KSR
December 2, 2017 ANDHRAPRADESH
925
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 300 కి.మీ పూర్తి చేసుకుని విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక జగన్ పాదయాత్ర నేటికి 23వ రోజుకు చేరుకుంది. అయితే విరామం లేకుండా పాదయాత్రని కొనసాగించడంతో జగన్ కాళ్ళకి బొబ్బలు కట్టిన సంగతి తెలిసిందే. దీంతో రెండు రోజులుగా జగన్ కాళ్ళకి బొబ్బలు కట్టిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే జగన్ కాళ్ళకి బొబ్బలు కట్టిన సమాచారం తెలుసుకున్న జగన్ సతీమణి భారతి …
Read More »
bhaskar
December 2, 2017 MOVIES, SLIDER
865
అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో తండ్రి అక్కినేని నాగార్జున నిర్మాతగా అఖిల్ నటిస్తున్న రెండో సినిమా హలో. ఇప్పటికే మొదటి సినిమాతో అపజయంతో కస్టాల్లో ఉన్న అఖిల్ హలో చిత్రంలో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇప్పటికే హలో టీజర్‌తో ఆకట్టుకున్న అఖిల్ తాజాగా విడుదలైన హలో ట్రైలర్‌తో మరోసారి విరుచుపడ్డాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ సినిమా …
Read More »
KSR
December 2, 2017 ANDHRAPRADESH
907
యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను బీకామ్ లో ఫిజిక్స్ చదివానని చెప్పి ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.. విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. వైసీపీ జెండా పై గెలిచి టీడీపీలోకి జంప్ అయిన జలీల్ అంటే అసలు రాష్ట్రంలో ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే బీకాంలో ఫిజిక్స్ అనే ఒకే ఒక్క పదంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా …
Read More »
siva
December 2, 2017 ANDHRAPRADESH
1,028
కర్నూల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేసారు . పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా కేంద్రానికి రహస్యంగా లేఖలు రాసిన ప్రతి పక్షనేత జగన్‌ను రాళ్లతో కొట్టాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు , ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు. శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలే …
Read More »
KSR
December 2, 2017 ANDHRAPRADESH, SLIDER
822
ఏపీ ప్రతికక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అచ్చం వైఎస్ పాదయాత్ర లాగానే సాగుతోంది. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు వృద్ధులను, రైతులను, డ్వాక్రా మహిళలతో కూర్చుని వారితో చర్చించడం అంతా ప్రతిరోజూ జరుగుతోంది. వైఎస్ మాదిరిగానే జగన్ వ్యవహరిస్తున్నారని పాదయాత్రలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. అప్పట్లో వైఎస్ పాదయాత్ర చేస్తున్నప్పుడు అప్పుడే పుట్టిన చిన్నారులకు నామకరణం చేశారు. తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ అనేకమంది చిన్నారులకు …
Read More »
siva
December 2, 2017 CRIME
1,698
కట్టుకున్న భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూడలేక ఆర్మీ జవాన్ దారుణానికి పాల్పడిన ఘటన జమ్ముకశ్మీర్‌లో జరిగింది. భార్య, మరో ఇద్దర్ని క్షణికావేశంలో కడతేర్చేశాడు. క్షణికావేశంలో జవాను చేసిన తప్పిదంతో జీవితం తలకిందులైపోయింది. రెండు కుటుంబాలకు చెందిన నలుగురు పిల్లలు అనాథలుగా రోడ్డున పడాల్సి వచ్చింది. జవానే ఇంతటి ఘోరానికి పాల్పాడంటే అందరికీ ఆశ్చర్యమేస్తోంది. అసలు ఏం జరిగిందంటే… రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆర్మీ జవానుకు… …
Read More »
bhaskar
December 2, 2017 MOVIES, SLIDER
922
పంచె కట్టి పల్లెటూరోడులా కనిపించినా.. .. షర్ట్ కాలర్ పైకి లేపి మాస్‌గా కనిపించినా.. భక్తిభావ సినిమాల్లో నటించినా టాలీవుడ్ కింగ్ నాగార్జున అందమే వేరు. బహుషా అందుకేనేమో నాగార్జున టాలీవుడ్ మన్మధుడు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేస్తుంటారు సినీ జనాలు. అయితే, ఇటీవల కాలంలో తన రెండవ కుమారుడు అఖిల్ హీరోగా తేరంగ్రేటం చేసినప్పటికీ మొదట్లోనే ప్లాప్ ఎదురవడంతో.. ఈ సారి ఎలాగైనా అఖిల్‌కు మంచి హిట్ ఇవ్వాలని కసితో …
Read More »
bhaskar
December 2, 2017 MOVIES
1,124
తమ్మారెడ్డి భరద్వాజ ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మరియు దర్శకులు. అంతేకాదు. వారి ఫ్యామిలీ మొత్తం సినిమా ఇండస్ర్టీలోనే ఉంది. ఆయన తండ్రి ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ నిర్మాతగా ఒక్కో మెట్టు ఎదుగుతూ మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన దర్శకుల్లో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. అంతేకాదు, బాలీవుడ్‌లో ముక్కుసూటి మాట్లాడే కంగనా రనౌత్‌లానే ఈయనా టాలీవుడ్‌లో ముక్కుసూటిగా మాట్లాడతారని అంటుంటారు వెండితెర జనాలు. అప్పుడప్పుడు సంచలన …
Read More »
bhaskar
December 2, 2017 MOVIES
1,621
జబర్దస్త్‌తో ఫేమ్ అయిన యాంకర్లు అనసూయ, రష్మీ, జబర్దస్త్ ప్రారంభంలో తన అందంతో మైమరపించి షోను ఓ లెవల్‌కి తీసుకెళ్లింది అనసూయ. ఆ తరువాత తనపై వస్తున్న రూమర్లు, గాసిప్స్‌తో బాధపడిందో.. లేక తన భర్త వద్దన్నాడో ఏమోగానీ.. జబర్దస్త్ నుంచి తప్పుకుంది అనసూయ. అరెరే… అనసూయను మిస్సయ్యామే..! అనుకుంటున్న సమయంలో జబర్దస్త్ ప్రేక్షకులకు రష్మీ జబర్దస్త్‌లో అడుగుపెట్టింది. రష్మీలో అనసూయ అందాలను చూసుకుంటూ… మరో హాట్ యాంకర్ వచ్చిందిలే..! …
Read More »
KSR
December 2, 2017 SLIDER, TELANGANA
661
మెట్రోరైలు చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మెట్రోరైలు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టితో రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలోనే చార్జీలు కూడా ముందుగానే ఖరారు అయ్యాయి. దీంతో పాటు రైళ్ల రాకపోకల సమయాలను కూడా తెలిపింది.మెట్రోరైలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. చివరి రైలు నాగోలు, మియాపూర్, అమీర్ పేట స్టేషన్ల దగ్గర రాత్రి 10 గంటలకు …
Read More »