KSR
December 7, 2017 TELANGANA
929
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్ అద్యక్షతన జరుగుతున్న పవర్ ,నూతన ఉత్పాదకత సదస్సు జరుగుతుంది . ఈ సదస్సుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి , అజయ్ మిశ్రా తో పాటూ వివిధ రాష్ట్రాల మంత్రులు , విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జనవరి 1 నుంచి వ్యవసాయానికి …
Read More »
KSR
December 7, 2017 ANDHRAPRADESH, SLIDER
1,491
వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్రలో.. ప్రజల కష్టాలన్నిటినీ చాలా దగ్గర నుంచి చూస్తున్నాను. రైతులు, రైతు కూలీలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, వివిధ వృత్తిదారులకు ఎదురవుతున్న సమస్యలు వాళ్ళ కన్నీటి గాధలు.. చంద్రబాబు నరక పాలన గురించి చెబుతున్నారు ప్రజలు. దీంతో జగన్ వస్తే తమ కష్టాలు పోతాయని వారు నమ్ముతున్నారని.. వారి నమ్మకమే నన్ను నడిపిస్తోందని.. అందుకే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా.. …
Read More »
siva
December 7, 2017 ANDHRAPRADESH
948
బెజవాడ మరోసారి ఉలిక్కిపడింది. సినీ ఫక్కీలో బైక్‌లపై వచ్చిన యువకులు పట్టపగలు అందరూ చూస్తుండగా రౌడీషీటర్‌ను కిరాతకంగా నరికిచంపారు. స్థానికులు భయంతో పరుగులు తీశారు. మాచవరం ఏరియాలో జరిగిన ఈ సంఘటన నగరంలో కలకలం రేపింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని నాజర్‌పేటకు చెందిన రౌడీషీటర్ వేమూరి సుబ్రహ్మణ్యం (35), అలియాస్ సుబ్బు తన ప్రత్యర్థుల చేతిలో విజయవాడ నగరంలోని మాచవరం ఏరియాలో …
Read More »
KSR
December 7, 2017 ANDHRAPRADESH, SLIDER
947
ఏపీలో పాదయాత్రతో బిజీగా ఉన్న జగన్ మోమన్ రెడ్డి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే ప్రత్యేక హోదా ఇస్తేనే సాధ్యమవుతోందని వైసీపీ అధినేత జగన్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు గానీ, బీజేపీకి గాని రాష్ట్రంలో ప్రత్యేక బలం లేదని, ఏదో ఒక పార్టీతో ఆ పార్టీ పొత్తు పెట్టుకోవాల్సిందేనని అన్నారు. తాను బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నానని చంద్రబాబు అండ్ …
Read More »
KSR
December 7, 2017 ANDHRAPRADESH, SLIDER
2,515
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయత్రకి తన శరీరం సహకరించక పోయినా.. దిగ్విజయంగా మొండిగా ముందుకు దూసుకుపోతున్నారు. ఒక వైపు పాదయాత్ర మరోవైపు సభలు.. ప్రజల కష్టాలు.. కన్నీళ్ళు.. ఆత్మీయ పలకరింపులు.. పేదవారి ఆతిధ్యాలు.. ఇలా చాలా జోరుగా సాగుతోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. జగన్ పాదయాత్ర ప్రారంభిచి నప్పటి నుండి.. డైలీ తనకు ఎదురైన అనుభవాలను తన డైరీలో పొందు పరుస్తున్నారు. అయితే ఇంత హడావుడిలో …
Read More »
KSR
December 7, 2017 ANDHRAPRADESH
658
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా వైసీపీ అధినేత జగన్ పై వ్యాఖ్యలు చేసి తన అజ్ఙానాన్ని చాటుకుంటూ ఉంటారు. అయితే జగన్ ముందు పవన్ ప్రస్తావన రాగా.. చాలా సింపుల్‌గా సమాధానం చెప్పారు. చంద్రబాబుకు అవసరమైనప్పుడే పవన్ సీన్ లోకి వస్తారని వైసీపీ అధినేత జగన్ అభిప్రాయపడ్డారు. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా పరిచయం లేదన్నారు. అయితే …
Read More »
KSR
December 7, 2017 ANDHRAPRADESH
1,072
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖపట్నంలో వేసిన పంచ్‌లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. వారసులు ఎవరైనా సమర్థత నిరూపించుకున్నాకే రాజకీయాల్లోకి రావాలని పవన్ అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మద్ధతు తెల్పకపోవడానికి కారణాలు తెల్పుతూ.. రాజశేఖర్ రెడ్డి చనిపోగానే జగన్ సీఎం కావాలనుకోవటం సరికాదని.. అందుకే తాను ఆయనకు మద్దతు ప్రకటించలేదని.. అంతే కాకుండా జగన్ దపై లక్షకోట్ల అవినీతి …
Read More »
KSR
December 7, 2017 ANDHRAPRADESH, SLIDER
1,024
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అజ్ఞానపు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తానని అనటం సరికాదని.. ఇది తనకు నచ్చదు అని వ్యాఖ్యానించారు. తాజాగా జనసేనాని వారసత్వ రాజకీయాల పై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను తానే ఖండించుకున్నారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో తాను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం కాదన్న …
Read More »
KSR
December 7, 2017 ANDHRAPRADESH, SLIDER
558
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. విశాఖ వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ప్రజారాజ్యం మిగిల్చిన చేదు అనుభవాలను, అన్నయ్య పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడు అయ్యి కేంద్రమంత్రి హోదా దక్కించుకుని మర్చిపోయినా నాటి యువరాజ్యం అధినేత మరువలేక పోతున్నాడు. ప్రజారాజ్యం పార్టీ నేర్పిన గుణపాఠాలు వల్లెవేస్తూ ఆనాటి పార్టీకి ద్రోహం తలపెట్టిన ప్రతి ఒక్కరి పని పడతా అని ప్రతిజ్ఞ చేశారు …
Read More »
KSR
December 7, 2017 TELANGANA
639
తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్‌లోని ప్రతిమ హోటల్‌లో సంతోష్‌రావు సన్నిహితుల మధ్య కేక్ కట్ చేశారు. సంతోష్‌కు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సి శంభీపూర్ రాజు ..సహా పార్టీ నేతలు మిఠాయిలు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి …
Read More »