siva
December 15, 2017 ANDHRAPRADESH
901
వైసీపీ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివభరత్‌రెడ్డి తెలిపారు. డిసెంబర్ 21న వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా వైసీపీ వైద్య విభాగం, ఎన్‌ఆర్‌ఐ వైద్య విభాగం, ఎన్‌ఆర్‌ఐ విభాగం, స్థానిక పార్టీ కమిటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. డిసెంబర్ 19న కర్నూలులో, 20న పుట్టపర్తిలో, 21న …
Read More »
siva
December 15, 2017 ANDHRAPRADESH
1,071
ఏపీలో 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అమలు కాని హామీలను గుప్పించి.. అడ్డదారులు తొక్కి ఆంధ్రప్రదేశ్‌లోఅధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో కనీ వినీ ఎరుగని రీతిలో ఘోర ఓటమి తప్పేట్టు లేదని ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సగానికి పైగా తెలుగు తమ్ముళ్లు బోల్తా కొట్టడం ఖాయమని.. అంతే కాకుండా చంద్రబాబు క్యాబినేట్‌లో ఉన్న మంత్రులు కూడా పెద్ద …
Read More »
siva
December 15, 2017 ANDHRAPRADESH
816
ఏపీలోని కర్నూల్ జిల్లాలో దారుణ హత్యలు జరుగుతున్నాయి. ఫ్యాక్షన్ తో రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీనేతను కత్తితో పొడిచిన సంఘటన జిల్లాలోని పాణ్యంలో చోటుచేసుకుంది.. నిధుల విషయంలో ఏర్పడ్డ విభేదాలతో టీడీపీ జిల్లా నాయకుడు పుల్లారెడ్డిని కత్తితో దాడి చేసారు బీజేపీ నాయకుడు సుబ్బారాయుడు.. దీంతో పుల్లారెడ్డికి గాయాలు కాగా ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.. ఈ నేపథ్యంలో కత్తితో దాడి చేసిన సుబ్బారాయుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో …
Read More »
siva
December 15, 2017 ANDHRAPRADESH
735
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ,చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో విజయవంతంగా ప్రజా అభిమానంతో ముందుకు సాగుతుంది. ఈ ప్రజా సంకత్పా యాత్ర 36వ రోజు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ శుక్రవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. రేపు ఉదయం 8 గంటలకు ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం మండలంలోని ఉప్పునేసిన పల్లి క్రాస్ రోడ్ …
Read More »
siva
December 15, 2017 MOVIES, SLIDER
1,013
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి పై వచ్చినన్న పుకార్లు ఏ హీరో పై రాలేదు. ఇక గత కొంత కాలంగా ఎఫైర్ల రూమర్స్‌తోనే హాట్ టాపిక్ అయిన డార్లింగ్.. ఇటీవల కాలంలో పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాడు. ఇక ప్రభాస్ పెళ్లి కోసం అయితే రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. అయితే ఇలా అంతమంది ఎదురుచూస్తున్న తరుణంలో ప్రభాస్ పెళ్లికి సబంధించి …
Read More »
siva
December 15, 2017 CRIME
1,171
దేశంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. వాటి వల్ల హత్యలు జరుగుతున్నాయి.బయట పడిందని,బయట పడుతుందని… అడ్డుడా ఉన్నారని ఇలా రకరకాల కారణలవల్ల హత్యలు జరుగుతున్నాయి. తాజాగా పడక గదిలో తన ప్రియుడితో సాగిస్తున్న రాసలీలలను కన్నబిడ్డ చూసింది. దీంతో తమ అక్రమ సంబంధం గుట్టు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో కన్నబిడ్డను ఆ కసాయి తల్లి చంపేసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్‌లో జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ వివరాలను …
Read More »
rameshbabu
December 15, 2017 NATIONAL, SLIDER
789
సోనియాగాంధీ ..మొత్తం పంతొమ్మిది ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు నిర్వహించారు .అంతే కాకుండా రెండు సార్లు కొన్ని రాష్ట్రాల్లో ..కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎంతగానో కృషి చేశారు .సరిగ్గా ఇరవై యేండ్ల కింద రాజకీయ ఎంట్రీచ్చిన సోనియా 1998లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలను చేపట్టారు . అప్పటి నుండి నేటివరకు ఆమె అదే పదవిలో ఉన్నారు …
Read More »
siva
December 15, 2017 ANDHRAPRADESH
1,408
ఏపీ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్ నడుస్తోంది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వైసీపీ నుండి అనేకమంది నేతలను టీడీపీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా సీన్ రివర్స్ అవుతోందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే.. తాజాగా ఏపీ అధికారం పక్షం టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయని ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా …
Read More »
rameshbabu
December 15, 2017 SLIDER, SPORTS
1,189
షార్జా వేదికగా జరుగుతున్న ట్వంటీ ట్వంటీ లీగ్ లో పాకిస్తాన్ మాజీ సీనియర్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది సంచలనం సృష్టించాడు .అందులో భాగంగా ట్వంటీ ట్వంటీ లీగ్ లో మొదటి మ్యాచ్ లోనే ఆఫ్రిది రికార్డు సృష్టించడం మరో విశేషం .నిన్న గురువారం మరాఠా అరేబియన్స్ ,పక్తూన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్రిది సారథ్యంలో పక్తూన్స్ పది ఓవర్లకు నాలుగు వికెట్లను కోల్పోయి నూట …
Read More »
rameshbabu
December 15, 2017 SLIDER, TELANGANA
831
తెలంగాణ జాక్ చైర్మన్ కోదండరాం త్వరలో సరికొత్త రాజకీయ పెట్టనున్నారా ..?.ఇటివల అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వి ప్రకాష్ ఆరోపించినట్లుగా కోదండరాం ఇప్పటికే కేంద్ర ఎలక్షన్ కమీషన్ దగ్గర పార్టీ పేరు కూడా రిజిస్ట్రేషన్ చేయించారా ..?.అంటే అవును అనే అంటున్నాయి రాష్ట్ర పొలిటికల్ వర్గాలు . అసలు విషయానికి తెలంగాణ టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ పార్టీలో చేరిన సీనియర్ నేత నాగం జనార్ధన్ …
Read More »