్తున్న సంగతి తెల్సిందే . ఆ తర్వాత ఏడాదిన్నర తిరక్కముందే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ …
Read More »
KSR
December 16, 2017 TELANGANA
756
“తెలుగు మహాసభల్లో ప్రవచనాలు చెప్పమని నన్ను పిలిచారు. కానీ మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని కనీసం ఆహ్వానించని తెలుగు మహాసభలకు ఆంధ్రకు చెందిన వాడిగా నేను వెళ్లడం భావ్యం కాదని ఆ ఆహ్వానాన్ని సవినయంగా తిరస్కరిస్తున్నాను“ ప్రముఖ సహస్ర అవధాని గరికపాటి నరసింహారావు మీడియాకు విడుదల చేసిన ప్రకటన. దీనికి తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం లో బృహత్ కవి …
Read More »
KSR
December 16, 2017 TELANGANA
605
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ తన మనసులోని మాటను పంచుకున్నారు. మనం మారుదాం – నగరాన్ని మారుద్దాం అనే నినాదంతో అప్నా షహర్ కార్యక్రమం చేపట్టామని వెల్లడించిన మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా కీలక విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.హమారా బస్తీ – హమారా షహర్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ నగరానికే …
Read More »
KSR
December 16, 2017 TELANGANA
1,152
హైదరాబాద్‌ను యాచక రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందుకు తగిన చర్యలు తీసుకున్నారు. అయితే కొందరు హైద్రాబాద్ లో నవంబర్ చివరి వారంలో జరిగిన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు హడావుడి చేస్తున్నారు.ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ మరియు ఎందరో ప్రముఖులు వస్తుండటంతో ఇలా చేశారు అంటూ కామెంట్లు చేశారు. అయితే ఈ …
Read More »
KSR
December 16, 2017 TELANGANA
717
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ సృష్టించిన కొత్త, విప్లవాత్మక ప్రయత్నానికి విశేష స్పందన వచ్చింది. టౌన్‌హాల్ మీటింగుల పేరుతో పాలనలో ప్రజలను భాగస్వాములను చేయడం దేశంలోనే సరికొత్త విధానంగా చెప్పవచ్చు. ఈ తరహా విధానాన్ని అమలుచేస్తున్న చేస్తున్న రాష్ట్రాల్లో గోవా తరువాత మన రాష్ట్రమే కావడం విశేషం. నగరంలో శనివారం పురపాలకశాఖ మంత్రి కే.టీ. రామారావు ఆధ్వర్యంలో మొదటి సమావేశం జరిగింది. ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల …
Read More »
KSR
December 16, 2017 TELANGANA
740
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తోంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకం మొదటి దశను కేవలం తొమ్మిది నెలల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం .. రెండో దశను ఆరు నెలల్లోనే పూర్తి చేసింది. భక్త రామదాసు రెండో దశ ట్రయల్ రన్ విజయవంతమైంది. కేవలం నాలుగు కోట్ల 30 లక్షల రూపాయలతో చేపట్టిన భక్త రామదాసు రెండో …
Read More »
KSR
December 16, 2017 TELANGANA
717
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టులది కీలక పాత్ర అని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.తారక రామారావు అన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా మిలియన్ మార్చ్,సాగరహరం సందర్భంగా జర్నలిస్టుల పై దాడులు జరిగాయి. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ లో కూడా పోలీసులు మీడియా పై దాడి చెసి కెమెరాలను,మొటార్ సైకిళ్ళను ధ్వంసం చేశారు. అయితే పోలీసు స్టేషన్ లలో ఎఫ్ఐఆర్ లు నమోదు అయిన కేసుల్లో తెలంగాణ ప్రభుత్వం …
Read More »
KSR
December 16, 2017 TELANGANA
551
హైదరాబాద్‌కు ప్రత్యేక శోభ తెచ్చిన లవ్ హైదరాబాద్ మరో చోట కొలువు దీరింది. కొన్ని నెలల కిందట హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన లవ్ హైదరాబాద్ ఐకాన్ ను నెక్లేస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాకు మార్చారు. పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన లవ్ హైదరాబాద్ అక్షర శిల్పాన్ని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆవిష్కరించారు. లవ్ హైదరాబాద్ అక్షర శిల్పం పర్యాటక ఆకర్షణగా నిలవటం, ప్రజలు ప్రత్యేకించి యువత …
Read More »