KSR
December 5, 2017 SLIDER, TELANGANA
771
కోదండరాం నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేయడం లేదు… కేవలం ఆయన కొలువు కోసం తండ్లాడుతున్నారని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు.టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు..టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను చూసి కొంతమంది నాయకులు, ఆయా సంఘాలు తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన తర్వాత కూడా కొందరు కొట్లాట చేయడం సమంజసం కాదన్నారు. ఉద్యోగాల కల్పనకు టీఆర్ఎస్ …
Read More »
KSR
December 5, 2017 TELANGANA
671
ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టులను కట్టి తీరుతాం.. ఉద్యోగాల భర్తీ చేసి తీరుతామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పల్లా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జేఏసీని నిరుద్యోగులు, ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. విద్యార్థుల్ని, యువకులను, నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగా కోదండరాం మాట్లాడటం సరికాదన్నారు. కొలువుల కొట్లాట సభకు నిరుద్యోగుల నుంచి పెద్దగా స్పందన రాలేదన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రతి …
Read More »
bhaskar
December 5, 2017 ANDHRAPRADESH
1,288
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుమ్మక్కై వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అసత్యాలను ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాథాకృష్ణకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా, చంద్రబాబు సర్కార్ హయాంలో ఆంధ్రప్రదేశ్ కరువు కోరల్లో చిక్కుకుందని, అంతేకాక, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాంటూ వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ఆంధ్రజ్యోతి పత్రిక చంద్రబాబు సర్కార్‌తో కుమ్మక్కై తప్పుడు …
Read More »
KSR
December 5, 2017 TELANGANA
713
ధనవంతులతో సమానంగా పేదవారు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు . కామారెడ్డి జిల్లా లోని బాన్సువాడలోని వారాంతపు సంత, బోర్ల క్యాంపు, కృష్ణనగర్ తండాలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలను మంత్రి పోచారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.గత ప్రభుత్వాలు ఇండ్ల నిర్మాణం కోసం డ్బ్బై వేలో, లక్ష రూపాయాలో ఇచ్చి చేతులు …
Read More »
bhaskar
December 5, 2017 ANDHRAPRADESH
1,166
సినీ దర్శకులకు రాయలసీమ పేరు చెబితే చాలు.. వెంటనే కెమెరాను బాంబులు, వేటకొడవళ్ల వైపు తిప్పేస్తారు. కానీ, ఆ సన్నివేశాలను చూసిన సినీ అభిమానులు మాత్రం.. అరెరే రాయలసీమలో ఫ్యాక్షన్ గురించి చాలా అతిగా చూపిస్తున్నాడే అనుకోవడం సహజమే. మరికొందరు రాయల సీమలో ఫ్యాక్షన్ అనేది గతం. కానీ.. ఇప్పుడు అలా లేదు అంటూ బుకాయించేవారు లేకపోలేదు. అయితే, అవన్నీ అసత్యాలే… రాయల సీమలో ఫ్యాక్షన్ ఇంకా బతికే ఉంది …
Read More »
KSR
December 5, 2017 TELANGANA
630
క్రిస్మస్ పండుగ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది . రాష్ట్రంలోని తండాలను పంచాయతీలు గా మారుస్తామని ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో పాటు అనుబంధ గ్రామాలను కూడా పంచాయతీలుగా మార్చాలని భావిస్తున్నారు.తండాలను పంచాయతీలుగా మార్చడానికి,గ్రామాలకు నిధులు కేటాయించడంతో పాటు అధికారాలు కల్పించడానికి ప్రత్యేకంగా చట్ట సవరణ చేయాల్సి ఉంది. దీంతో గ్రామపంచాయతీ చట్టానికి …
Read More »
siva
December 5, 2017 ANDHRAPRADESH
944
కర్నూలు జిల్లాలో పాత కక్షలతో కల్లూరు మండలం రుద్రవరం సమీపంలో బోయ కృష్ణను ప్రత్యర్థులు సినీ ఫక్కీలో దారుణ హత్య చేశారు. స్కార్పియో వాహనంతో గుద్ది అనంతరం కత్తులతో నరికి చంపారు. ఈయనకు ఆరేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు సంతానం. తన మొదటి భార్య లలిత (30)కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో శనివారం సొంతూరు రుద్రవరానికి చేరుకున్నాడు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తిరిగి కర్నూలుకు వెళుతుండగా పసుపల …
Read More »
KSR
December 5, 2017 TELANGANA
709
తెలంగాణ రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు నిన్న సిద్ధిపేట లో జరిగిన ఓ కార్యక్రమంలో సెల్ ఫోన్ వాడకం పై యువతకు ఒక మంచి సూచన చేసారు.. సెల్ ఫోన్ ను వీలైనంతగా తక్కువగా వాడటమే మంచిదని సూచించారు. సెల్ ఫోన్ నిత్య జీవితంలో ఒక భాగంగా మారిందని .. చాలా మంది దాన్ని విపరీతంగా వాడుతూ ఇబ్బందులు పాలవుతున్నారని ..తక్కువ గా వాడాలని మంత్రి …
Read More »
siva
December 5, 2017 ANDHRAPRADESH
1,131
అదికారంలో ఉంటే టీడీపీ నేతలు ఏమైనా చేస్తారు. ఏపీలో జరిగే ప్రతి నేరంలో టీడీపీ నేతలు తప్పకుండా ఉంటారు అని వైసీపీ నాయకులు చేబుతున్నారు. అమ్మవారి జాతరలో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించిన టీడీపీ నేతలు. అంటే వీరు చేసే నీచమైన పనికి ఎవరు ఏమీ అనరు అనే ధీమాతో మరి రెచ్చిపోతున్నారు. తాజాగా తూ..గో జిల్లాలో కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెంలో తెలుగు తమ్ముళ్లు అమ్మవారి జాతర సందర్భంగా బాగా …
Read More »
bhaskar
December 5, 2017 SPORTS
1,049
ధోనీ రిటైర్మెంట్.. అవును మీరు చదివింది నిజమే. ఈ నెల 13వ తేదీ నుంచి క్రికెట్ గ్రౌండ్‌కు తనకు ఎటువంటి సంబంధం లేదంటున్నాడు ధోనీ. ఇన్నాళ్లపాటు క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించిన ధోనీ హఠాత్తుగా తన రిటర్మైంట్ నిర్ణయాన్ని ప్రకటించేశాడు. ఇందుకు సంబంధించి సంబంధిత యంత్రాంగం ధోనీకి వీడ్కోలు పలికేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. కానీ, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉందండి బాబూ.. మీరు అనుకున్నట్టు ఈ నెల 13న …
Read More »